tips for beautiful hair
జుట్టు కుదుళ్లకు పోషకాలివ్వాలి
జుట్టు ఒత్తుగా నిగనిగలాడుతూ పెరగాలనుంటే అవసరమైన పోషకాలు అందించాలి. జుట్టు కుదుళ్ళ రక్తనాళాలు సన్నపడితే జుట్టు రాలిపోతుంది. జుట్టు ఆరోగ్యానికి ఆక్సిజన్ పోషకాలు రెండూ ఇవ్వాలి. ఇవి భర్తీ చేసేందుకు మాడులో రక్త సరఫరా మెరుగ్గా జరగాలి. అంటే ఇందుకు మస్సాజ్ మంచిమందు. మస్సాజ్ వాళ్ళ జుట్టు కుదుళ్ళకు రక్త సరఫరా జరుగుతుంది . మొదట్లో కొంత జుట్టు రాలినా తర్వాత మంచి ఫలితం లభిస్తుంది. కొబ్బరి నూనె వేడి చేసి మునివేళ్లతో కుదుళ్ళ వరకు మస్సాజ్ […]
కురుల అందం పెరగాలంటే
మంచి జుట్టంటే ఏ స్టైల్ అయినా ఫాలో అవొచ్చు. పుట్టుకతో కాస్తో కూస్తో మంచి జుట్టే వుంటుంది. ఈ కాలుష్యానికి, టెన్షన్లకు వున్న జుట్టు రాలిపోయి అదే ముఖ్యమైన సమస్య అవుతుంది యూత్ లో నల్లగా వత్తుగా కేశాలుంటే ఇష్టపడని వాళ్ళెవ్వరు. కొన్ని సాంప్రదాయ టిప్స్. ఒక వంతు నిమ్మరసం, రెండు వంతుల కొబ్బరి నూనె కలిపి కుదుళ్ళలో మృదువుగా మస్సాజ్ చేస్తే జుట్టు తెగిపోవడం ఆగుతుంది. మెంతులు నానబెట్టి రుబ్బి జుట్టు కుదుళ్ళకు పట్టిస్తే చుండ్రు, […]
కేశ సంరక్షణ కోసం సప్త మూలికలు
కేశ సంరక్షణ కోసం ఉపయోగపడే ఏడు అద్భుతమైన మూలికలున్నాయి. ఒకటి వేప అశ్వ గంధ ఉసిరి బంతి పూలు మెంతులు త్రిఫల తులసి ఈ ఏడు చాలా శక్తి వంతంగా శిరోజాల సంరక్షణ కోసం ఉపయోగపడుతున్నాయి. వేప ఉసిరి హెయిర్ ఆయిల్స్ జుట్టుకు పట్టించే ప్యాక్ లో ఎక్కువగానే వాడతారు. త్రిఫల తైలం పొడి దొరుకుతాయి. అశ్వ గంధ ను డాక్టర్ సలహాలతోనూ మెంతులు బంతిపూలు తులసి ఎలాంటి సందేహం లేకుండా జుట్టు పోషణ కోసం హాయిగా […]
