Saturday, 15 Aug, 2026

నూరేళ్ళు జీవించడం గ్యారెంటీ…………

ఆరోగ్యం విషయంలో ఎవేర్ నెస్ పెరిగాక, ఏ అవయవానికి, ఆ అవయువం ప్రత్యేకంగా వైద్యం చేసే స్పెషలిస్టులు పెరిగాక సాధారణంగా ఆకస్మిక మరణాలు తగ్గిపోతాయి. ఎలాంటి ప్రమాదం లో నుంచి అయినా బయట పడేసే ధన్యంతోరులు, కార్పోరేట్ వైద్యులు వున్నాక ఆయుషు పెరుగుతుందంటారు మెక్ గిల్ విశ్వ విద్యాలయ పరిశోధకులు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఒక అధ్యాయినంలో మన్యుషుల ఆయుషు పెరిగిందని తేలింది. ఉదాహరణకు 1920 లో పుట్టిన కెనడా ప్రజల సగటు ఆయుషు పరిమాణం అరవై […]

దీర్ఘాయుష్మాన్ భవ

ఆరోగ్యవంతమైన సుదీర్ఘ జీవితం కోసం జాగ్రత్తలు చాలా అవసరం. ప్రతి రోజు ఆరు నుంచి ఎనిమిది గంటలు గాఢంగా నిద్రించేవారికి అనారోగ్యాలు దగ్గరకు రావు. చన్నీటి స్నానాలు కార్డియో వాస్క్యులార్ సామర్ధ్యాన్ని మెరుగు పరుస్తాయి. హార్ట్ ఎటాక్స్ వచ్చే అవకాశాలు తగ్గిస్తాయి. పెంపుడు జంతువులు రిలాక్సింగ్ గా ఉంచుతాయి. ఈ మధ్య కాలంలో ఒంటరి జీవితం ఎంచుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సరైన వ్యాపారం వృత్తి స్నేహితుల సందడి సంగీతం ఇవన్నీ దీర్ఘాయిషు ఇచ్చేవే. అతిగా […]