sico sarees
ప్రకృతి వర్ణాలతో సైకో కాటన్స్
ఎండ వేళల్లో మెత్తగా కాటన్ సంఖ్యగా వుంటాయి. కానీ కాస్త వెరైటీగా ఉండాలంటే సీకొ చీరల వైపు చూడొచ్చు. ఎన్నో అందమైన రంగుల్లో, ప్రకృతి సోయగాలు మేళవించిన సీకో కాటన్స్ ఈ ఎండాకాలపు ఆకర్షణ. ఇవి ఏ వయస్సువారికైనా బావుంటాయి. సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తో సీకో కాటన్స్ లో అద్భుతమైన వెరైటీలున్నాయి. పూల మోటిఫ్ ల తో వెడల్పాటి మెరిసే అంచులతో వేసవికే చల్లదనం సీకొ ముచ్చటగా వుండే పూల డిజైన్లు జియో మెట్రిక్ మెరుపులు లేలేత […]
సంప్రదాయ సీకో కాటన్స్
దాదాపు అన్ని రకాల వస్త్ర శ్రేణిలో సిల్క్ కాటన్ మిక్స్ తో సీకో కాటన్స్ కనిపిస్తుంటాయి. గద్వాల్ ,ఉప్పాడ ,చీరాల హాండ్ లూమ్ ,అన్నింటిలోనూ సిల్క్ కలగలిసి చక్కని సీకో చీరలు కనిపిస్తాయి. మెరిసే పల్చని సీకో చీరలపై ఎంబ్రాయిడరీ జరీ వర్క్ లు అలంకరణ కే నిండుతనం ఇస్తాయి. సహజంగా మగ్గాల పై అద్భుతమైన నేత చీరలు నేసే చేనేత దారులు కూడా ఆధునికత కోసం సీకో చీరలకు కొత్త డిజైన్లు తెస్తున్నారు. సంప్రదాయ శ్రేణులైన […]
