నిన్ను నువ్వు నిర్మించుకోమ్మా
నిహారికా , మనలో వుండే లోపం మనకు వెంటనే తెలియాలంటే ఎలా అన్నావు. ఎదిగే వయసులో వున్న నువ్వు నీ శత్రువుని గుర్తించాలని తాపత్రయపడటం చాలా అవసరం. మనం సాధారణంగా అద్దం చూసుకుని కనిపించే ప్రతి బింబం ద్వారా మన బాహ్య రూపంలో కనిపించే లోటు పాట్ల ను సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తాం. కానీ ఆంతీర్లనంగా వుండే లోపాలు చూసుకునే అద్దం మనసే. విశ్లేషణ విచక్షణే ప్రతిబింబాలు. మనల్ని మనం నిస్పిక్షపాతంగా విశ్లేషించుకుంటే మన పట్ల మనం […]
మళ్ళీ సినిమాల్లోకి ఖుష్బూ
సీనియర్ తార ఖుష్బూ తొమ్మిదేళ్ల విరామం అనంతరం టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వనుంది. అలనాటి స్టార్ హీరోయిన్ పవన్ కళ్యాణ్ కధానాయకుడిగా నటిస్తున్న సినిమాలో నటించనున్నారు. త్రివిక్రమ్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో నాది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. స్టోరీ చాలా బావుంది. తన రోల్ ఇంకా బావుండటంతో ఓకే చేసానని ఖుష్బూ ట్విట్టర్ ద్వారా అభిమానులకు వెల్లడి చేసారు. చిరంజీవితో స్టాలిన్ మోహన్ బాబు తో యమ దొంగ చిత్రాల్లో నటించిన ఖుష్బూ శక్తిమంతమైన పాత్రలో మళ్ళీ […]
కోటింగ్ లో తేడా వస్తే వాడొద్దు
దాదాపుగా మన వంటింట్లోకి అన్నీ నాన్ స్టిక్ పాట్స్ ప్యాన్లే . ఆరోగ్యానికి మంచివని ,నూనె అధికంగా వేయనక్కర్లేదని ఇవే వాడతాం. ఒక్కసారి అను మానం వస్తుంది . వీటివాడకం మంచిదేనా ? వీటి కోటింగ్ విడుదల చేసే రసాయనాలు హానికరం అనటం వాస్తవమేనా అని. కానీ సరైన గైడ్ లైన్స్ అనుసరిస్తే నాన్ స్టిక్ వంట పాత్రలు సురక్షితమే అంటారు. ఎక్సపెర్ట్స్. కానీ నాన్ స్టిక్ కోటింగ్స్ లో పర్ ఫ్లోరో క్లోనిక్ యాసిడ్ ఆనవాళ్లు […]
సత్ఫలితాలు ఇచ్చే వేప తులసి
వేపాకులు తులసీ ఆకుల్లో ఎన్నెన్నో ఔషధ గుణాలున్నాయని ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయని శాస్త్రీయంగా రుజువయ్యాయి. ఇంకెన్నో కొత్త పరోశోధనా ఫలితాలు వస్తూ వుంటాయి కదా. వేపాకుల పేస్ట్ వార్ట్స్ చికెన్ పాక్స్ స్మాల్ పాక్స్ చికిత్సల్లో బాగా పనిచేస్తుంది. వేపాకులు కాచి వడకట్టిన నీరు తాగటం వల్ల అధిక రక్త పోటు నియంత్రణలో ఉంటుంది. వేపాకుల గింజలు బెరడు ల్లో వుండే కొన్ని గుణాలు ఆర్థరైటిస్ ను సహజంగా నయం చేయగలరు. వేపనూనె మస్సాజ్ చేస్తే కండరాల […]
డెనిమ్ క్లాత్ ఫంకీ జ్యూవెలరీ ఫర్ ఫెక్ట్ ఫ్యాషన్
డెనిమ్ అంటేనే ఫ్యాషన్. ఈ పదాన్ని బాగా వంట బట్టించుకుని డిజైనర్లు డెనిమ్ తో ఏకంగా యాక్సిసరీస్ కు శ్రీకారం చుట్టారు. సన్నని డెనిమ్ దారాలను జడలా అల్లేసి పువ్వులు రాళ్లతో కలిపి చేసిన బ్రెస్ లెట్లు చాలా ముచ్చటగా వున్నాయి. ఈ క్లాత్ చెక్కు చెదరకుండా కొత్తగా కనిపించటంతో షూ చెప్పులూ టోపీలు రకరకాల నెక్లెస్ లు కఫ్ బ్రెస్ లెట్లు మొదలైనవి ఆధునికమైన పోకడతో చూడ ముచ్చటగా కనిపిస్తున్నాయి. ఎక్కువ భాగం నీలి రంగులోనే […]
ప్రసవానంతరం జుట్టు మళ్ళీ పెరుగుతుంది
తల్లి కావటం ఒక అద్భుతమైన అనుభవం శరీరంలో ప్రతి నిమిషం కలిగే మార్పులు అనుభవాలు గర్భవతిగా ఉన్న యువతిని ఎంతో అయోమయానికి గురిచేస్తాయి. అన్నింటికంటే ఎక్కువగా టెన్షన్ పెట్టె విషయం ప్రసవం తర్వాత జుట్టు ఊడి పోతుందని పెద్దవాళ్ళు చెప్పే విషయం. ఎలా అందమైన జుట్టును రక్షించుకోవాలో తెలియటం లేదంటున్నారు. నిజానికి ఈ భయానికి అర్ధం లేదు. గర్భం వచ్చాక హార్మోనల్ మార్పుల వల్ల జుట్టు శరీరం కూడా చక్కగా మెరుపులీనుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది కూడా […]
సారీ అన్నా ఊరుకోలేదు
మాటలు చాలా విలువైనవి. ఆచి తూచి వాడాలంటారు పెద్దలు. హీరోయిన్ల గ్లామర్ దుస్తులపై అనవసరంగా నూరు జారి ఇప్పుడు నాలుక కొరుక్కోబోమంటున్నాడు దర్శకుడు సురాజ్. విశాల్ తమన్నా నటించిన తమిళ సినిమా కత్తి సండై సినిమా ఒకడొచ్చాడు పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళనాట ప్రచార కార్యక్రమాల్లో హీరోయిన్ తమన్నా దుస్తులపై దర్శకుడు సురాజ్ చిట్టి పొట్టి దుస్తులు వేసుకునేందుకే కధానాయికలకు పారితోషకం ఇస్తామని ప్రేక్షకుల ఆనందం కోసం వళ్ళు గ్లామరస్ గా కనిపించాల్సిందేనని ఆయన అనుచితంగా వ్యాఖ్యలు […]
పరిణీతి వెయిట్ లాస్ వీడియోస్ ఒక సంచలనం
పంజాబీ యువతి పరిణీతి చోప్రా తన నటనతో కోట్ల కొద్దీ అభిమానులను సంపాదించుకుంది. బాలీవుడ్ లోకి అడుగు పెట్టక ముందర 86 కిలోల బరువున్న ఈ అమ్మాయి వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ద్వారా కఠినమైన నియమాలతో చూడ చక్కని రూపాన్ని ఎలా సాధించుకుందో సోషల్ మీడియాలో వీడియోస్ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కి ఎంతో మంది యువతులు స్పందించారు. తాను చేసిన వర్కవుట్స్ గురించి పరిణీతి చోప్రా మాట్లాడుతూ ఫుడ్ లవర్ గా ఈ వెయిట్ […]
ఇవన్నీ ఫెర్టిలిటీ డైట్ ఫుడ్ లో భాగం
సంతానోత్పత్తికి ఆహార పదార్ధాల లోని కొన్ని పోషకాలు ఎంతో సహకరిస్తాయి. హార్మోన్ల సక్రమ ప్రక్రియ కు అవసరమైన ప్రత్యేక పోషకాలు పిండం ఎదుగుదలఅండం ఆరోగ్యం వీర్య ఆరోగ్యం రక్త ఆరోగ్యం వంటివి శరీరానికి అందిస్తూ శరీరానికి మద్దత్తు ఇచ్చే ఆహారాన్ని సహజ ఫెర్టిలిటీ డైట్ అనచ్చు. ఈ డైట్ లో విటమిన్ సి వుండే తాజా పళ్ళు ఔషధ గుణాల వెల్లుల్లి ఫ్యాటీ యాసిడ్స్ వుండే చేపలు ఆకు కూరలు డైయిరీ ఉత్పత్తులు బాదం వాల్నట్స్ ఉడికించిన […]
న్యూయిర్ కోసం ఫ్యాషన్ లు ఫ్యాషన్
ఫ్యాషన్ లు ఫ్యాషన్ BODYCON DRESS ఇవి కాస్త ఒంటికి అతుక్కుని కనిపిస్తాయి కానీ అభిరుచిని వయసునీ దృష్టిలో ఉంచుకుని నేలకు తాకేలాంటి పొడవాటి గౌన్లున్నాయి. ఓసారి చూడంది. క్రాప్ టాప్ ఎయిర్ లైన్ కట్ వున్నవి. ఎంచుకుంటే బావుంటుంది. బ్రుకేడ్ జార్జెట్ కుర్తీలు జతగా పలాజో ప్యాంట్లు స్కర్టులు కూడా మంచి ఎంపికే. హైవేయిస్టెర్ స్కర్టులు ఎదుగు దిగుడు డిజైన్ గౌన్లు పొడవుతాయి మాక్సీలు ఎంచుకుని రాబోయే న్యూ ఇయర్ వేడుకలకు కొత్త లుక్ ఇస్తాయి. […]
ఈ మాటలకెంత శక్తీ
నీహారికా …. చక్కని మాటలు అద్భుతమైన ఒక రోజు గడిచిపోతూ తీయతీయగా కొత్త సంవత్సరం వచ్చేసిందీ అన్నావు. మాటలు అద్భుతాలు చేస్తాయి. ఉదాహరణకు నాకు ఇంగ్లీష్ రాదు అని పదిసార్లు అన్నామనుకో ఇంకంతే … ఆ నెగిటివ్ ఫీలింగ్ మన చుట్టూ ప్రవహిస్తూ ఉంటుంది. అదే రోజుకో పది కొత్త మాటలు నేర్చుకుంటూ ఒక సంవత్సరం నిష్టగా అభ్యాసం చేస్తే ఇంగ్లీష్ భాషే మన సొంతం అవుతుంది. రాదు చేయను కష్టం నావల్ల ఏమవుతుంది లాంటి నెగిటివ్ […]
11 మిలియన్ల సంపాదన
క్వాంటికొ అనే టి.వి షో లో నటిస్తున్న ప్రియాంకా చోప్రా వాణిజ్య ప్రకటనలు, ఇతర కార్యక్రమాల ద్వారాసంపాదించిన మొత్తంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న టి.వి నటిగా ఫోర్బ్స్ పత్రిక జాబితాకు ఎక్కింది. బాలీవుడ్ లో చాలా కాలం నుంచి స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న వాళ్ళు ప్రియాంక చోప్రా టాప్ ర్యాంక్ అని చెప్ప వచ్చు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. మేరికొమ్ లాంటి బయో పిక్స్ లో అలరించిన ప్రియాంక ఇటీవలే అస్సాం టురిజంకు బ్రాండ్ అమ్బసిడర్ […]
కెరీర్ రేస్ లో ఆలియా భట్
ఆలియా భట్ కు ఈ ఏడాది కపూర్ అండ్ సన్స్ తో సుభారంభం ఇచ్చింది. డియర్ జిందగీ మంచి వసూళ్ళు అందుకుంది. ఇక ఉడ్తా పంజాబీ విడుదలకు ముందే సంచలనం.జాతీయస్థాయి లో పెద్ద చర్చ నడిచింది ఈ చిత్రం తో ఇప్పటి వరకు ఆలియాకున్న ఇమేజ్ వేరు. ఈ ఏడాది ఈ పాత్ర తో వచ్చిన ఇమేజ్ వేరు. అందమైన అమ్మాయి గా నే కాదు. పరిమితి చెందిన నటిగా కూడా పేరు తెచ్చుకుంది. రాబోయే సంవత్సరంలోకూడా […]
పళ్ళా ? పళ్ళ రసాలా ?
పళ్ళు తినటం మంచిదే కానీ పళ్ళ రసాలు ఆరోగ్యం కావని చెపుతున్నారు శాస్త్రజ్ఞులు. గ్లాస్ జ్యూస్ కోసం నాలుగు పళ్ళు అవసరమైతే ఆ పళ్ళు జ్యూస్ తీయటం కన్నా తినటం బెటర్ అంటున్నారు. పెద్ద గ్లాస్ పళ్ళ రసంలో పోషకాల కన్నా క్యాలరీ లే ఎక్కువగా శరీరానికి అందుతాయి. అలాగే తేలికగా ఉంటుండీ కదా అని ప్యాక్ చేసిన జ్యూస్ టిన్ పైన లో ఫ్యాట్ అని రాసి ఉన్నప్పటికీ అది నిజం కాదని గ్రహించాలంటున్నారు. అంతే […]
ఈ ఆహారం ఆరోజుల కోసం
అమ్మాయిలు తప్పించుకోలేని ఇబ్బంది నెలసరి. ఈ సమయంలో కలిగే సమస్యలను ఎదుర్కోవాలంటే ఆహారంలో మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. తృణ ధాన్యాలతో చేసిన ఆహారం కాల్షియం తగినంత మోతాదులో అందేందుకు పాలు పాల పదార్ధాలు తీసుకోవటం మంచిది. ఆరుకురలు పప్పు ధాన్యాలు ముఖ్యంగా గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు గింజలు అవిసె గింజలు తీసుకోమంటున్నారు. ముఖ్యంగా అవిసెలు కాల్షియం తో పాటు మేగ్నేషియం మోతాదు కూడా ఎక్కువ ఈ పోషకాలు నెలసరి సమయంలో నీరసం రాకుండా కాపాడతాయి. కాఫీ […]
మరకలు ఇలా పోగొట్టచ్చు
ఇంట్లో ఇస్త్రీ చేస్తూ ఉంటే ఒక్కసారి వేడి ఎక్కువై దుస్తులు కాలిపోవటం ఐరన్ బాక్స్ పైన అవి అతుక్కుపోయి మరకలు పడటం సర్వ సాధారణం . ఆ మరకలు పూవు సరికదా వేరే దుస్తులు ఇస్త్రీ చేస్తుంటే అతుక్కుని అవీ పాడవుతుంటాయి. ఒక చిన్న చిట్కా ఉపయోగిస్తే మరకలు పోతాయి. ఒక పల్చని క్లాత్ పైన ఒక గ్లాసు ఉప్పును పొరలుగా పరిచి ఐరన్ బాక్స్ ను మాక్సిమం వేడిచేసి దానితోఉప్పు పైన రుద్దితే దానిపైన ఉన్న […]
పిల్లల్లో క్షీణిస్తున్న శారీరిక సామర్ధ్యం
శారీరిక ధారుడ్యాన్ని పరిశీలించుకునేందుకు 50 అధ్యయన నివేదికలను యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా నాయకత్వాన ఒక నిపుణుల బృందం అధ్యయనం చేసి ఇచ్చిన సరికొత్త నివేదిక లో ఇప్పటి పిల్లల్లో శారీరిక సామర్ధ్యం తగ్గిపోతోంది. ఈ విశ్లేషణ ప్రకారం తిండి పుష్టి తగ్గిపోయింది. శారీరిక శ్రమ తగ్గింది . ఇళ్లల్లో వంట పాత్రల సైజు కూడా తగ్గింది. ఆరునుంచి 17 సంవత్సరాల మధ్య వయసుగల పిల్లలో తల్లితండ్రుల్లో ఉన్న ఫిట్ నెస్ కూడా లేకపోవటానికి కారణం ఎక్కువసేపు […]
లైఫ్ లో పెద్ద రహస్యాలేమీ లేవు
ఈ ఏడాది మంచి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. జనవరి లో నాన్నకు ప్రేమతో విజయం మొదలై డిసెంబర్ లో ధృవ విజయంతో పూర్తయింది. ఈ సంవత్సరం నాకు చాలా లక్కీ. నన్ను లక్కీ హీరోయిన్ అంటారు కానీ అదంతా టీమ్ ఎఫెక్ట్. దర్శకుడు రచయిత మంచి సంగీతం అన్నీ కలిసి సినిమా సక్సెస్ చేస్తాయి. నేను కష్టపడతాను అంటోంది. రకుల్ ప్రీత్ సింగ్. నా జీవితంలో పెద్ద రహస్యాలేమీ లేవు. పైగా నేను దాచిపెట్టలేను కూడా […]
రొమాంటిక్ డ్రామా రంగూన్ లో కంగనా
కంగనా కు ఈ మధ్య అద్భుతమైన అవకాశాలు వచ్చాయి. రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో జరిగిన ఆధారంగా సాజిర్ నడియార్ వాలా నిర్మిస్తున్న రొమాంటిక్ డ్రామా రంగూన్ లో కంగనా రనౌత్ జూలియా అనే సినిమా నటి పాత్రను పోషిస్తోంది. ముప్పయ్యవ దశాబ్దంలో హాంటర్ వాలే సినిమాలో స్వీట్ క్వీన్ గా నటించిన నాదియా ను తలదన్నేలా కంగనా పాత్ర ఉంటుందని దర్శకుడు విశాల్ భరద్వాజ్ పోల్చి చెప్పాడు. ఈ రంగూన్ సినిమా కధ చాలా బావుంది. […]
ఇప్పుడీ బ్లవుజే ఫ్యాషన్
పట్టు,నేత వంటి ఖరీదైన చీరల తో పాటు మాచింగ్ బ్లవుజ్ ఇచ్చేస్తున్నారు. కనుక గొడవే లేదు.అందమైన చీర ఎంచుకుంటే సరి పోయేది. ఇప్పుడు ట్రెండ్ మారింది. అందమైన బ్లవుజు డిజైన్ చేయిన్చుకున్నాకే చీర వైపు చూడటం. కట్టుకునే చీర అతి సాదా సీదా, లేత రంగు అయినా పర్లేదు బ్లవుజు అందాన్ని చీర ఏమి డామినేట్ చేయదు కదా.చీరకి బ్లవుజ్ తోనే అందంరావాలి. ఇప్పుడు ప్రతి స్పెషల్ అకేషన్ కి ప్రత్యేకంగా కనిపించి యునీక్ గా వుండే […]
