Sunday, 09 Aug, 2026

ఇది నూనె లేని బెస్ట్ ఫుడ్

బిల్ క్లింటన్ ఆరోగ్యం కోసం డాక్టర్ ఎసెల్ స్టీన్ సూచించిన ఆహారం తిసుకుంటారట. ఈ డాక్టర్ గారు ఏం తినమంతున్నాడో ఏం వద్దంటున్నాడో చూడండి. ఇదిగో ఇవి మాంసం, చేపలు, గుడ్లు, ఆలివ్ నూనె, వారి పస్తా ఇవి కాక ఇంకా ఏమన్నా తినొచ్చా అంటే తినొచ్చు అన్నవి- ఆకు కూరలు, అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, బీన్స్ వంటి అన్ని రకాల ధాన్యాలు, పొట్టు తీయని ధాన్యాలు, అందులోనుంచి తయారైన బ్రెడ్ తీసుకోవచ్చు. పండ్లు అన్నిరకాల […]

సప్లిమెంట్లు సరిపోవు

శరీరంలో ఏ మాత్రం అలసట నీకోసం కనబడితే వెంటనే ఓ మాత్ర మింగితే చాలినంత శక్తి వస్తుంది . ఇక పనులన్నీ  హుషారుగా ముగించవచ్చు. ఇది నిజమే అయినా శరీరానికి శక్తీ పోషకాలతో రావాలి గానీ మాత్రలతో కాదు. ఒక్క ఐరన్  మాత్రలో నీరసం సత్తా లేకుండా పారి పోతుందనీ నీరసంగా ఉందంటే ‘ బి ‘ కాంప్లెక్ వేసుకోండి అని ఉచిత సలహాలు వింటాo. ఆధునిక జీవన విధానం మారిన ఆహారపు అలవాట్లు పోషకాల లోపానికి […]

కూరగాయలను ఉడికించటం వల్ల పోషక విలువలు ప్రభావితం

కూరగాయలను ఉడికించటం వల్ల పోషక విలువలు ప్రభావితం అవుతాయి. కానీ అందరికీ ఇదే విధానం ఆరోగ్యాన్ని యెవ్వడంటారు నిపుణులు. ఉదాహరణకు కప్పు పచ్చి బఠాణీ లో 120 క్యాలరీలు ఉంటే అవి ఉడికిస్తే 230 క్యాలరీలు అవుతాయి. ఈ తేడాలను గుర్తించి వాడమంటున్నారు. పచ్చి కూరల్లో అధిక శాతం నీరుంటుంది. వాటని ఉడికిస్తే నీరు ఆవిరై క్షణాల్లో పోషకాలు విడుదల కావటం మూలంగా క్యాలరీల శాతం పెరుగుతుంది. టమాటో క్యారెట్ దుంపలు ఇవన్నీ ఈ కోవాకే వస్తాయి. […]