Saturday, 28 Nov, 2026

శీతాకాలపు పండు ఇది

ఈ సీజన్ లో ఆ ఆకుపచ్చ పండు కన్నులపండుగ్గా నోటికీ కంటికీ విందు చేస్తూ ఉంటుంది. ఇళ్లలో కూడా సులువుగా పెంచుకునే సీతాఫలాల నిండా చెప్పలేనంత కాల్షియం నిల్వలుంటాయి. కానీ వీటిని కొనే సమయంలో మిగతా పండ్ల తో పోల్చితే అదనపు శ్రద్ధ కావాలి. కాయ పండి గట్టిగ ఉండాలి. నొక్కితే బ్రేక్ అవకూడదు. సీతా ఫలం కళ్ళ మధ్య తెల్లని బూజు వంటిది అంటుకునే ఉంటే వాటిని కొనగూడదు. ఇవి ఫంగస్ ఇన్ఫెక్ట్ అయి ఉంటాయి. […]

హాబీలకు సమయం కేటాయించాలి

నీహారికా , రోజుకు 12 గంటలే మేలుకుని ఉంటాం . ఈ కాస్త సమయం చదువుకు మిగతా పనులకే చాలవు. ఇంకా హాబీలు సృజనాత్మకమైన పనులు ఎక్కడ చేస్తాం అన్నావు. కనే చేసి తీరాలి. మనకెన్నో పనులతో క్షణం తీరదు. ఉన్న సమయం సరిపోదు. ఇన్ని పనుల మధ్య మనకు సంతోషాన్నిచ్చే పనులు మేధస్సుకు పదును పెట్టె పనులు చేయటం వల్ల  శారీరిక మానసిక శక్తులు పెరుగుతాయి. భాధ్యతలు పానుల్లాంటివే. ఈ హాబీలు కూడా. ఎంతోకొంత  సమయం […]

గ్లామర్ కంటే యాక్షన్ కె ఓటు

ఒకప్పుడు గ్లామర్ డాల్స్ గా కేవలం సినిమాకు అందం ఇస్తున్నట్లు ఉండే తారలు ఇప్పుడు పంధా మార్చేశారు. గ్లామర్ తో నెగ్గుకొచ్చిన వీళ్ళు యాక్షన్ తో ఫైట్లతో సందడి చేస్తున్నారు. ఈ రూట్లోకి ఇప్పుడు త్రిష కూడా వచ్చారు . దాదాపు పదిహేనేళ్ల పాటు కమర్షియల్ సినిమాలు చేసిన ఈమె అందమైన నటిగా పేరుతెచ్చుకున్నారు . గ్లామర్ కే  ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ప్రతి సినిమాకు ప్రత్యేకత చూపించారు. ఇప్పుడు ఆ గ్లామర్ పక్కన పెట్టేసి ఓన్లీ యాక్షన్ […]

మోచేతుల నలుపు సులువుగా పోతుంది

డెస్క్ వర్క్ చేసినప్పుడు అస్తమానం మోచేతులు టేబుల్ కి ఆనించటం వల  అక్కడంతా నల్లగా అయిపోతుంది. ఈ మోచేతుల నలుపు వదిలించటం కాస్త కష్టమే. కానీ రెగ్యులర్ గా ఈ ఇంటి చిట్కాలు ఉపయోగించి ఆ నలుపు పోగొట్టచ్చు. సెనగపిండి పెరుగు కలిపి ప్రతిరోజు స్నానం చేసే ముందర మోచేతులకు పట్టించి కాసెప్పాయాక కడిగేస్తే ఆ నలుపు నెమ్మదిగా తగ్గిచర్మంలో కలిసిపోతుంది . అలాగే దోసకాయ బొప్పాయి గుజ్జుగా చేసి రాసినా సరే. ఒక టేబుల్ స్పున్ […]

పాలు జీడిపప్పు పేస్ట్ అప్లయ్ చేస్తే

వాతావరణంలో మార్పులకు ఎక్కువగా స్పందించేది చర్మమే . నెమ్మదిగా చలి తగ్గి మొహం పడుతోంది. చర్మం పేలవంతంగా అయిపోతుంది. క్యారెట్ చిన్న బీట్ రూట్ టమాటో కలిపి పేస్ట్ లాగా చేసి దీనికి పెరుగు కలిపి ఈ మిశ్రమం మొహానికీ మెదడు అప్లయ్  చేయాలి. అరగంట తర్వాత కడిగేస్తే ఖరీదైన మాస్క్ వేసుకున్నంత మెరుపుతో ఉంటుంది మొహం. పెరుగు పసుపు మిశ్రమం కూడా చాలా పనిచేస్తుంది. పాలలో మెంతులు నానబెట్టి పేస్ట్ చేసి ముఖ్నైకి మాస్క్ లా […]

సామజిక సేవా విభాగంలో ఫోర్బ్స్ రిచా సింగ్

శారీరికమైన అనారోగ్యాలకు ఎన్నో మందులున్నాయి. కానీ మానసిక సమస్యలపైనా ఇంకా ఎన్నెన్నో అధ్యయనాలు జరగాలి. ఇంకా ఎన్నో మందులు కనిపెట్టాలని ఇప్పుడు ఆ సమస్య పైనే దృష్టి  పెట్టింది  రిచా సింగ్. ఈ ఏడాది ఫోర్బ్స్ పత్రికలో సామజిక సేవా విభాగంలో స్థానం సంపాదించింది. కర్ణాటక కు చెందిన రిచా సింగ్ మానసిక రుగ్మతతో సతమత మయ్యేవారు చక్కని కౌన్సెలింగ్ తీసుకునేందుకు వీలుగా యువర్ దోస్తే ఏర్పాటు చేశారు. మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించేందుకు ఏర్పాటైన ఈ […]

అంతటా చుస్తే కళ్ళు అలసిపోతాయి

కంప్యూటర్ ముందు గంటల కొద్దీ పనిచేయటం లేదా ఫోన్ వైపే చూస్తూ చాటింగ్ చేయటం చాలా మందికి అలవాటే . కానీ కంప్యూటర్ వాడే వాళ్ళతో 50 శాతం నుంచి 90 శాతం మందికి దృష్టి  సంబంధ మైన సమస్యలు వస్తున్నాయని అధ్యయనాలు చెపుతున్నాయి. కంప్యూటర్ నుంచి వచ్చే వెలుగులు కళ్ళు అలసి పోవటానికి కారణం అవుతున్నాయి. అందుకే ఆఫీసైనా ఇల్లయినా  కంప్యూటర్ ముందు కూర్చునే చోట తగినంత వెలుతురు  ఉండేలా చూసుకోవాలి. కంప్యూటర్ తెరను కూడా […]

బఫెలో వంద ఐటమ్స్ లేకపోతే నాకు నచ్చదు

సినిమా సినిమాకు గ్లామర్ పెంచుతూనే ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ నేను మంచి భోజన ప్రియురాలిని నా ముందు రకరకాల వంటకాలు పెట్టాల్సిందే. నేనవన్నీ రుచి చూడవలిసిందే. అంటే జీరో సైజ్ అంటే మోజుపడే  అమ్మాయిలంతా ఉలిక్కి పడ్డారు. ప్రతి సినిమా కొత్త కొత్త ముస్తాబవుతూ  శరీరంలో ఎక్కడా బరువే కనిపించనివ్వని రకుల్ నేను నచ్చిన వన్నీ  తినేస్తా.. శరీరంలో ఆశ్చర్యంగా ఉంటుంది. అది పెద్ద అద్భుతం మాత్రం కాదు. జిమ్ ఓనర్ రకుల్ గంటల తరబడి […]

అందాన్ని పెంచే విటమిన్ ఇ

మంచి పోషకాలతోనే శరీరారోగ్యం . కానీ కొన్ని పోషకాలు తినేందుకు శరీర లావణ్యం పెంచుకునే పూతలగానూ  ఉపయోగపడతాయి. దాన్ని అటు ఆహారంలో తీసుకోవాలి చర్మానికీ  రాసుకోవాలి. చర్మం కాంతిగా తేజస్సు తో కనిపించాలంటే విటమిన్ ఇ  అండ్ పదార్ధాలు రోజు తినాలి. అప్పుడు అందులోని పోషకాలు శరీరానికి అంది చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. కానీ విటమిన్ ఇ  మాత్రల రూపంలో దొరుకుతుంది. రోజు ఉదయాన్నే ఇ  విటమిన్ నూనెను ఒంటికి పట్టించి మర్దనా చేయాలి. ఇలా వారానికి […]

రెండింతలు అందంతో కరీనా

సాధారణంగా ఎవరైనా డెలివరీ తర్వాత కాస్తో కూస్తో మారతారు.. బరువు పెరుగుతారు. హార్మోన్ల సమతుల్యత లోపించటం కొవ్వులు పెరగటం ఇంకా ఎన్నో ఇతర కారణాలతో ప్రసవం తర్వాత తేడా వస్తుంది . వెంటనే బరువు తగ్గటం చాలా కష్టం కూడా కానీ బాలీవుడ్ నటి కరీనా కపూర్ మాత్రం ఈ సమస్యను రెండు నెలలోపునే అధిగమించింది. ప్రముఖ డైటీషియన్ రుజుత్  దివేకర్  కరీనా స్లిమ్ గా అయ్యేందుకు డైట్ చార్ట్ ఇచ్చారు. కరీనా కూడా నేను తక్కవ […]

వస్త్ర ధారణ తో లోపాలు కప్పేయచ్చు

శరీరం తీరు అందరికీ ఒకే రకంగా ఉండదు. అలాగే శరీరపు కొలతలు కరెక్ట్ గా ఉండాలని రూలేం లేదు. కొందరికి భుజాలు విశాలంగా ఉంటాయి. కొందరికి దవడ ఎముకలు ఎత్తుగా ఉంటాయి. ఇక  మొహాలు రకరకాలు షేపులు. ఒకళ్ళకీ ఒకళ్ళకీ దాదాపు పోలికే ఉండదు. కొన్ని  జాగ్రత్తలు తీసుకుంటే కొన్ని హైలైట్ కాకుండా చూడచ్చు . ఇప్పుడు విశాలమైన భుజాలున్నవాళ్ళు వస్త్ర ధారణ  లో విశాలమైన పై భాగం కింద న్యారో బాడీల నడుమ చూసేందుకు వీలైన […]

మిమల్ని మీరు పొగుడుకుంటే తప్పేం కాదు

నీహారికా , ఇవ్వాళ ఓ అధ్యయనం రిపోర్ట్ వచ్చింది. ఒక ప్రముఖ హార్డ్ వేర్ సంస్థ చేసిన అధ్యయన రిపోర్ట్ లు సంస్థలు ఓ కొత్త ప్రాజెక్ట్ చెప్పటలంటే అమ్మాయిలు దానిపైన వాళ్లకు పూర్తీ అవగాహనఉంటేనే ముందుకొస్తున్నారట. అదీ అబ్బాయిలు దానిపై 40 శాతం అవగాహన వున్నా అవకాశం వదులుకోకూడదు అని దూకేస్తున్నారట. మరి అమ్మాయిలు అంత సహనంగా ఆ అవకాశం ఉపయోగించుకుందామని ఎందుకు అనుకోరు ? అంటే చాల విషయాల్లో వెనుకడుగు వేసి సిగ్గుపడి . […]

ఫ్యూజన్ గౌన్లు చక్కగా ఉన్నాయి

సంప్రదాయకంగా ఆధునికంగా కంఫర్ట్ గా అన్ని రకాలుగా బావుంటుంది ఫ్యూజన్ గౌను. అనార్కలీలకు కొత్త డిజైన్లు కలిపేసి నెట్టెడ్ తరహాలో కాస్త బరువుగా కిందకు వేలాడే తరహాలో కుట్టిస్తున్నారు ఈ గౌన్లు. చక్కని కుచ్చుళ్ళు కిందకి సిల్క్ లాగా జాలువారుతూ ఈ గౌన్లు ఫలానా వేడుకలని  లేదు.ఎప్పుడూ ఫ్యాషన్ పెద్దగా ఊగాడే చెవి రంగులు బరువైన బుట్టలు తరహాలో చక్కని వెండినగలు మ్యాచ్ అవుతాయి. లేత రంగులు ఎక్కువ  వెడల్పు పెద్దగా ఎంబ్రాయిడరీ లేకుండా సింపుల్ గా […]

కూడబెట్టి ఫోర్బ్స్ లో కెక్కింది

ఏం  తొమ్మిది సంవత్సరాల అలెగ్జాన్డరా  ఆండర్సన్ ప్రపంచంలో అతి చిన్న వయస్కురాలైన బిలినియర్ గా ఫోర్బ్స్ జాబితాకు ఎక్కింది. ఈ  నార్వే  అమ్మాయి సంపద ఎనిమిది వేల కోట్ల రూపాయలు. 19 సంవత్సరాల అమ్మాయి అలెగ్జాన్డరా తన పూర్వీకుల నుంచి తనకు దక్కిన ఆస్తిని రెట్టింపు చేయటయే హాబీగా పెట్టుకుంది. ఊహా తెలిసినప్పటి నుంచి  దాదాపు పదేళ్ల నుంచి తన ఆస్తిని రెట్టింపు అయింది ఆలా ఫోర్బ్స్ లో బిలియనీర్ గా స్థానం దక్కింది. ఈ అమ్మాయి […]

చిన్న వయసులో అండాల్ని దాస్తున్నారు

భవిష్యత్తు కోసం అండాల్ని  దాచుకోవటం మన దేశంలో ఇప్పుడు చర్చకు వస్తోంది. దాచే అవకాశాలు రానున్నాయి స్త్రీల అండాన్ని  వెలికి తీసి శీతలీకరించి వాటిని భద్రంగా దాచిపెడతారు. భవిష్యత్తు లో వారికీ అవసరమైనప్పుడు ఇస్తారు. అభివృద్ధి చెందిన దేశాల్లో 30 ఏళ్ళు దాటని ఉద్యోగినులు ఇప్పుడు దానివైపు ఆలోచిస్తున్నారు. పాతికేళ్లకే జాబ్ లో చేరి ఉద్యోగంలో కీలకమైన మొదటి ఐదేళ్లు కష్టపడి పనిచేసి నిచ్చెన మెట్లు ఎక్కాలి . ఆ దశ లో పిల్లలు పుడితే వాళ్ళను […]

మెదడు చురుకు అధిక శక్తి

రెండు అరటిపండ్లు తింటే 90 నిముషాల సేపు సంపూర్ణమైన శక్తి లో శరీరానికి శ్రమ ఇచ్చే పనులు ఈజీగా చేయవచ్చునని పరిశోధనలు ఏనాడో రుజువు చేసాయి. క్రీడా కారులు అరటిపండ్లు తప్పనిసరిగా తింటారు. అనారోగ్యం నుంచి కోలుకునేందుకు అరటిపండ్లు మంచి ఆహారం. శక్తి తో పాటు జీర్ణ వ్యవస్థని బాగు చేస్తుంది . ప్రీ మేనుస్ట్రువల్ సిండ్రోమ్ తో బాధ పడుతుంటే అరటిపండు చక్కని ఆహారం. ఆందోళన ఉద్వేగాలు అదుపులో ఉంటాయి. ఇందులో ఐరన్  సమృద్ధిగా వుంది. […]

ఉల్లిపాయ రసం చేసే అద్భుతం

పెదవులు గులాబీ రంగులో లేదా చక్కని ఎరుపు తో వుండాలనుకునేవాళ్లు కొత్తిమీర రసం ట్రై చేయమంటున్నారు. సౌందర్య నిపుణులు. పెదవులు నల్లగా ఉంటే ఈ రసం తో ఆ నలుపు పోతుంది. అలాగే పెదవులు పొడిబారి పోకుండా ఆర్గానిక్ లిప్ బామ్ ఎప్పుడూ  రాస్తూనే ఉండాలి. ఉల్లిపాయల్లో వుండే సల్ఫర్ జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. వారానికి ఒకసారి ఉల్లిపాయ రసం కొబ్బరి నూనెతో కలిఫై మాడుకు రాసి మెల్లగా మస్సాజ్ చేయాలి . అరగంట తర్వాత […]

సెల్ఫీ కి అందం కళ్ళే

సెల్ఫీలు తీసుకోవటం జీవితంలో ఒక భాగం అయిపొయింది. స్నేహితులతో కొత్త ప్రదేశాల్లో సెల్ఫీ తీసుకోవటం ఫెస్ బుక్ లో వెంటనే అప్లోడ్ చేయటం అమ్మాయిలకు సరదా. ఇప్పుడు ఫోటో చక్కగా రావాలంటే మొహం పైనే కాదు వేసుకున్న దుస్తులపైనా కూడా వెలుగుచేరి కొత్త అందం తీసుకువస్తాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు సమయంలో సెల్ఫీలు నీరసంగా కనిపిస్తాయి. ఉదయం సాయంత్రం ఫ్రెష్ లుక్ తో ఉన్నప్పుడే ఫోటో కళ్ళు అందాన్ని రెట్టింపు చేస్తాయి. ఫోటో […]

ఈ అలవాటు వల్ల మరీ నష్టం లేదు

చిన్న పిల్లలు చాలా మందికి నోట్లో వేలు వేసుకునే అలవాటు ఉంటుంది. అలా  నోట్లో వేలుంచుకుని చప్పరించటం వల్ల పళ్ళు ఎత్తుగా వస్తాయని అది  మంచి అలవాటు కాదనీ తల్లులు శతధా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఈ అలవాటు కూడా మంచిదేనంటారు పరిశోధకులు. ఈ కెనడా ఎక్స్ పెర్ట్స్ ఏం  చెపుతారంటే నోట్లో వేలు వేసుకోవటం నిజానికి చెడ్డ అలవాటే. కానీ పిల్లలు ఎప్పుడూ నోట్లో వేలు తీస్తూ వేస్తూ ఉండటం ఈ మధ్యలో ఎక్కడో చోట […]