rakul preeth singh
బఫెలో వంద ఐటమ్స్ లేకపోతే నాకు నచ్చదు
సినిమా సినిమాకు గ్లామర్ పెంచుతూనే ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ నేను మంచి భోజన ప్రియురాలిని నా ముందు రకరకాల వంటకాలు పెట్టాల్సిందే. నేనవన్నీ రుచి చూడవలిసిందే. అంటే జీరో సైజ్ అంటే మోజుపడే అమ్మాయిలంతా ఉలిక్కి పడ్డారు. ప్రతి సినిమా కొత్త కొత్త ముస్తాబవుతూ శరీరంలో ఎక్కడా బరువే కనిపించనివ్వని రకుల్ నేను నచ్చిన వన్నీ తినేస్తా.. శరీరంలో ఆశ్చర్యంగా ఉంటుంది. అది పెద్ద అద్భుతం మాత్రం కాదు. జిమ్ ఓనర్ రకుల్ గంటల తరబడి […]
