Thursday, 06 Aug, 2026

వస్త్ర ధారణ తో లోపాలు కప్పేయచ్చు

శరీరం తీరు అందరికీ ఒకే రకంగా ఉండదు. అలాగే శరీరపు కొలతలు కరెక్ట్ గా ఉండాలని రూలేం లేదు. కొందరికి భుజాలు విశాలంగా ఉంటాయి. కొందరికి దవడ ఎముకలు ఎత్తుగా ఉంటాయి. ఇక  మొహాలు రకరకాలు షేపులు. ఒకళ్ళకీ ఒకళ్ళకీ దాదాపు పోలికే ఉండదు. కొన్ని  జాగ్రత్తలు తీసుకుంటే కొన్ని హైలైట్ కాకుండా చూడచ్చు . ఇప్పుడు విశాలమైన భుజాలున్నవాళ్ళు వస్త్ర ధారణ  లో విశాలమైన పై భాగం కింద న్యారో బాడీల నడుమ చూసేందుకు వీలైన […]