energy levels
ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి.
బరువు తగ్గాలనుకుంటే ఏం చేస్తారు ముందు ఆహారంలో కొవ్వులు తగ్గిస్తాయి. పోషకాలు తీసుకోరు. లోఫ్యాట్ డైట్ ఫాలో అవ్వుతారు. దీని వల్లనే చాలా ప్రమాదాలు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కొవ్వుని కరిగించే ప్రక్రియలో పోషకాలదే కీలక పాత్ర. ఫ్యాట్స్ తగ్గిస్తే మంచిదని వీటి స్ధానంలో రిఫైన్డ్ లేదా హైడ్రోజినేట్ ఫ్యాట్స్ వుపయోగిస్తారు. ఇప్పుడిక నెమ్మదిగా ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్స్ పనిచేయడం మానేస్తాయి. 70 శాతం మెదడు ఫ్యాట్స్ తోనే తయ్యారవ్వుతుంది. జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, చర్మం పొడి […]
మెదడు చురుకు అధిక శక్తి
రెండు అరటిపండ్లు తింటే 90 నిముషాల సేపు సంపూర్ణమైన శక్తి లో శరీరానికి శ్రమ ఇచ్చే పనులు ఈజీగా చేయవచ్చునని పరిశోధనలు ఏనాడో రుజువు చేసాయి. క్రీడా కారులు అరటిపండ్లు తప్పనిసరిగా తింటారు. అనారోగ్యం నుంచి కోలుకునేందుకు అరటిపండ్లు మంచి ఆహారం. శక్తి తో పాటు జీర్ణ వ్యవస్థని బాగు చేస్తుంది . ప్రీ మేనుస్ట్రువల్ సిండ్రోమ్ తో బాధ పడుతుంటే అరటిపండు చక్కని ఆహారం. ఆందోళన ఉద్వేగాలు అదుపులో ఉంటాయి. ఇందులో ఐరన్ సమృద్ధిగా వుంది. […]
