Mental health
ఎదో ఒక విద్య నేర్చుకునే దిశగా ప్రోత్సహించాలి
పిల్లల్ని మట్టిలో వేళ్ళు పెడితే కోప్పడుతూ ఉంటాం . కానీ ఏ కార్టూన్ నెట్వర్క్ చూస్తూ టీవీ ముందర గడిపేకన్నా వాళ్ల్లు మట్టిలో ఇసుకతో ప్రకృతి మధ్య ఆడుకుంటూ గడిపితే మంచిదంటున్నారు ఎక్స్ పెర్ట్స్ . మనం చెప్పలేని ఎన్నో పాఠాలు ప్రకృతి నేర్పిస్తుంది . ప్లాస్టిక్ కప్పుల్లో మట్టిపోసి మెంతులు ఆవాలు వంటి మొక్కలు ఎలా పెరుగుతాయో గమనించవచ్చు. ఇసుక మట్టితో ఆదుకునేలా ఇంటి ముందు కాస్త దిబ్బలా ఏర్పాటుచేసి చిన్న చిన్న బొమ్మలేస్తే వాళ్ళ […]
సామజిక సేవా విభాగంలో ఫోర్బ్స్ రిచా సింగ్
శారీరికమైన అనారోగ్యాలకు ఎన్నో మందులున్నాయి. కానీ మానసిక సమస్యలపైనా ఇంకా ఎన్నెన్నో అధ్యయనాలు జరగాలి. ఇంకా ఎన్నో మందులు కనిపెట్టాలని ఇప్పుడు ఆ సమస్య పైనే దృష్టి పెట్టింది రిచా సింగ్. ఈ ఏడాది ఫోర్బ్స్ పత్రికలో సామజిక సేవా విభాగంలో స్థానం సంపాదించింది. కర్ణాటక కు చెందిన రిచా సింగ్ మానసిక రుగ్మతతో సతమత మయ్యేవారు చక్కని కౌన్సెలింగ్ తీసుకునేందుకు వీలుగా యువర్ దోస్తే ఏర్పాటు చేశారు. మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించేందుకు ఏర్పాటైన ఈ […]
డిప్రెషన్ వల్లే నీరసం రావచ్చు
ఆడవాళ్లు ఎంత మాత్రం గ్రహించకుండా శ్రద్ధ తీసుకోకుండా తమ గురించి తాము ఆలోచించుకోవాలని ఆలోచించకుండా చాలా రుగ్మతలు కొనితెచ్చుకుంటారు. నీరసం అనిపిస్తుంది ఏదైనా పోషకాహారలోపం లేదా శారీరిక రుగ్మత అనుకోరు. ఉదయం నుంచి రెస్ట్ లేకపోవటం అనేసుకుంటారు. కానీ ఈ నీరసం డిప్రెషన్ వల్ల రావచ్చు. శరీర వ్యవస్థను కుంగదీసే దాన్ని గుర్తించరు. కీళ్ల నొప్పులు తలా నొప్పి నిద్ర తిండి ఎక్కువగా తినటం ఇవన్నీ కూడా డిప్రెషన్ లక్షణాలు. సాధారణంగా నిద్ర సరిగా పోకపోయినా అదే […]
మెదడు శిక్షణ ఇస్తే జ్ఞాపకాలు పరిచయం
పుట్టుకతో మనకు మంచి జ్ఞాపక శక్తి వుంటుంది. పెద్ద అవుతూ వుంటే కొన్ని జ్ఞాపకాలు రాలి పోయా యనిపిస్తుంది. కొందర్ని చూడగానే పేరు మరచి పోతాం. చిన్న చిన్న వస్తువుల్ని ఎక్కడో భద్రంగా పెట్టి మరచిపోతాం. చిన్న చిన్న వస్తువుల్ని ఎక్కడో భద్రంగా పెట్టి మరచిపోతాం. ఇలా ఏ అంశాన్ని పోగోత్తుకోకుండా మెదడులో భద్రంగా దాచుకోవాలంటే దానికి శిక్షణ ఇవ్వలన్తున్నారు శాస్త్ర వేత్తలు. ఏదైనా సమాచారం తప్పని సరిగా గుర్తుంచుకోవాలి. ఇది ఇంపార్టెంట్ సుమా అని మెదడుకు […]
