Wednesday, 05 Aug, 2026

జుట్టు మళ్లీ వస్తుంది

జుట్టు ఊడిన కంగారుపడకండి మళ్లీ వచ్చేస్తుంది అంటున్నారు పరిశోధకులు. జుట్టు ఎందుకు ఊడుతుంది అంటే ఒత్తిడిని కలిగించే కార్టికో సైరన్ అనే హార్మోన్ జుట్టు కుదుళ్లకు చెందిన మూలకణాలను స్తబ్దుగా మారుస్తుందని చెబుతున్నారు. ఒత్తిడికి సంబంధించిన సంకేతం ముందుగా జుట్టు కుదుళ్ల చుట్టూ ఉండే చర్మ కణాలకు చేరుతుంది. అక్కడి నుంచి జుట్టు పెరుగుదలకు కారణం అయిన గ్యాస్ 6 అనే హార్మోన్ మూలకణాలు విడుదల చేయకుండా అడ్డుకుంటాయని పరిశోధకులు గుర్తించారు. దానితో జుట్టు కుదుళ్లు చుట్టూ […]

కేశాలకు మెరుపులు

జుట్టు జీవం లేనట్టు కనిపిస్తే కొన్ని హెయిర్ టిప్స్ పాటించాలి.తలస్నానం పూర్తయ్యాక చివరిగా నీళ్లలో ఒక నిమ్మకాయ పిండి రెండు స్పూన్ల తేనె కలిపి జుట్టును తడిపి రెండు నిమిషాల తరువాత చన్నీళ్ళతో శుభ్రం చేయాలి ఇలా చేస్తే కేశాలు నిగనిగలాడతాయి.అరకప్పు తేనె తీసుకుని జుట్టు కుదుళ్ల నుంచి సమంగా రాసి జుట్టును ముడివేసి క్యాప్ పెట్టేయాలి అరగంట తర్వాత శీకాయ తో  తలస్నానం చేస్తే కేశాలు మెరుస్తూ గాలికి అలల్లా ఎగురుతూ కనిపిస్తాయి. తేనె ఆలివ్ […]

ఇది డై కి ప్రత్యామ్నాయం

జుట్టుకు వేసుకునే రంగుల్లో తప్పనిసరిగా రసాయనాలు కలుస్తాయి.దీర్ఘకాలం వాడటం వల్ల జుట్టు ఊడిపోవటం మాత్రమే కాకుండా కళ్ళకు హాని జరుగుతుంది. మొహం పై రసాయనాలు కారణంగా నల్ల మచ్చలు వస్తాయి డై వెయ్యటం కొంతకాలం మానేసి బంగాళదుంపలతో జుట్టును నల్లగా చేసుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. బంగాళదుంప తొక్కలో ని కేటో ఖోలెస్ అనే ఎంజాయ్ తెల్ల వెంట్రుకలను నల్ల గా మారుస్తుంది కొన్ని కాస్మెటిక్ ఉత్పత్తులలో కూడా ఎంజామ్ని  విరివిగా వాడతారు బంగాళదుంప ముక్కలు మెత్తగా నూరి […]

ఇది జుట్టును మెరిపిస్తుంది.

గ్రీన్ టీ ఆరోగ్యం ఇస్తుంది కానీ ఈ టీ పొడి వల్ల సిరోజాల సంబందిత సమస్యల్ని పరిష్కరించుకోవచ్చ అంటున్నాయి అద్యాయినాలు. జుట్టు సిల్కీగా షైనీగా ఉండాలంటే  ఈ టీ పొడిలో పెరుగు గుడ్డు కలిపి కుదుళ్ళ నుంచి జుట్టు చివర్ల దాకా అప్లయ్ చేస్తే చాలు. ఓ అరగంట తర్వత తలస్నానం చేయొచ్చు. అలాగే షాంపూ తర్వాత హెయిర్ కండీషనర్ బదులుగా ఈ గ్రీన్ టీ డికాషన్ ను వాడితే ఇది శిరోజాలకు మంచి స్తిమ్యులేటర్ గా […]

ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి

శిరోజాల పరిరక్షణ విషయంలో శ్రద్ధగా ఉంటేనే జుట్టు రాలి పోకుండా పొడిబారకుండా వుంటుంది. ప్రతి రోజు సిరోజాలను కడగటం, మృదువుగా వుంటుందని అతిగా కండీషనర్ అప్లయ్ చెయడం చూస్తుంటారు. తరచూ హెయిర్ చాలా అవసరం లేదు. కుదుళ్ళ వద్ద వుండే కొత్త జుట్టు ఆరోగ్యంగా వుంటుంది కనుక కండీషనర్ వెంట్రుకల టిప్స్ పైనే లక్ష్యం చేసుకోవాలి. హెయిర్ డ్రయ్యర్, స్రెయిట్ నర్లు ఉపయోగిస్తున్నప్పుడు సరైన జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువగా బ్లో డ్రై చేయకూడదు. హెయిర్ డ్రయ్యర్ వాడేటప్పుడు […]

ఇవన్నీ జుట్టుకు పోషకాలు

అందమైన జుట్టు కావాలంటే మంచి షాంపూలు, ఆయిల్స్ తో నే సరిపోదు. చెక్కని జుట్టు కోసం ఆహారంలో కూడా కొన్నింటిని చేర్చాలి. కోడిగుడ్డులో ప్రోటీన్ల తో పాటుగా బయోటెక్ అనే పదార్ధం కూడా వుంటుంది. జుట్టు బలంగా పెరగాలి అంటే ఇది చాలా అవసరం. జుట్టు మెరిసేలా చేసేందుకు చిగుల్లు చిట్లి పోకుండా ఒమేగా-3 ఫ్యాట్స్, జింక్, విటమిన్-ఇ మొదలైనవి కావాలి. అవన్నీ బాదాం పప్పులో దొరుకుతాయి. ఉసిరిలో విటమిన్-సి వుంటుంది. ఇది జుట్టుకు మెత్తదనం ఇస్తుంది. […]

ఉల్లిపాయ రసం చేసే అద్భుతం

పెదవులు గులాబీ రంగులో లేదా చక్కని ఎరుపు తో వుండాలనుకునేవాళ్లు కొత్తిమీర రసం ట్రై చేయమంటున్నారు. సౌందర్య నిపుణులు. పెదవులు నల్లగా ఉంటే ఈ రసం తో ఆ నలుపు పోతుంది. అలాగే పెదవులు పొడిబారి పోకుండా ఆర్గానిక్ లిప్ బామ్ ఎప్పుడూ  రాస్తూనే ఉండాలి. ఉల్లిపాయల్లో వుండే సల్ఫర్ జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. వారానికి ఒకసారి ఉల్లిపాయ రసం కొబ్బరి నూనెతో కలిఫై మాడుకు రాసి మెల్లగా మస్సాజ్ చేయాలి . అరగంట తర్వాత […]

జుట్టు మెరుపునిచ్చే కలబంద

సీజన్ తో సంభంధం లేకుండా ఈ వాతావరణం లోని కాలుష్యానికి జుట్టు ఎండినట్లయి  పోతుంది. ఇలాంటప్పుడు కలబంద సహజ కండిషనర్ గా పనిచేసి జుట్టుకు పోషణ అందిస్తుంది . తల స్నానం చేసాక జుట్టు తడిగా ఉన్నప్పుడే తలకు ఈ  గుజ్జు కొంచెం రాసేస్తే పది నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేస్తే జుట్టు చాలా మెరుపు ఉంటుంది. అదే పనిగా రసాయనాలు వాడటం కాలుష్యం వాతావరణంలో మార్పులు సైక్లింగ్ ఉత్పత్తుల వలన జుట్టు ఎక్కువగా చిట్లిపొతూ  ఉంటుంది. […]

శిరోజాల సమస్య ఉంటే ఇలా చేస్తే సరి

ఎన్ని షాంపూలు వాడుతున్నా డామేజీ అయిపోతున్న జుట్టుని కాపాడు కోలేక పోతుంటే కొన్ని హోమ్ రెమిడీస్ ట్రై చేస్తే బావుంటుంది. వేడి నీళ్లతో స్నానం అస్సలు చేయకూడదు. జుట్టును సంరక్షించే నూనె డ్రై గా మారిపోతుంది. ఫలితంగా జుట్టు పొడిబారిపోతుంది. సొరకాయ రసం జుట్టుకు పట్టించేసి అరగంట తర్వాత కడిగేసుకోవాలి. యాపిల్ సిడార్ వెనిగర్ ను గోరు వెచ్చని నీటిలో  కలిపి జుట్టుకు పట్టించి ఐదు నిముషాలు ఆగి స్నానం చేయాలి. ఎగ్ వైట్ వల్ల  కూడా […]

మార్పులు చిన్నవే కానీ భలే ట్రెండీ

కేశాలంకారణలో కొన్ని టిప్స్ నేర్చుకుంటే అవే  కొన్ని సందర్భాల్లో పార్టీల్లో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయ్. కాస్త పొట్టిగా చిన్న జుట్టే ఉంటే దానికో పోనీ వేయచ్చు. రెండు చేతులతో సమానంగా జుట్టుని పైకెత్తి నడినెత్తికి కిందగా తెచ్చి బననా క్లిప్ పెడితే జుట్టు ఒత్తుగా కన్పిస్తుంది. అలాగే ఎప్పుడూ పాపిడి తీసుకోవటమో లేక వెనక్కి దువ్వు కోవటం కాకుండా పఫ్  ట్రై చేస్తే బావుంటుంది ఇవాళ్టి ట్రెండ్ కూడా . జుట్టు ముందర భాగాన ఎత్తుగా కనిపిస్తూ […]

కురుల అందం కోసం

జుట్టు వుంటే  ఏ స్టయిల్ అయినా ఫాలో కావచ్చు. నల్లగా ఒత్తుగా ఆకర్షనీయంగా కనిపంచే కేశాలంటే ఇష్టపడనివాళ్ళు ఎవరుంటారు. కాస్త ఓపికా శ్రద్ధ  వుండాలే కానీ సంప్రదాయ  పద్ధతుల్లో ఇంట్లోనే కురుల అందాలకు మెరుగులు దిద్దుకోవచ్చు. ఒకవంతు నిమ్మరసం రెండు వంతుల కొబ్బరినూనె కలిపి కుదుళ్ళలో మృదువుగా మస్సాజ్ చేయాలి. ఇలా చేస్తే జుట్టు తెగిపోవటం రాలిపోవడం తగ్గిపోతాయి. మెంతులు నానబెట్టి తెల్లరాక మెత్తగా రుబ్బి ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. […]

స్టయిలింగ్ కు యాక్సెసరీస్ అందం

పోడవాటి కురులు అందంగా ఉంటాయి. జాడలు ముడులు వేసుకునే సౌకర్యం ఉంటుంది కానీ చిట్టిపొట్టి కట్స్ తోనే ఇవాళ్టి అమ్మాయిలు ఫ్యాషన్ గా వుంటామంటున్నారు. ఎన్నో రకాలతో ఎప్పుడు కూడా బాచ్ కట్ క్లాసిక్ ట్రెండ్ గా ఉంటుంది. ముందువైపుకు కొంచెం జాలువారుతూ షార్ప్ గా షార్ట్ గా వుండే బాచ్ ఇప్పటి ట్రెండ్. పిక్సీ కట్ యువతులకు ఫ్యాషన్ స్టేట్ మెంట్. అలాగే లేయర్ కట్ తో పొడుగ్గా వున్నా పోటీగా వున్నా శిరోజాలకు వ్యాల్యుమ్ […]