face packs
ఇలా ఇంట్లో ట్రై చేయచ్చు.
బ్యూటీ పార్లర్స్ లో ఫెషియల్ తర్వాత మొహానికి అవిడి పెడతారు. ఇంట్లో కుడా ఈ స్టీమింగ్ చేసుకో వచ్చు మార్కెట్ లో చిన్ని కంటెనర్లు దోరుకుతాయి. ఇందులో నీటిని మరగనిచ్చితగు మాత్రం వేడి తో వచ్చే ఆవిరిని మొహానికి పెడితే చర్మ రంద్రాలు పెద్దగా అవ్వుతాయి. అప్పుడు మొహానికి ప్యాక్స వేస్తే మంచి ఫలితం వుంటుంది. బొప్పాయి గుజ్జు తేనె కలిపిన ప్యాక్ కానీ, అరటి పండు గుజ్జు తేనె కలిపిన ప్యాక్ గానీ చాలా బాగా […]
ఇలాoటి ప్యాక్ ట్రై చేయండి
ముప్పయిలు దాటి నలభైల్లోకి అడుగుపెడుతూ ఉండగానే అప్పటివరకు నున్నగా అందంగా కనబడే ముఖంపైన చిన్న మచ్చలు మొదలవుతాయి. రొటీన్ గా ఎదురయ్యే ముడతలకు తోడుగా అన్నమాట. దీన్ని పిగ్మేంటేషన్ అంటారు. అప్పుడు ఇంట్లో చేసుకొనే ట్రీట్మెంట్ ఇది. ముఖాన్ని నిమ్మరసంతో కానీ స్కిన్ టానిక్ లతో కాని శుభ్రంగా తుడవాలి. స్కిన్ టానిక్ రెడీమేడ్ గా దొరుకుతుంది. గ్రేప్ పౌడర్, కోడి గుడ్డు సోన, సీ ఫుడ్ లోషన్స్ ఒక్కో స్పూన్ వంతున తీసుకొని బ్రష్ తోగానీ, […]
పాలు జీడిపప్పు పేస్ట్ అప్లయ్ చేస్తే
వాతావరణంలో మార్పులకు ఎక్కువగా స్పందించేది చర్మమే . నెమ్మదిగా చలి తగ్గి మొహం పడుతోంది. చర్మం పేలవంతంగా అయిపోతుంది. క్యారెట్ చిన్న బీట్ రూట్ టమాటో కలిపి పేస్ట్ లాగా చేసి దీనికి పెరుగు కలిపి ఈ మిశ్రమం మొహానికీ మెదడు అప్లయ్ చేయాలి. అరగంట తర్వాత కడిగేస్తే ఖరీదైన మాస్క్ వేసుకున్నంత మెరుపుతో ఉంటుంది మొహం. పెరుగు పసుపు మిశ్రమం కూడా చాలా పనిచేస్తుంది. పాలలో మెంతులు నానబెట్టి పేస్ట్ చేసి ముఖ్నైకి మాస్క్ లా […]
