Sunday, 09 Aug, 2026

రోజుకొక్కటి చాలు.

కేలిఫోర్నియాలోని బనానా క్లబ్ మ్యుజియంలో 17 వేల అరటిపండు ఐటమ్స్ ఉన్నాయట. అంత పాప్యులర్ అరటిపండు. వందకి పైగా దేశాల్లో అరటిపండు పందిస్తున్నారు. సమృద్దిగా పోషకాలన్నీ చవకైన పండు ఇదే. అధికంగా అమ్ముడుపోయే పండుకుడా ఇదే. అరటిపండులో మనిషిని సంతోషంగా వుంటే ప్రోజాన్ అనే రసాయిన పదార్దం వుంటుంది. రెండు రెండు అరటి పండ్లు తింటే 90 నిముషాలు నడకకు కావాల్సిన శక్తి లభిస్తుంది. యాభై అరటి పండ్లు తింటే ఒకసారి డెంటల్ ఎక్సరెకి సరిపడా రేడియేషన్ […]

అరటి తొక్క ఉపయోగమే

అరటి పండు ఆరోగ్య ప్రధాయిని అంటారు కదా. ఎంతో ఇష్టంగా తినటం కూడా. కానీ దాని తొక్కను మాత్రం పట్టించుకోము. అరటి పండు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు పొందవచ్చు, దాని తొక్కను ఉపయోగించి కూడా అన్నే ప్రయోజనాలు పొందవచ్చు. దంతాలపై మరకలను పోగొట్టుకోవాలంటే అరటి పండు తొక్కను పళ్ళ పైన ఐదు నిమిషాల పాటు రుద్దితే పళ్ళు మెరుస్తాయి. ఒక్కటి రెండు సార్లు చేస్తే పూర్తి ఫలితం చూడవచ్చు. మొటిమలకు కూడా ఇదే చిట్కా స్నానానికి […]

మెదడు చురుకు అధిక శక్తి

రెండు అరటిపండ్లు తింటే 90 నిముషాల సేపు సంపూర్ణమైన శక్తి లో శరీరానికి శ్రమ ఇచ్చే పనులు ఈజీగా చేయవచ్చునని పరిశోధనలు ఏనాడో రుజువు చేసాయి. క్రీడా కారులు అరటిపండ్లు తప్పనిసరిగా తింటారు. అనారోగ్యం నుంచి కోలుకునేందుకు అరటిపండ్లు మంచి ఆహారం. శక్తి తో పాటు జీర్ణ వ్యవస్థని బాగు చేస్తుంది . ప్రీ మేనుస్ట్రువల్ సిండ్రోమ్ తో బాధ పడుతుంటే అరటిపండు చక్కని ఆహారం. ఆందోళన ఉద్వేగాలు అదుపులో ఉంటాయి. ఇందులో ఐరన్  సమృద్ధిగా వుంది. […]