social media rules
ఫెస్ బుక్ మర్యాదలు పాటించాలి
ఫెస్ బుక్ ట్విట్టర్ షేర్ చేసే ప్రతి విషయానికి లైక్లు షేర్లు కావాలనుకుంటారు. కానీ ఇందులో పాటించవలిసిన కనీస మర్యాదలున్నాయి. ఎలాగంటే ఇప్పుడు ఫెస్ బుక్ వాట్సాప్ లో కాంజి మంచి మెస్సేజ్ లు . ఫోటోలు సుభాషితాలు హాస్యాలు వస్తాయి. అవి బాగుంటే ఇతరులతో పంచుకోవాలంటే అవి ఎక్కడ నుంచి ఎవరు పంపారో కనీసం కోట్ చేయాలి . ఇది కనీస మర్యాద . లేకపోతే అవి ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలిసిన వాళ్లకు ఎంతో […]
