action roles
గ్లామర్ కంటే యాక్షన్ కె ఓటు
ఒకప్పుడు గ్లామర్ డాల్స్ గా కేవలం సినిమాకు అందం ఇస్తున్నట్లు ఉండే తారలు ఇప్పుడు పంధా మార్చేశారు. గ్లామర్ తో నెగ్గుకొచ్చిన వీళ్ళు యాక్షన్ తో ఫైట్లతో సందడి చేస్తున్నారు. ఈ రూట్లోకి ఇప్పుడు త్రిష కూడా వచ్చారు . దాదాపు పదిహేనేళ్ల పాటు కమర్షియల్ సినిమాలు చేసిన ఈమె అందమైన నటిగా పేరుతెచ్చుకున్నారు . గ్లామర్ కే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ప్రతి సినిమాకు ప్రత్యేకత చూపించారు. ఇప్పుడు ఆ గ్లామర్ పక్కన పెట్టేసి ఓన్లీ యాక్షన్ […]
