tan removal tips
మోచేతుల నలుపు సులువుగా పోతుంది
డెస్క్ వర్క్ చేసినప్పుడు అస్తమానం మోచేతులు టేబుల్ కి ఆనించటం వల అక్కడంతా నల్లగా అయిపోతుంది. ఈ మోచేతుల నలుపు వదిలించటం కాస్త కష్టమే. కానీ రెగ్యులర్ గా ఈ ఇంటి చిట్కాలు ఉపయోగించి ఆ నలుపు పోగొట్టచ్చు. సెనగపిండి పెరుగు కలిపి ప్రతిరోజు స్నానం చేసే ముందర మోచేతులకు పట్టించి కాసెప్పాయాక కడిగేస్తే ఆ నలుపు నెమ్మదిగా తగ్గిచర్మంలో కలిసిపోతుంది . అలాగే దోసకాయ బొప్పాయి గుజ్జుగా చేసి రాసినా సరే. ఒక టేబుల్ స్పున్ […]
