hair care
జుట్టు మళ్లీ వస్తుంది
జుట్టు ఊడిన కంగారుపడకండి మళ్లీ వచ్చేస్తుంది అంటున్నారు పరిశోధకులు. జుట్టు ఎందుకు ఊడుతుంది అంటే ఒత్తిడిని కలిగించే కార్టికో సైరన్ అనే హార్మోన్ జుట్టు కుదుళ్లకు చెందిన మూలకణాలను స్తబ్దుగా మారుస్తుందని చెబుతున్నారు. ఒత్తిడికి సంబంధించిన సంకేతం ముందుగా జుట్టు కుదుళ్ల చుట్టూ ఉండే చర్మ కణాలకు చేరుతుంది. అక్కడి నుంచి జుట్టు పెరుగుదలకు కారణం అయిన గ్యాస్ 6 అనే హార్మోన్ మూలకణాలు విడుదల చేయకుండా అడ్డుకుంటాయని పరిశోధకులు గుర్తించారు. దానితో జుట్టు కుదుళ్లు చుట్టూ […]
కురుల అందానికి మాస్క్
ఇంత అందమైన కురుల కోసం మీరేం శ్రద్ధ తీసుకుంటారు అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు అవకాడో హెయిర్ మాస్క్ వేసుకుంటాను అని సమాధానం ఇచ్చింది జాన్వికపూర్. అవకాడో గుడ్డు తేనె కలిపిన ఈ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది జాన్వీకపూర్. అవకాడో ఒక సగం ముక్క టేబుల్ స్పూన్ తేనె ఒక గుడ్డు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ తీసుకోవాలి, అవకాడో ముక్కని మెత్తగా పేస్టులాగా చేసి తేనె ఎసెన్షియల్ ఆయిల్ […]
ఈ నీళ్లలో పోషకాలు
బియ్యం కడిగేసి ఆ నీళ్లు పార పోస్తాము. కానీ ఆ నీళ్లలో ఔషధతత్వాలు ఉన్నాయి అంటారు ఆయుర్వేద వైద్యులు. మొదటిసారి కడిగిన నీళ్లని కడుగు నీళ్ళు అంటారు. ఇది పోషకాలు ద్రవపదార్థం ఇందులో తవుడు తాలూకు పోషక విలువలు లభిస్తాయి.ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిలో విటమిన్ డి విటమిన్ బి లోపం కనిపిస్తోంది. ఈ బియ్యం కడుగు నీళ్ళు లో ఈ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ నీళ్ళు రోజువారీ తాగితే మూత్రకోశ వ్యాధులు రావు. […]
ఇదే ప్రత్యామ్నయం
ఉప్పు వాడకం పరిమితంగా ఉంటేనే ఆరోగ్యం అంటారు. ఉప్పుకు కొన్ని ప్రత్యామ్నాయాలున్నాయి. ప్రతి ఇంట్లో టేబుల్ సాల్ట్ పేరుతొ వాడేది అయోడైడ్ సాల్ట్ దాన్ని రోజు మొత్తంలో 150 మైక్రోగ్రాములకు మించనివ్వరాదు. కోషర్ సాల్ట్ పొడవాటి పలుకుల రూపంలో ఉంటుంది. ఈ ఉప్పులో అదనంగా అయోడిన్ కలపరు. కోషర్ సాల్ట్ ను 2300 మిల్లీగ్రాములు వరకు తీసుకోవచ్చు ఇక సీ సాల్ట్ లో మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, జింక్, అయోడిన్ వంటి వేర్వేరు ఖనిజ లవణాలు ఉంటాయి.ఇది […]
ఉప్పు నీళ్ళతో జుట్టుకు ముప్పు.
జుట్టు వుడి పోవడం అన్న కాంప్లెయింట్ పది మంది లో తొమ్మిది మంది చేస్తూ ఉంటారు. పోషకాహార లోపం, వాడే ఉత్పత్తులు ఇవన్నీ కారణాలుగా చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు ఎక్స్ పర్ట్స్ మీరు వాడే నీరు ఉప్పు నీరేమో చూసుకోండి అంటున్నారు. ఆ నీటి తో స్నానం చేయడం వల్లనే జుట్టు బలహీన పది ఊడిపోతుంది అంటున్నారు. ఈ నీటి లో వుండే ఖనిజ లవణాలు తలకు హాని చేస్తాయి. వెంట్రుకలు బలహీన పరుస్తాయి. చివర్లు చిట్లి […]
ఇప్పుడిక పొడి బారదు.
జుట్టు పొడుగ్గా పొట్టిగా వున్నా అది మెరుపుతో మెరుస్తూ కనిపించాలి. ఒక్క సారి జుట్టు ఏ హార్మోన్ల ప్రభావం తోనూ, అనారోగ్య కారణం గానో పోదిబారినట్లు నిర్జీవంగా అయిపోతుంది. తలస్నానం చేసిన ఫ్రెష్ నెస్ కనిపించదు. అలాంటప్పుడు గ్రీన్ టీ ని మరగ కాచి చల్లార్చి అందులో ఆలివ్ నూనె కలిపి కుదుళ్ళ నుంచి కోణాల వరకు తలకు పట్టించి ఓ అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు జాలువారుతూ మెరుపులతో కనిపిస్తుంది. ఏ కాలంలోనైనా కష్ట […]
ప్రయోగాలు వద్దు.
శిరోజాలను విభిన్నంగా అలంకరించుకోవడం కోసం ఎన్నో హెయిర్ స్ప్రే లు వాడతారు. తర్వాత సమస్యలు వస్తే ఎన్నో చికిత్సలు చెయించూకొవలసి వస్తుంది. ముందుగాశిరోజాలను రక్షించూ కోవాలంటే ట్రైకొ స్కాల్ఫ్ షీల్డ్ లాగా పని చేస్తుంది. డిస్ ఇన్ ఫెక్టింగ్, రేజువనేటింగ్ టెక్నిక్స్ ద్వారా రాసాయినాల వల్ల జరిగే హాని నుంచి కాపాడుతుంది. ఒక వేల హెయిర్ స్ప్రేల వల్ల జుట్టు రాలిపోతున్న, పల్చబడినా రెగ్యులర్ గా ఆయిలింగ్, తలస్నానం వంటి వాటితో జుట్టు మామూలు స్థితికి వస్తుంది. […]
చుండ్రు నివారణకు తలస్నానం.
ఎంత జాగ్రత్తగా తీసుకున్నా వేధించే సమస్య చుండ్రు. మాడు నుంచి ఆయిలీ శ్రావాలు విడుదల కావడం ట్రై గ్లిజరాయిడ్స్ ఒలిక్ యాసిడ్ లు చుండ్రు కు దారి తీస్తాయి. వీటిని సరిగ్గా క్లీన్ చేయక పొతే మ్రుతకణాలను కలుపుకుని చుండ్రుగా మారుతాయి పైగా జెల్స్, రాసాయినాలు శిరోజ సౌందర్య ఉత్పత్తులు మందుల వాడకం, వాతావరణం లో తేమ చుండ్రు ఎక్కువ చేస్తాయి. తరచూ తలస్నానం చేసి జుట్టు ను ఆర బెట్టుకోవడం మొదటి వైద్యంగా తీసుకోవచ్చు మంచి […]
శిరోజాలు జాగ్రత్త.
వర్షాకాలంలో చినుకులు పడే సమయంలో సిరోజాల గురించి తప్పని సరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. తేలికపాటి షాంపూతో శుబ్రం చేసుకుని సాఫ్ట్ కండీషనర్ వాడాలి. గోరు వెచ్చని నీటి తో స్నానం చేస్తే మాడు పైన జిడ్డు పోయి శుబ్రంగా వుంటుంది. కెమికల్ హెయిర్ కలర్స్ వాడకపోవడం మంచిది. హెయిర్ డ్రయ్యర్లు హాట్ హెడ్ లో వాడటం వల్ల స్ట్రెయిట నింగ్ వల్ల వర్షాకాలంలో జుట్టు పాడైపోతుంది. వర్షంలో ఇంటికి రాగానే తలస్నానం చేయాలి. వాన జల్లుల్లో టాక్సిన్స్ […]
మేలు చేసే మసాజ్
ప్రతి రోజూ హెయిర్ మసాజ్ చేయడం మంచిదే అంటున్నారు డాక్టర్లు. జుట్టు ఆరోగ్యం కోసం కాస్త సమయం దొరికితే హెయిర్ మసాజ్ చేయంఫై అని చెప్పుతున్నారు. అదీ కొబ్బరి నీళ్ళు వుపయోగించి చేస్తే జుట్టుకు సంబంధించి ఎన్నో సమస్యలకు పరిష్కారం అంటున్నారు. రోజు జుట్టుకి రాసుకునే ఏ ఆయిల్ లో అయినా ఈ కొబ్బరి నీళ్ళు కలిపి జుట్టు కుదుళ్ల వరకు మర్దనా చేస్తే మాడుకు మంచి పోషణ జుట్టు సమస్యలకు పరిష్కారం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. […]
నూనె మసాజ్ అవసరం.
వర్షాల్లో జుట్టూ మాటి మాటికీ తడుస్తూ, వెంటవెంటనే తలస్నానం చేయవలసి రావటం వల్ల జుట్టూ పొడిబారటం, రాలి పోవటం జరుగుతుంది. అంపాత చల్లగా ఉన్నా వర్షాలు పడుతున్నా జుట్టుకు నూనె పట్టించడం మంచిదే. దీనివల్ల జుట్టుకు రక్షణ ఇచ్చినట్లవుతుంది. అయితే నూనెను కేవలం రెండు మూడు గంటల్లో కడిగేయాలి. ఆలివ్ లేదా నువ్వులు నూనెలు స్నానానికి రెండు మూడు గంటల ముందుగా మసాజ్ చేసుకొంటే కుదుళ్ళు, మాడుకు పోషకాలు లబిస్తాయి. వాష్ చేసాక తప్పని సరిగా కండిషనర్ […]
ఇది జుట్టును మెరిపిస్తుంది.
గ్రీన్ టీ ఆరోగ్యం ఇస్తుంది కానీ ఈ టీ పొడి వల్ల సిరోజాల సంబందిత సమస్యల్ని పరిష్కరించుకోవచ్చ అంటున్నాయి అద్యాయినాలు. జుట్టు సిల్కీగా షైనీగా ఉండాలంటే ఈ టీ పొడిలో పెరుగు గుడ్డు కలిపి కుదుళ్ళ నుంచి జుట్టు చివర్ల దాకా అప్లయ్ చేస్తే చాలు. ఓ అరగంట తర్వత తలస్నానం చేయొచ్చు. అలాగే షాంపూ తర్వాత హెయిర్ కండీషనర్ బదులుగా ఈ గ్రీన్ టీ డికాషన్ ను వాడితే ఇది శిరోజాలకు మంచి స్తిమ్యులేటర్ గా […]
వీటిని కలిపితే శిరోజాలకు ఉపయోగం.
తలస్నానం చేసేందుకు సాధారణంగా షాంపు వాడుతున్నాం. ప్రకృతి సహజంగా దొరికే కుంకుడుకాయలు శీకాయలు ఇప్పుడు దొరకని పరిస్ధితి వుంది. అయితే ఇప్పుడు ఇంట్లో వాడుకునే కొన్ని వస్తువులు షాంపులో కలిపి వాడుకుంటే తలకు సంబందించిన ఎన్నో సమస్యలు సులువుగా పోతాయి అంటున్నారు నిపుణులు. ఎన్నో రసాయినాలు కలయికగా వుండే షాంపుల వాళ్ళను, డై వల్లను తల దురద రావచ్చు. షాంపూలో చిన్ని మూత రోజ్ వాటర్ కలిపి వాడుకుంటే ఫలితం వుంటుంది. షాంపూ లో నిమ్మరసం కలిపి […]
చక్కని జుట్టుకు ప్రోటీన్స్ అవసరం.
వెంట్రుకలు కెరోటిన్ అనే ప్రోటీన్ ల తో తయ్యారవ్వుతాయి. శరీరం కెరోటిన్ ను తయ్యారు చేసుకునేందుకు ప్రోటీన్ ను ఉపయోగించుకుంటుంది. వెంట్రుకలో ఇది ప్రధాన పదార్ధం జుట్టు ఫోలికల్స్ కు ఆక్సిజన్ పోషకాలను అందజేసే రక్త కణాలను తయ్యారు చేయడం లోకూడా అందజేసే రక్త కణాలు తయ్యారు చేయడంలో ప్రోటీనే సహకరిస్తుంది. కాబట్టి ఆహారంలో తగినన్ని ప్రొటీన్లు లేకపోతె జుట్టు పొడి బారిపోతుంది.బలహీన పడుతుంది. అంచేత ఆహారంలో ప్రోటీన్లు ఉండకూడదు ఆకుపచ్చని కూరగాయలు తీసుకోవాలి. పాల కూర, […]
ఇది కేవలం షార్ట్ కట్.
విటమిన్ కాప్యూల్స్ తీసుకుంటే శిరోజాలు పెరుగుతాయి అంటారు కానీ ఇవి కేవలం ఒక షార్ట్ కట్ మాత్రమేనన్నది వాస్తవం. విటమిన్లు, మినరల్ కాప్స్యుల్స్ వంటి సప్లిమెంట్స్ తో బయోటిన్’, సెలీనియం వంటి ఖనిజాలు ఉండేలా జాగ్రత్త పడాలి. సాధారణంగా జుట్టు ఎదుగుదల ప్రధాన్యంగా వారసత్వం పై ఆధారపడి వుంటుంది. ప్రోటీన్లు, ఐరన్లు అధికంగా గల పోషకాహారం వల్ల ఫలితాలుంటాయి. శాకాహారులు పాలు, పాల ఉత్పత్తులు, టోపు, సోయా పనీర్ వంటివి ఆహారంలో అత్యధిక భాగం చేసుకోవాలి.మాంసాహారులైతే గుడ్డు, […]
ఇలా చేసి చూడండి.
చాలా మందికి జుట్టు పొడుగ్గా వుంటుంది కానీ పాపిట దగ్గర పల్చగా మాడుపై జుట్టు అనిగిపోయి నట్లుంటుంది. ఇలా వుంటే స్టయిలింగ్ చాలా కష్టం వెంట్రుకలు లాగి దువ్వుకోవాలి గనుక మాడు పైన, పాపిట దగ్గర జుట్టు చాలా త్వరగా ఊడిపోతుంది. జుట్టు పల్చగా వున్న చూట ఆముదం వేసి మసాజ్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ఫలితాలు కనీసం రెండు నెలల్లో తెలిసిపోతాయి. చిన్ని చిన్ని వెంట్రుకలు పెరగడం మొదలు పెడతాయి. వారానికి ఒక్క […]
మసాజ్ తో మెరుపు.
జుట్టు పొడుగ్గా పెరగడం చాలా భాగం జీన్స్ బట్టే వుంటుంది. నూనె అనేది జుట్టుకు కండీషనర్ లాంటిది. ఆముదం, కొబ్బరి నూనె మందార నూనె ఏది వాడినా ఫలితం ఒక్కటే వీటితో మసాజ్ వల్ల జుట్టుకు మెరుపు వస్తుంది. ఆయిలీ హెయిర్ గల వాళ్ళు ప్రతి రోజు తలస్నానం చేయొచ్చు. రఫ్ హెయిర్ గల వారికి రోజు చేస్తే మరింత రఫ్ గా తయ్యారవ్వుతుంది. అలా చేయాలనుకుంటే తేలిక పాటి ష్యంపూ వడాలి. శీకాయ, కుంకుడు కాయలు […]
డీప్ కండీషనింగ్ ట్రీట్మెంట్ అవసరం.
రెగ్యులర్ గా కండీషనింగ్ చేసినా జుట్టు చిక్కులు పడిపోతుందని చాలా మంది కంప్లయింట్ చేస్తుంటారు, అయితే శిరోజాలకు నరీష్ మెంట్ చికిత్సలు ఇవ్వడమే అన్నింటికంటే ఉత్తమ మైన పద్దతి. వారానికి ఓ సారీ డీప్ కండీషనింగ్ ట్రీట్ మెంట్ చేయాలి. మంచి కండీషనర్, మాస్క్, ఇతర రిపేర్ ఉత్పత్తులని రెగ్యులర్ గా వాడాలి.ఆరోగ్యవంతమైన మాడు, శిరోజాల కోసం ఆయిలింగ్ తప్పనిసరి. రాత్రి వేళ తలకు నూనె పట్టించుకుని మరునాడు వాష్ చేయాలి. అలాగే సరైన పోషకాలు అందాకా […]
ఈ చిట్కాలతో జుట్టు రాలదు.
జుట్టు వుదిపోవడం చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా అందరికి సమస్యే ఇందుకు కారణాలు అనేకం. రసాయినాలున్న హెయిర్ డైల వంటివి వాడటం వల్ల కావొచ్చు, వయస్సు పెరగడం వల్ల పోషకాహార లోపం, హార్మోన్లు అసమతుల్యత ధైరాయిడ్ కారణం కావొచ్చు విటమిన్ల లోపం వాళ్ళను కూడా వెంట్రుకలు రాలిపోతాయి, వెంట్రుకలు వుదిపోకుండా కాపాడుకునే చిట్కాలున్నాయి. ఉల్లిపాయలో సల్ఫర్ చాలా ఎక్కువ ఇది జుట్టు కుదుళ్ళకు రక్తం సరఫరా అయ్యేట్టు చేస్తుంది. ఉల్లిపాయ రసం తీసి అందులో […]
మెరిసే జుట్టు కోసం ఉసిరి.
కొందరికి చిన్న వయస్సులోనే జుట్టు నేరిసిపోతుంది. నెరసిన జుట్టు మళ్ళి నల్లగా అయిపోవాలంటే కొన్ని చిట్కాలు పాటించొచ్చు. కరివేపాకు జుట్టును నల్లగా మార్చేయడమే కాదు జుట్టు పెరిగేలా కూడా చేస్తుంది. కప్పు మజ్జిగలో పెద్ద చెంచాడు కరివేపాకు పొడి కలిపి కుదుళ్ళ నుంచి పట్టించాలి. అరగంటాగి తేలికైన షాంపు తో తలస్నానం చేస్తే చాలు లేదా నూనె లో కరివేపాకు మరిగించి ఆ నునేను మాడుకు పట్టించి అరగంట పాటు ఆగి షాంపూ చేస్తే చాలు. మంచి […]
