electroinc devices
నీలి కాంతులు ఆకలిని పెంచుతాయి.
బ్లూలైట్ ఎక్స్ పొజర్ కు బరువుకు మధ్య అవినాభవ సంబంధం వుందని, స్మార్ట్ ఫోన్ లు టాబ్లెట్ల నుంచి వచ్చే నీలి కాంతులు ఆకలి స్ధాయిల్ని అనేక గంటలు పెంచుతాయని నిపుణులు చెప్పుతున్నారు కానీ అతిగా తింటే లావు అవుతారు కానీ, స్మార్ట్ ఫోన్లు వాడితే బరువు పెరుగుతారు, అంటే అవుననే చెపుతున్నాయి అధ్యాయినాలు. కడుపు నిండా తిన్నాక కుడా ఇటువంటి భావాలే కలుగుతాయిట. డిమ్ లైట్ ఎక్స్పోజర్ తో పోలిస్తే బ్లూలైట్ ఎక్స్ పోజర్ రెండు […]
అంతటా చుస్తే కళ్ళు అలసిపోతాయి
కంప్యూటర్ ముందు గంటల కొద్దీ పనిచేయటం లేదా ఫోన్ వైపే చూస్తూ చాటింగ్ చేయటం చాలా మందికి అలవాటే . కానీ కంప్యూటర్ వాడే వాళ్ళతో 50 శాతం నుంచి 90 శాతం మందికి దృష్టి సంబంధ మైన సమస్యలు వస్తున్నాయని అధ్యయనాలు చెపుతున్నాయి. కంప్యూటర్ నుంచి వచ్చే వెలుగులు కళ్ళు అలసి పోవటానికి కారణం అవుతున్నాయి. అందుకే ఆఫీసైనా ఇల్లయినా కంప్యూటర్ ముందు కూర్చునే చోట తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలి. కంప్యూటర్ తెరను కూడా […]
