beauty benefits of vitamin E
చర్మానికి ఎంతో మేలు చేసే ఈ విటమిన్
విటమిన్ ఇ నూనె గొప్ప సౌందర్య పోషకం. చాలా మందికి చిన్న వయస్సులో ముఖం పై ముదతాలు వచ్చి చర్మం సాగినట్లు అనిపిస్తుంది. అలంటి వారు విటమిన్-ఇ నూనె తో చర్మం మసాజ్ చేసుకోవాలి. ఇలా రెండు మూడు సార్లు చేస్తేనే ముఖం పై ముడతలు వృద్ధాప్య ఛాయలు మాయం అవ్వుతాయి. పొడి చర్మం కలవారు రాత్రి పడుకునే ముందు మోయిశ్చురైజర్ లో ఈ విటమిన్-ఇ నూనె కలిపి రాసుకుంటే చర్మానికి తేమ అందుతుంది. మేకప్ తుడిచేందుకు […]
అందాన్ని పెంచే విటమిన్ ఇ
మంచి పోషకాలతోనే శరీరారోగ్యం . కానీ కొన్ని పోషకాలు తినేందుకు శరీర లావణ్యం పెంచుకునే పూతలగానూ ఉపయోగపడతాయి. దాన్ని అటు ఆహారంలో తీసుకోవాలి చర్మానికీ రాసుకోవాలి. చర్మం కాంతిగా తేజస్సు తో కనిపించాలంటే విటమిన్ ఇ అండ్ పదార్ధాలు రోజు తినాలి. అప్పుడు అందులోని పోషకాలు శరీరానికి అంది చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. కానీ విటమిన్ ఇ మాత్రల రూపంలో దొరుకుతుంది. రోజు ఉదయాన్నే ఇ విటమిన్ నూనెను ఒంటికి పట్టించి మర్దనా చేయాలి. ఇలా వారానికి […]
