Wednesday, 22 Jul, 2026

ఫ్యూజన్ గౌన్లు చక్కగా ఉన్నాయి

సంప్రదాయకంగా ఆధునికంగా కంఫర్ట్ గా అన్ని రకాలుగా బావుంటుంది ఫ్యూజన్ గౌను. అనార్కలీలకు కొత్త డిజైన్లు కలిపేసి నెట్టెడ్ తరహాలో కాస్త బరువుగా కిందకు వేలాడే తరహాలో కుట్టిస్తున్నారు ఈ గౌన్లు. చక్కని కుచ్చుళ్ళు కిందకి సిల్క్ లాగా జాలువారుతూ ఈ గౌన్లు ఫలానా వేడుకలని  లేదు.ఎప్పుడూ ఫ్యాషన్ పెద్దగా ఊగాడే చెవి రంగులు బరువైన బుట్టలు తరహాలో చక్కని వెండినగలు మ్యాచ్ అవుతాయి. లేత రంగులు ఎక్కువ  వెడల్పు పెద్దగా ఎంబ్రాయిడరీ లేకుండా సింపుల్ గా […]