Wednesday, 22 Jul, 2026

కరీనా గొప్ప ఆదర్శం.

నాజూకు ఆకృతి అని ఇవ్వాల్టి  అమ్మాయిలు ఎవరయినా రోల్ మోడల్ గా తీసుకోవాలంటే ఫస్ట్ కరీనానే గుర్తు చేసుకోవాలి. అర్ధం పర్ధం లేని డైటింగ్ లు, శరీరాన్ని కష్టపెట్టే ఎక్సర్ సైజు లు చేసి అనారోగ్యం పాలు అయ్యేకంటే ముందస్తూగా ఓ సారి కరీనా డైట్ ప్లాన్ చేసి చూడాలి. 2008 లో సినిమా ల్లోకి వచ్చిన కరీనా కపూర్ బిడ్డకు తల్లి అయినా ఇప్పటికీ అదే రూపంలో సినిమాల్లో నటిస్తుంది. అలాంటి నాజూకు తనం కోసం […]

మానసిక ద్రుడత్వం కోసమే జిమ్.

మానసిక ద్రుడత్వంలో వీర్ దె వెడ్డింగ్ సినిమాలో నటిస్తుంది కరీనాకపూర్. నాతో పాటు నా కొడుకు తైమూర్ పైన కూడా ఫోటో ఫ్లాష్ లు ఆగడం లేదు. ఒక్క  సారి నేను లేకపోయినా వాణ్ణి ఫోటోలు తీస్తున్నారు అంటోంది కరీనా పుత్ర ప్రేమ ను వెల్లడిస్తూ, నటిగా తానేమిటో నిరుపించుకునేందుకు తల్లి అయ్యాక కుడా కష్ట పడుతుంది. వ్యాయామం, యోగా, ఫిట్నెస్ పై ద్రుష్టి పెట్టింది. అయితే చిన్ని  పాన్ తో జిమ్ లకు వెళ్ళడం కష్టం […]

రెండింతలు అందంతో కరీనా

సాధారణంగా ఎవరైనా డెలివరీ తర్వాత కాస్తో కూస్తో మారతారు.. బరువు పెరుగుతారు. హార్మోన్ల సమతుల్యత లోపించటం కొవ్వులు పెరగటం ఇంకా ఎన్నో ఇతర కారణాలతో ప్రసవం తర్వాత తేడా వస్తుంది . వెంటనే బరువు తగ్గటం చాలా కష్టం కూడా కానీ బాలీవుడ్ నటి కరీనా కపూర్ మాత్రం ఈ సమస్యను రెండు నెలలోపునే అధిగమించింది. ప్రముఖ డైటీషియన్ రుజుత్  దివేకర్  కరీనా స్లిమ్ గా అయ్యేందుకు డైట్ చార్ట్ ఇచ్చారు. కరీనా కూడా నేను తక్కవ […]

బాగా తిని తగ్గదంటున్న రుజుత్

రుజుత్  దివేకర్ కు  రుణపడి ఉండచ్చు  అందరు. ఆవిడ ఫోటో తీసి ఫ్రేమ్ కట్టించి పూజించినా పర్లేదు. అలాంటి  బంపర్ ఆఫర్ ఇచ్చిందీ  డైటీషియన్ . కరీనా కపూర్ ఆలియా భట్ వరుణ్ ధావన్ ఇలా ఎందరో సెలబ్రెటీల ఫెవరెట్ డైటీషియన్ రుజుత్. డైటీషియన్లు ఏవీ తినద్దు మొర్రో అని మొత్తుకుంటారు కదా. ఈవిడైతే  అన్నం నెయ్యి చక్కెర  జీడిపప్పు ఇలా బలాన్నిచ్చే ఏ ఆహారమూ  వదులుకోవద్దు. సంప్రదాయ భారతీయ   ఆహారం  శుభ్రంగా తినండి. అంటే తృప్తిగా […]

కరీనా కోసం 130 కాస్ట్యుమ్స్

కొన్ని రికార్డు బ్రేక్స్ వుంటాయి. వింటే ఆశర్యంగా వుంటుంది. సినిమాల విషయంలో మధు బండార్కర్ సినిమాకోసం ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీషా మల్ హోత్ర 130 కాస్ట్యుమ్స్ రూపొందించాడట. కరీనా కపూర్ ఈ సినిమాలో నిమిషానికో డిజైనర్ డ్రెస్ లో కనిపించాలి అనుకున్నారు అంట. ఈ డ్రెస్ల బడ్జేట్ అక్షరాల 1.2 కోట్ల రూపాయిలు. కధానాయిక అనగానే ప్రేక్షుకులకు అందంగా కనిపించాలి. అందుకే ఫ్యాషన్ విషయంలో ఆర్టిస్ట్లు ఎంతో శ్రద్ద తీసుకుంటారు. రకరకాల డిజైనర్ దుస్తులలో వెండి […]