Wednesday, 05 Aug, 2026

సెల్ఫీతో ప్రమాదం.

ఇప్పుడు సెల్ఫీలు తప్పనిసరిగా అయిపోయిందా? ప్రతి రోజు, ఒక అప్ డేట్, ఏదైనా ఒక మంచి విషయం ఫేస్బుక్ లో  షేర్ చేయకుండా ఎవ్వరూ గడపడం లేదు. కానీ ఇప్పటి ఓ పరిశోధన సెల్ఫీ అలవాటు మొహం  పైన ముడతలు తెలుస్తుందంటుంది. సెల్ ఫోన్ నుంచి వెలువడే రేడియేషన్ కారణంగా చర్మం ముడతలు పడుతుందని ఫోన్ లో నుంచి వెలువడే నీలిరంగు కాంతి చర్మానికి హాని కలిగిస్తుందన, అంతే కాకుండా ఫోన్ నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నేటిక్ రేడియేషన్ కారణంగా   […]

ఏ యాంగిల్ లో బావుంటారు?

ఇది సెల్ఫీల యుగం. ఏ ప్రదేశమైనా, షాపింగ్ సినిమా హాల్, పళ్ళ మార్కెట్ , రోడ్డు పక్కని ఛాట్ తింటున్నా సరే సెల్ఫి లేకుండా పని జరగదు. మనం ఎప్పుడూ ఎక్కడ ఏం చేస్తున్నామో, ఎంతగా సంతోష పడిపోతున్నామో అవతలి వాళ్ళకు తెలియాలి. అందుకే సెల్ఫి, ఇప్పుడీ ఫోటో తీసేటప్పుడు తగిన వెలుతురు ఉండేలా చూడాలి. అప్పుడే ఆ జ్ఞాపకంతో పాటు ముఖం కుడా చెక్కగా వుంటుంది. శరీర చాయ కూడా బాగుంటుంది. వెలుతురుకు దూరంగా వుండే […]

సెల్ఫీ కి అందం కళ్ళే

సెల్ఫీలు తీసుకోవటం జీవితంలో ఒక భాగం అయిపొయింది. స్నేహితులతో కొత్త ప్రదేశాల్లో సెల్ఫీ తీసుకోవటం ఫెస్ బుక్ లో వెంటనే అప్లోడ్ చేయటం అమ్మాయిలకు సరదా. ఇప్పుడు ఫోటో చక్కగా రావాలంటే మొహం పైనే కాదు వేసుకున్న దుస్తులపైనా కూడా వెలుగుచేరి కొత్త అందం తీసుకువస్తాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు సమయంలో సెల్ఫీలు నీరసంగా కనిపిస్తాయి. ఉదయం సాయంత్రం ఫ్రెష్ లుక్ తో ఉన్నప్పుడే ఫోటో కళ్ళు అందాన్ని రెట్టింపు చేస్తాయి. ఫోటో […]