• దీని శక్తి అద్భుతం.

    విటమిన్ ‘ఇ’ ఉపయోగాన్ని ఒక తాజా పరిశోధనా అద్భుతమని చెప్పుతుంది. రోగ నిరోధక వ్యవస్ధను పెంపొందించడంలో యంటీ ఆక్సిడెంట్ విటమిన్’ఇ’ ఎంతో బాగా పనిచేస్తుంది. ఫ్లూ వ్యాక్సిన్…

  • విటమిన్ అదే. ప్రయోజనం వేరు.

    విటమిన్లు శరీరానికి ఎంతో మంచివి. కానీ అవి శరీరానికి సమకూర్చే ఆహారంలోని తేడాల్లో వ్యత్యాసం వుంటుంది. సోయాబీన్స్, ఆలివ్ ఆయిల్స్ లో వుండేది విటమిన్-ఇ అయినప్పటికీ ఈ…

  • విటమిన్-‘ఇ’ చాలా అవసరం.

    శరీరానికి అవసరం అయ్యే అన్ని రకాల ఆరోగ్యవంతమైన పదార్ధాలు, విటమిన్లు, ఖనిజాల గురించి, ఎక్కడ ప్రస్తావన వచ్చినట్లు కనిపించదు. ఇది శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్ యాంటీ…

  • విటమిన్ ఇ నూనె గొప్ప సౌందర్య పోషకం. చాలా మందికి చిన్న వయస్సులో ముఖం పై ముదతాలు వచ్చి చర్మం సాగినట్లు అనిపిస్తుంది. అలంటి వారు విటమిన్-ఇ నూనె తో చర్మం మసాజ్ చేసుకోవాలి. ఇలా రెండు మూడు సార్లు చేస్తేనే ముఖం పై ముడతలు వృద్ధాప్య ఛాయలు మాయం అవ్వుతాయి. పొడి చర్మం కలవారు రాత్రి పడుకునే ముందు మోయిశ్చురైజర్ లో ఈ విటమిన్-ఇ నూనె కలిపి రాసుకుంటే చర్మానికి తేమ అందుతుంది. మేకప్ తుడిచేందుకు లేక, బయట ఎండ లోకి వెళ్లి వచ్చినప్పుడు ఈ నూనె లో దూది ముంచి ముఖం తుడుచుకోవాలి.మురికీ, ఇతర వ్యర్ధాలు బయటకు వచ్చేస్తాయి. ఇది మంచి లిప్ బామ్. సౌందర్య ఉత్పత్తులు వాడటం ఇష్టం లేకపోతె పగిలిన పెదవులకు ఈ నూనె పూత లా వేసుకుంటే పెదవులకు తేమ అందుతుంది సమస్య పోతుంది. ఎండ లోకి వెళితే చర్మం నల్లగా అయిపోతుంది. ఈ నూనె మొహానికి మర్దనా చేసుకుంటూ వుంటే, ఎండ వల్ల అతి నీలలోహిత కిరణాల వల్ల దెబ్బ తిన్న చర్మం తేటగా అయిపోతుంది. ఇది యాంటి ఆక్సిడెంట్ గా పని చేసి చర్మానికి మేలు చేస్తుంది.

    చర్మానికి ఎంతో మేలు చేసే ఈ విటమిన్

    విటమిన్ ఇ నూనె గొప్ప సౌందర్య పోషకం. చాలా మందికి చిన్న వయస్సులో ముఖం పై ముదతాలు వచ్చి చర్మం సాగినట్లు అనిపిస్తుంది. అలంటి వారు విటమిన్-ఇ…

  • అందంగా కనిపించటం కోసం కొన్నింటిని తినాలి. కొన్నింటిని స్వతహాగా ఉపయోగించాలి. ఆ కోవా లోకే వస్తుంది విటమిన్ ఇ. దీన్ని ఆహారంగానూ తీసుకోవాలి. చర్మానికి రాసుకోవాలి. ఏ ఋతువులోనైనా చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. ఇలాంటివారు విటమిన్ ఇ అండ్ పదార్ధాలు రోజూ తీసుకోవాలి. అప్పుడే అందులోని పోషకాలు చర్మానికి అంది ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఇది మాత్రలు రూపంలోనూ దొరుకుతుంది. ఏ విటమిన్ తో చర్మంలో సాగే గుణం పెరిగి ఆరోగ్యంగా ఉంటుంది. రోజు ఉదయాన్నే కాస్త విటమిన్ ఇ నూనె వంటివి పెటిట్ఞ్చి మర్దనా చేయాలి. ఇలా కనీసం వారానికి రెండు సార్లు చేస్తుంటే చర్మం పొడిబారే సమస్య తగ్గి మృదువుగా మారుతుంది. ముఖ్యంగా కళ్ళ అడుగున మడతలు నలుపుదనం కూడా తగ్గుతుంది. మొటిమలు తగ్గినా వాటితాలూకు మచ్చలు మిగిలుంటే విటమిన్ ఇ నూనె చక్కగా పనిచేస్తుంది. రాత్రిళ్ళు పడుకునేముందర ఆ నూనె రాసుకుని మర్నాడు కడిగేస్తే మురికిపోయి మొహం చక్కగా ఉంటుంది. ఎండ ప్రభావం పడకుండా ఉండేందుకు కూడా ఈ నూనె బాగా పనిచేస్తుంది.

    విటమిన్ ఇ తో యవ్వనవంతమైన చర్మం

    అందంగా కనిపించటం కోసం కొన్నింటిని తినాలి. కొన్నింటిని స్వతహాగా ఉపయోగించాలి. ఆ కోవా లోకే  వస్తుంది విటమిన్ ఇ. దీన్ని  ఆహారంగానూ  తీసుకోవాలి. చర్మానికి రాసుకోవాలి. ఏ…

  • మంచి పోషకాలతోనే శరీరారోగ్యం . కానీ కొన్ని పోషకాలు తినేందుకు శరీర లావణ్యం పెంచుకునే పూతలగానూ ఉపయోగపడతాయి. దాన్ని అటు ఆహారంలో తీసుకోవాలి చర్మానికీ రాసుకోవాలి. చర్మం కాంతిగా తేజస్సు తో కనిపించాలంటే విటమిన్ ఇ అండ్ పదార్ధాలు రోజు తినాలి. అప్పుడు అందులోని పోషకాలు శరీరానికి అంది చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. కానీ విటమిన్ ఇ మాత్రల రూపంలో దొరుకుతుంది. రోజు ఉదయాన్నే ఇ విటమిన్ నూనెను ఒంటికి పట్టించి మర్దనా చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేసినా చర్మం చక్కగా మృదువుగా కాంతిగా అయిపోతుంది. మొహం పైన పట్టేస్తే కళ్ళ కింద నలుపు మడతలు తగ్గుతాయి. మొటిమల తాలూకు మచ్చలు సన్నటి గీతలు కూడా ఈ విటమిన్ ఇ నూనె రాస్తూ ఉంటే క్రమంగా తగ్గిపోతాయి . రాత్రివేళ రోజు ఈ నూనె అప్లయ్ చేస్తే ఉదయం చల్లని నీళ్లతో కడిగేస్తే ముఖంలో మురికి పోయేందుకు కూడా ఈ నుయ్న్ చక్కగా పనిచేస్తుంది. విటమిన్ ఇ ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల చర్మం సాగే గుణం పెరిగి ఆరోగ్యంగా అయిపోతుంది.

    అందాన్ని పెంచే విటమిన్ ఇ

    మంచి పోషకాలతోనే శరీరారోగ్యం . కానీ కొన్ని పోషకాలు తినేందుకు శరీర లావణ్యం పెంచుకునే పూతలగానూ  ఉపయోగపడతాయి. దాన్ని అటు ఆహారంలో తీసుకోవాలి చర్మానికీ  రాసుకోవాలి. చర్మం…