స్టార్టప్స్ కు సాయం చేస్తోంది
స్టార్ట్ ప్ ప్రారంభించాలనుకునేవాళ్ళు ఇప్పుడు ఆనర్ఘ్య వర్ధన వైపు చూడచ్చు. అంకురా పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టి వాటి లాభాల్లో వాటా పొందాలనుకునే వెంచర్ క్యాపిటల్ సంస్థలున్నాయి. వాటి దగ్గర డబ్బు ఉంటుంది. దాన్ని ఏ సంస్థలో పెట్టుబడి పెట్టాలి ఏ రంగాన్ని ప్రోత్సహించాలి అన్న అంశాల పై సంస్థని నడిపించే వ్యక్తులే ఈ పెట్టుబడి సారధులు. ఆనర్ఘ్య ఆపని చేస్తోంది. ఆమె రాధన్ బర్గ్ అనే సీసీ సంస్థలో ఉన్నపుడు 88 కోట్ల రూపాయలను వర్చువల్ రియాలిటీ […]
మీరు హ్యాపీ యేనా ?
నీహారికా , మనం ఎవర్నేనా కలుసుకున్నప్పుడు ఫోన్ లో పలకరించుకున్నప్పుడు అంతా హ్యాపీ యేనా అని అడుగుతాం కదా . మనల్ని అలాగే అడుగుతారు . ఆరోగ్యంగానే కంప్యార్టబుల్ గానీ అని చెప్పినంత సులువుగా సంతోషం గురించి చెప్పేందుకు ఏవీ వుండవు. సంతోషం ఎక్కడి నుంచి రవళి. సంతోషం కావాలంటే అది వుండే వైపుకు ఓ అడుగువేయాలి . స్విమ్మింగ్ ఫూల్ లో జంప్ చేయునప్పుడు జుట్టు నీళ్లు చిందినంతగా మన చుట్టూ ప్రేముంటుంది. కానీ మనలో […]
ఫోర్బ్స్ ఫ్యాషన్ విభాగంలో మసాబా గుప్తా
ఫోర్బ్స్ విడుదల చేసిన యువ కెరటాల జాబితా 30 అండర్ 30 లో ఫ్యాషన్ విభాగంలో చోటు దక్కించుకున్న మసబా గుప్తా ఒకనాటి బాలీవుడ్ నటి నీనా గుప్తా క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్ ల గారాబు పట్టి బాలీవుడ్ లో పేరు పొందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ లలో ఒకరు తల్లి నీనా గుప్తా అడుగుజాడల్లో ఫ్యాషన్ రంగంలో అభిమానులకు దగ్గరైంది. మొదట్లో టెన్నిస్ క్రీడా కారిణి కావాలని అనుకున్నా అనుకోకుండా ఫ్యాషన్ డిజైనింగ్ వైపు […]
ఈ పువ్వు మూత తో పాలు పొంగవు
వంటింట్లో ఎప్పుడు ఒక సమస్య పాలు పొంగిపోవటం చూస్తూనే ఉంటాం . కాగుతున్నాయి కదా అని ఇంకో పని వైపు దృష్టి మరల్చేసరికి ఒక్క క్షణంలో పొంగిపోతాయి . ఇక పోయిన పాలు పోగా పొయ్యిని గట్టుని శుభ్రం చేయటం డబుల్ శ్రమ. ఈ సమస్య కు పరిష్కారం గా వచ్చింది. స్పిల్ స్టాపర్ .. పొంగే వాటిని పొయ్యి పైన పెట్టినప్పుడు దీన్ని మూతగా పెడితే చాలు. పొంగు పైకి రాదు సిలికాన్ తో చేసిన […]
ఫోర్బ్స్ జాబితాలో తాప్సీ పన్ను
ఫోర్బ్స్ పత్రికా ఈ సంవత్సరం వివిధ రంగాలతో సైతం ప్రదర్శించిన యువ కెరటాల జాబితా విడుదల చేసింది. 30 ఏళ్ల లోపు గల 30 మంది భారతీయుల జాబితాను 30 అండర్ 30 పేరిట ఫోర్బ్స్ విడుదల చేసింది . ఇందులో తాప్సీ పన్ను ఎంటర్ టెయిన్ మెంట్ విభాగంలో చోటు సంపాదించింది. వివిధ భాషల్లో నటించిన తాప్సీ ఈ మధ్య కాలంలో బాలీవుడ్ దర్శకుడు అనిరుద్ రాయ్ చౌదరి దర్శకత్వంలో రూపొందించిన పింక్ చిత్రంలో విమర్శకుల […]
మొదటి సారి డై ట్రై చేస్తా
మొదటిసారిగా జుట్టుకు రంగు వేసుకుంటున్నప్పుడో లేదా ఇక ఇంట్లోనే ట్రై చేద్దామని సదుద్దేశం కలిగినప్పుడో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రంగుతో వచ్చే సమస్యలు ఏవీ రాకుండా ఉంటాయి . లేకపోతే రంగు సరిగా అంటకపోవటం వారం లోపునే వేసిన రంగు పోవటం జరుగుతోంది. రంగు వేయాలనుకుంటే శిరోజాలు నూనె పట్టకుండా ఉండాలి. తలస్నానం చేసి పొడిగా ఉండాలి. మంచి కండిషనర్ వాడి తలస్నానం చేస్తే మృదువుగా సాఫీగా ఉంటుంది. అప్పుడే రంగు జుట్టుకు బాగా అంటుకుంటుంది. రంగు […]
సంతాన సాఫల్యత కు వయస్సే కీలకం
ఉద్యోగం చేస్తున్న దంపతులు పిల్లలు కనేందుకు ఇప్పుడేం తొందర కెరీర్ తో నిలదొక్కుకున్నాక పిల్లల సంగతి ఆలోచిద్దామని వాయిదా వేస్తూ వుంటారు. సంతాన సాఫల్యత గురించి సరైన అవగాహన లేదనే ఇలాంటి నిర్ణయాలు నవతరం దంపతులు తీసుకుంటున్నారంటున్నారు. డాక్టర్లు వాస్తవానికి 22 నుంచి 25 సంవత్సరాలు గర్భం ధరించటానికి స్త్రీలకు చాలా అనువైన సమయం. వయస్సు పెరిగే కొద్దీ సామర్ధ్యం తగ్గుతూ ఉంటుంది. కారణం స్త్రీలలో అండాల సంఖ్యా క్రమంగా తగ్గుతూ వస్తుంది. 35 దాటాక ఈ […]
అదే పనిగా కొనేస్తే నష్టం కూడ
ఉద్యోగం వచ్చాకా ఒక భరోసా వస్తుంది. చేతిలో ఉన్న జీతం మొత్తం ఖర్చు చేసినా నెలాఖరున మళ్ళీ జీతం వస్తుంది కదా అని. ఆ ధైర్యం తోనే ఎన్నో షాపింగ్ లు చేసేస్తారు. కానీ ఆర్ధిక నిపుణులు సంపాదన మొదలు పెట్టిన రోజు నుంచే పొదుపు పట్ల అవగాహన పెంచుకోమంటున్నారు. ఖర్చుల విషయంలో ఆచి తూచి వ్యవహరించటం అలవాటు చేసుకోవటం. దీర్ఘకాలిక లక్ష్యాలు నిర్ణయించుకుని ఆర్ధిక పథకాల్లో మదుపు చేయటం బంగారం కొనుక్కోవటం భవిష్యత్తు గురించి ఆలోచించుకోవటం […]
అన్ని పనులు ఆదివారం కూడానా ?
ఆదివారం వస్తే చాలు ఆడవాళ్లు అంతులేని పని పెట్టుకుర్చుంటారు.. ఇక జాబ్ చేస్తున్నవాళ్ళైతే ఇంటి శుభ్రత ఉతకటాలు మిగతా రోజుల్లో తీరుబడి కాక ఆ ఏఒక్క సెలవునీ సెలబ్రేట్ చేసుకోమంటున్నారు ఎక్స్ పెర్ట్స్ . ఆదివారం నాడు పేరుకో బోతున్న పనుల్ని వర్కింగ్ డేస్ లో సాధ్యమైనంత వరకు పూర్తీ చేసుకుని ఆదివారం విశ్రాంతిని వదులుకోవద్దంటున్నారు. సర్దే పనులు అస్సలు పెట్టుకోకుండా కొన్ని తీరుబడిగా చేయవలిసిన పనులకు కేటాయించుకోవాలి. ఆ వారం మొత్తం వేసుకోబోయే దుస్తుల్ని సెట్లుగా […]
పేయింగ్ గెస్ట్ గా ఉన్నా కనీస మర్యాదలు పాటించాలి
చదువులు ఉద్యోగాల కోసం చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వచ్చే అమ్మాయిలు ఇప్పుడు చాలా మంది అతిధి గృహాల్లో కంటే పేయింగ్ గెస్ట్ లుగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. కాస్త ప్లాన్ తో వెళితే అక్కడ ఎలాంటి ఇబ్బందీ రాకుండా ఉంటుంది. అతిధులుగా ఉండేందుకు ఎవరింటికి వెళుతున్నారు ఆకాక్ష నియమ నిబంధనలను అన్నీ తెలుసుకోండి. ఒక్కోసారి తల్లితండ్రులు ఎక్కువ సార్లు వచ్చినా వద్దనే అవకాశం ఉంటుంది. అలాగే బయటకి వెళ్ళేటపుడు ఎప్పుడువెళ్తారు ? మధ్యాహ్నం భోజనం కావాలో వద్దో […]
సందేశం తో మొలకెత్తుతాయి
ప్రేమ నిజంగానే గొప్పది. ప్రపంచం ఎన్ని రకాలుగా మారుతూ వచ్చినా మారానిది ప్రేమ భావన ఒక్కటే . ఈ ప్రేమని వెలిబుచ్చే భావాలని ఎవరికీ వాళ్ళు ఎప్పుడు వెతుక్కుంటారు. అలాగే ఈ అంశాన్ని వ్యాపారం చేసే కార్పొరేట్స్ పుట్టుకొస్తూనే వుంటారు. ఇప్పుడో చిత్రం చూడండి.భూమి లోంచి మొలకెత్తే పచ్చని మొక్క ఒక ప్రేమ సందేశాన్ని మోసుకొస్తే ఎలావుంటుంది .. అసలు మ్యాజిక్ బీన్స్ చేస్తాయి. ఈ విత్తనం పైన అక్షరాలు ప్రింట్ చేసినట్లు రాస్తారు. ఆ విత్తనాలను […]
బాక్స్ కార్డుల్లో ప్రేమ సందేశాలు
శుభాకాంక్షలు ప్రేమ సందేశాలు పోన్ లోనో ఎస్ ఎమ్ ఎస్ లోనో పంపించేయచ్చు. కానీ ఆ భావం కళ్ళ ముందు కనిపించేలా చేస్తే ప్రేమ ఇష్టం ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూపించగలిగితే అదిగో ఆలా తయారయినవే బొకే బాక్స్ లు ఇది వరకు గ్రీటింగ్ కార్డులు పాప్ అప్ కార్డుల రూపంలో వచ్చేవి. ఫోల్డర్ తెరిస్తే మంచి గులాబీ పువ్వులు కాగితంలో చేసిన కళా రూపాలు అందులోకి పైకి వచ్చేవి. ఇప్పుడు అందమైన బొకే బాక్స్ లో […]
ఎవర్ గ్రీన్ ఫ్యాషన్
ఈ రోజు వాలెంటైన్స్ డే అనేకాదు అసలు ప్రేమకే ఈ ప్రపంచంలో చాలా గొప్ప ప్లేస్ వుంది . ఎప్పుడో శతాబ్దాల క్రితం ప్రేమ చిహ్నంగా వచ్చిన హృదయాకారపు లోగో ఇప్పటికీ చెక్కు చెదరకుండా వుంది. ఇచ్చి పుచ్చుకునే కానుకలు యాక్సెసరీస్ దగ్గరనుంచి వంటింట్లో వాడుకునే వస్తువుల దగ్గర నుంచి ఆఖరికి తాగే కప్పుల దాకా హృదయాకారం వామనుడి విశ్వరూపం లాగ ఆక్రమించింది. ఈ ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ కిచెన్ వేర్ ఓసారి చూడండి. ప్రేమ వంటింట్లో […]
పాకిస్థాన్ విదేశాంగ కార్యదర్శిగా తెహ్మిన
పాక్ విదేశాంగ కార్యదర్శిగా తెహ్మినా జంజ్వా నియమితురాలయ్యారు. ప్రస్తుత కార్య దర్శిగా ఐజాజ్ అహ్మద్ స్థానంలో ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు. పాక్ లో ఈ హోదా లో ఒక మహిళ నియామకం ఇదే మొదటిసారి. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించిన తెహ్మినా ఐరాస లో పాక్ ప్రతినిధి గా వ్యవహరిస్తున్నారు. గతంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించారు తెహ్మినా.
జయ ఛాయిస్ ఐశ్వర్య నే
ఇప్పుడు తమిళనాడు ఎక్కడ విన్నా ఐదారు అమ్మల ముచ్చటే. మొత్తంగా అందరికి కాన్ సన్ ట్రేషన్ తమిళనాడు వైపే ఉంటుంది. రాజకీయ చక్రం తిప్పుతానంటున్న శశికళ కోరిక నెరవేరుతుందా లేదా అన్న ప్రశ్నలు అవతల పారేస్తే అమ్మ జయలలిత జీవితం ఆధారంగా సినిమా తీస్తే బావుంటుందని ఆవిడ పోయినప్పటినుంచే సినిమా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు ఆలా ఉంచి బతికున్న రోజుల్లో ఎదో ఇంటర్వ్యూ లో ఒక వేళ తన జీవితం ఆధారంగా సినిమా తెస్తే అందులో […]
ఊగాడే అందాల బుట్టలే అందం
ఇదివరలో ఆడపిల్లలకు సంవత్సరం లోపే చెవులు కుట్టించేవాళ్లు. ఒంటి ముత్యం ఎర్ర పూసలు గుచ్చిన బంగారపు కాడతో చెవులు కుట్టేసి కాడ మెలిక వేసేవాళ్ళు. మూడేళ్లు దాటాక ఆ కాదా తీసేసి రింగులు బుట్టలతో అలంకరించేవాళ్ళు. పాత కాలంలో నగల పేర్లు చాలా తమాషాగా ఉంటాయి. తమ్మే కు కాస్త పై భాగంలో తాలూకా అనే ఆభరణం. వీటికి పైన రాళ్లతో పొదిగిన పచ్చ రాళ్లు అనే వాటిని పెట్టుకొనే వారట . ఇంకాస్త పైన మత్స్య […]
ఇద్దరి కోసం అమ్మే తినాలి
గర్భం ధరించాక నాలుగో నెలనుంచి ఒక రోజుకి అదనంగా సగటున 350 కేలరీల ఆహారం తీసుకోవాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు . కాబోయే తల్లి చురుగ్గా పనులు చేసుకుంటూ ఆరోగ్యాంగా ఉండాలన్న ఆ సమయంలో కొన్న పోషకాలు కావాలి. కానీ అది కూడా అదనంగా తీసుకునే 350 క్యాలరీల్లోనే అందేలా చూసుకోవాలంటున్నారు. నెలలు గడుస్తున్న కొద్దీ మనకు రకరకాల పదార్ధాలు తినాలని కోరుకుంటుంది కానీ జంక్ ఫుడ్ ఎక్కువ కేలరీల ఉంటాయి కాబట్టి మితంగా తినాలంటారు. ఒకేసారి ఎక్కువగా […]
అన్నీ నోట్ చేసుకోవటం మంచి హ్యాబిట్
చదువు గురించో ఉద్యోగం కోసమో అమ్మాయిలు ఇంటికి దూరంగా ఉంటారు. ఒక చిన్ని అలవాటు తో చాలా ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు. ప్రతి చిన్న విషయం రాసుకునే ఒక డైరీ మెయిన్ టెయిన్ చేయటం. ఒక చిన్న బుక్ బ్యాగ్ లో ఉంటే ఇంటికి కావలిసిన వస్తువులే కాదు. చెల్లించాల్సిన బిల్లులు చేయాల్సిన పనులు అలాగే ముఖ్యమైన డేట్లు నోట్ చేసి పెట్టుకుంటే ఇంట్లో అమ్మ అన్నీ అమర్చిపెట్టినట్లే బయట కూడా మేనేజ్ చేయచ్చు. కొన్ని నిముషాల్లో […]
జుట్టు మెరుపునిచ్చే కలబంద
సీజన్ తో సంభంధం లేకుండా ఈ వాతావరణం లోని కాలుష్యానికి జుట్టు ఎండినట్లయి పోతుంది. ఇలాంటప్పుడు కలబంద సహజ కండిషనర్ గా పనిచేసి జుట్టుకు పోషణ అందిస్తుంది . తల స్నానం చేసాక జుట్టు తడిగా ఉన్నప్పుడే తలకు ఈ గుజ్జు కొంచెం రాసేస్తే పది నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేస్తే జుట్టు చాలా మెరుపు ఉంటుంది. అదే పనిగా రసాయనాలు వాడటం కాలుష్యం వాతావరణంలో మార్పులు సైక్లింగ్ ఉత్పత్తుల వలన జుట్టు ఎక్కువగా చిట్లిపొతూ ఉంటుంది. […]
ప్రతి నిమిషాన్ని సెలబ్రేట్ చేసుకుందాం
నీహారికా , ఒక ప్రత్యేకమైన రోజు అది పుటిన రోజు కావచ్చు. స్కూల్ ఫంక్షన్ కావచ్చు. పరీక్ష పాసయిన రోజు కావచ్చు. ఆరోహు ప్రత్యేకంగా కొత్త దుస్తులు వేసుకుని శ్రద్ధగా అలంకరించుకొంటాం. అంటే ఆరోజుని సెలబ్రేట్ చేయటం ఇవ్వాళ నాకెంతో ముఖ్యం నేనేదో సాధించాననే పాజిటివ్ ఫీలింగ్ మనల్ని ఉత్సాహంలో నింపుతుంది. ఆరోజు చూడు చిన్న ఆకు గాలికి కదిలినా మనల్ని పలకరించినట్లు ఉంటుంది మనలో ఒక ఆత్మ స్థైర్యం ఉంటుంది. అదెలా వచ్చిందంటే సంతోషం లోంచి […]
