Wednesday, 05 Aug, 2026

సామజిక సేవా విభాగంలో ఫోర్బ్స్ రిచా సింగ్

శారీరికమైన అనారోగ్యాలకు ఎన్నో మందులున్నాయి. కానీ మానసిక సమస్యలపైనా ఇంకా ఎన్నెన్నో అధ్యయనాలు జరగాలి. ఇంకా ఎన్నో మందులు కనిపెట్టాలని ఇప్పుడు ఆ సమస్య పైనే దృష్టి  పెట్టింది  రిచా సింగ్. ఈ ఏడాది ఫోర్బ్స్ పత్రికలో సామజిక సేవా విభాగంలో స్థానం సంపాదించింది. కర్ణాటక కు చెందిన రిచా సింగ్ మానసిక రుగ్మతతో సతమత మయ్యేవారు చక్కని కౌన్సెలింగ్ తీసుకునేందుకు వీలుగా యువర్ దోస్తే ఏర్పాటు చేశారు. మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించేందుకు ఏర్పాటైన ఈ […]

ఫోర్బ్స్ ఫ్యాషన్ విభాగంలో మసాబా గుప్తా

ఫోర్బ్స్ విడుదల చేసిన యువ కెరటాల జాబితా 30 అండర్ 30 లో ఫ్యాషన్ విభాగంలో చోటు దక్కించుకున్న మసబా గుప్తా ఒకనాటి బాలీవుడ్ నటి నీనా గుప్తా క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్ ల గారాబు పట్టి బాలీవుడ్ లో పేరు పొందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ లలో ఒకరు తల్లి నీనా గుప్తా అడుగుజాడల్లో ఫ్యాషన్ రంగంలో అభిమానులకు  దగ్గరైంది. మొదట్లో టెన్నిస్ క్రీడా కారిణి కావాలని అనుకున్నా అనుకోకుండా ఫ్యాషన్ డిజైనింగ్ వైపు […]

ఫోర్బ్స్ జాబితాలో తాప్సీ పన్ను

ఫోర్బ్స్ పత్రికా ఈ సంవత్సరం వివిధ రంగాలతో సైతం ప్రదర్శించిన యువ కెరటాల జాబితా విడుదల చేసింది. 30 ఏళ్ల లోపు గల 30 మంది భారతీయుల జాబితాను 30 అండర్ 30 పేరిట ఫోర్బ్స్ విడుదల చేసింది . ఇందులో తాప్సీ పన్ను ఎంటర్ టెయిన్ మెంట్ విభాగంలో చోటు సంపాదించింది. వివిధ భాషల్లో నటించిన తాప్సీ  ఈ మధ్య కాలంలో బాలీవుడ్ దర్శకుడు అనిరుద్ రాయ్ చౌదరి దర్శకత్వంలో రూపొందించిన పింక్ చిత్రంలో  విమర్శకుల […]