fertility spermcells
చిన్న వయసులో అండాల్ని దాస్తున్నారు
భవిష్యత్తు కోసం అండాల్ని దాచుకోవటం మన దేశంలో ఇప్పుడు చర్చకు వస్తోంది. దాచే అవకాశాలు రానున్నాయి స్త్రీల అండాన్ని వెలికి తీసి శీతలీకరించి వాటిని భద్రంగా దాచిపెడతారు. భవిష్యత్తు లో వారికీ అవసరమైనప్పుడు ఇస్తారు. అభివృద్ధి చెందిన దేశాల్లో 30 ఏళ్ళు దాటని ఉద్యోగినులు ఇప్పుడు దానివైపు ఆలోచిస్తున్నారు. పాతికేళ్లకే జాబ్ లో చేరి ఉద్యోగంలో కీలకమైన మొదటి ఐదేళ్లు కష్టపడి పనిచేసి నిచ్చెన మెట్లు ఎక్కాలి . ఆ దశ లో పిల్లలు పుడితే వాళ్ళను […]
