parents love on children
ప్రేమని వ్యక్తం చేస్తేనే ఉపయోగం
పిల్లలు కాన్ఫిడెంట్ గా ఉండాలంటే ముఖ్యమైనది వారి వయస్సుకు తగిన విధంగా స్వతంత్రత ఇస్తూ వుండాలని తమ సొంతంగా ఏవైనా చేయగలిగే స్వేచ్ఛ ఉన్నపడే వాళ్లలో ఆత్మ స్థైర్యం పెరుగుతుందని చెపుతారు సైకాలజిస్టులు. ప్రతి చిన్న పనీ తామే చేసిపెట్టాలని తల్లితండ్రులు భావించటం పొరపాటనీ సరైన మార్గంలో నడిచేలా పిల్లలకు గైడ్ లైన్స్ ఇవ్వాలి తప్ప అన్నీ తామే అన్నట్లు ఉండకూడదంటారు . పిల్లలు చేసే పనిలో చిన్నపాటి లోట్లు తప్పిదాలు జరిగినా ఆమోదించాలి. వాళ్ళు సరిగా […]
వాళ్లకు ప్రపంచాన్ని పరిచయం చేయండి
పిల్లల్ని ప్రేమగా బాగా పెంచటంలో భాగంగా వాళ్లకు చదువులు స్కూళ్ళు తప్ప ఇంకో ప్రపంచం వుండకుండా చేస్తున్నారనీ వాళ్ళు సరిగా ఎదగటం అంటే వాళ్లకి ప్రాపంచిక జ్ఞానం అలవాటు చేయాలనీ సామజిక సత్సంబంధాలు అలవర్చుకునేలా చేయాలనీ ఎక్సపర్ట్స్ హెచ్చరిస్తున్నారు. వాళ్ళు వాళ్ళ మనసుకి నచ్చింది చేసే అవకాశం మంచిచెడులు ఆలోచించే విజ్ఞత వారికి కలిగించాలి. పిల్లల్లకు తల్లితండ్రులు మానసికంగా అండగా ఉండాలనీ వాళ్లకు దగ్గర వుంది ప్రపంచాన్ని పరిచయం చేయాలనీ చెపుతున్నారు. ముఖ్యంగా పిల్లల జీవితంలో ఎదురయ్యే […]
