fruits & vegetables taste bitter
క్యాలరీలు పెంచే చూయింగ్ గమ్
ఆకలి తగ్గిపోతుందని ఫలితంగా బరువు తగ్గి పోతారని యువతరం అదేపనిగా నమితే చూయింగ్ గమ్ వల్ల లాభం ఏదీ ఉండదనీ అందుకు మింట్ గమ్ ఏ మాత్రం సహకరించదని ఈ మధ్యకాలపు పరిశోధనలు చెపుతున్నారు. ఈ మింట్ చూయింగ్ గమ్ వల్ల పండ్ల కూరగాయలు తినాలనే కోరిక తగ్గిపోయి చిప్స్ క్యాండీలు వైపుకు ధ్యాస వెళ్లిపోతుందిట. మింట్ గమ్స్ పండ్ల కూరగాయల రుచి తగ్గిస్తాయి. తక్కువ ఆరోగ్యం ఇచ్చే ఆహారం వైపుకు జిహ్వ కు లాగేస్తాయి. లవంగం […]
