sweet potato banana sanwich
చిన్న చిన్న పనులతో పెద్ద ప్రయోజనం
కొన్ని చిన్న చిన్న పనులు జాగ్రత్తల తాలూకు మెళకువలు తెలుసుకుంటే అంతా మేలే జరుగుతుందని చెపుతున్నారు. అధ్యయనకారులు. కొన్ని పనులు సంతోషం ఇస్తాయి. ఆనంద పెడతాయి. పూర్తిస్థాయి ధాన్యంతో తయారైన సాండ్ విచ్ అరటిపండు చిలకడదుంప తదితర కాంప్లెక్ కార్బోహైడ్రేట్స్ స్నాక్ మూడ్ ను ఒక్క క్షణంలో మెరుగుపరుస్తుంది. తిన్న అరగంట లోపే ఆనందం మనసుకి తెలిసిపోతుంది. ముప్ఫయ్ నిమిషాల గార్డెనింగ్ తో మౌనంగా అరగంట సేపు పుస్తకం చదవటం కంటే సమర్ధవంతంగా ఒత్తిడి స్థాయిని తగ్గిస్తుంది. […]
