divert the situation
ఎలాంటి కుతూహలం ఇది
నలుగురు ఫ్రెండ్స్ ఎప్పుడూ మాట్లాడుకుంటే వచ్చే టాపిక్ లు అందరినీ ఇబ్బంది పెట్టె ప్రశ్న ఒకటి ముందుకొస్తూ వుంటుంది. కొందరు స్నేహితులు లేదా చాలా మంది బంధువులు వ్యక్తిగత అంశాలకు సంబంధించి అనేక ప్రశ్నలు వేస్తుంటారు. చెప్పకూడదని కాకపోయినా ఇబ్బందిపెట్టే సందర్భం ఇది. ఈ అనుభవం దాదాపు అందరికీ ఎదురవుతుంది. వ్యక్తిగత కుటుంబ ఆర్ధిక అంశాలన్నీ కూడా ఈ ప్రశ్నల్లో ఉండచ్చు. మామూలు కబుర్లతో ఇలాంటి అంశాలు దొర్లితే పట్టించుకోనట్లు విననట్లు వదిలేస్తే కొంత మేలు. ఇది […]
