pregnent women
తల్లి బరువుతో బిడ్డకు సమస్య.
ఇది కొంచం ఇంటరెస్టింగ్ రేపోర్టు. స్వీడన్ పరిశోధనలు రెండు లక్షల మంది గర్భవతుల పైన సుదీర్ఘకాలం చేసిన అధ్యాయినంలో గర్భవతులు ఎక్కువ ఆహారం తీసుకుంటే వుండవసిన దానికంటే ఎక్కువ బరువు పెరుగుతారని, ఆ బరువు కడుపులో వున్న శిశువు మెదడు, గుండె పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని తెలిసింది. బరువు ఎక్కువగా వున్నా తల్లుల పిల్లలలో కొన్ని ఆరోగ్య సమస్యలు గుర్తించారు. గర్భవతిగా వున్నా సమయంలో తల్లి తీసుకున్న ఆహారం ప్రభావామే అని స్పష్టం చేసారు. గర్భవతులు […]
ఈ డ్రెస్ చక్కగా సౌకర్యంగా వుండాలి.
జీవితంలో మాతృత్వం గొప్ప సెలబ్రేషన్. మరి ఆ హోదాలోకి వచ్చే అమ్మాయి వేసుకునే దుస్తులు ఇంకెంత అందంగా, సౌకర్యంగా ఒక పండుగ లాంటి రోజుని ప్రతిబింబించాలి. గర్బినీలకు బొట్ నెక్, వి ఆకారంలో వుండే మెడ బావుంటాయి. పొడవాటి ట్యూనిక్, స్కిన్నీ జీన్స్ తో కలిపి వేసుకుంటే ఇంకా చక్కగా ఉంటాయి. ప్రింట్లు, గళ్ళ కంటే సదా రంగులే అందంగా ఉంటాయి. కంటి వంత మైన పసుపు, గులబీ, నీలం, ఆకుపచ్చ, పీచ్, గులాబీ ఛాయలు బావుంటాయి. […]
ఆమె గురించి నిమిషం ఆలోచిస్తున్నారా?
ఇంట్లో అందరికీ తెల్లారేసరికి, అమ్మకి తెల్లారి మూడు గంటలు దాటిపోయి ఉంటాయి. ఆమె అంత ముందరగా లేస్తేనే అందరికి సకల సదుపాయాలు. ఆమె ఒక్క రోజు అనారోగ్యంతో మంచం ఎక్కితే ఇంట్లో అందరి అవసరాలు పాడుకుంటారు. ఇవ్వాల్టికి బయట నుంచి భోజనం, ఇవ్వాళ బట్టలు వుతకక పోయినా పర్లేదు, ఇల్లు చిమ్మక పొతే ఏం పోయింది? ఇది ఇంట్లో వాళ్ళ వరస ఇలా ఇంట్లో చిన్నా పెద్దాల గురించి పట్టించు కునే ఆమె ఇంకా పిల్లల్ని కూడా […]
తరచి అడిగి తెలుసుకోండి
కొన్ని సందర్భాల్లో మనం వాడుతున్న మందులు సురక్షితమూ కాదా వాటివల్ల కలిగే మంచి ఫలితాలతో పాటు అవి చేసే నష్టాన్ని గురించి కూడా మిగతా జాగ్రత్తల తో పాటు డాక్టర్లను తప్పనిసరిగా అడగాలి. ఏదైనా శరీరానికి అసౌకర్యం కలిగితే యాంటీ బయోటిక్స్ వాడక తప్పదు. అయితే యాంటీ బయోటిక్ రెసిస్టెన్స్ తప్పనిసరి వీటిని వేసుకునే ముందు వాస్తవం తెలుసుకోవాలి. గర్భవతిగా ఉంటే బిడ్డకు స్తన్యం ఇస్తూఉంటే వాడే యాంటీ బయోటిక్స్ సురక్షితమా కాదా అడిగి చెక్ చేసుకోవాలి. […]
