• రన్నింగ్ కంటే బెస్ట్.

    స్కిప్పింగ్ రోప్ చేతిలో వుంటే మీమాట వింటుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్.  జంక్ ఫుడ్ ఫ్యాట్ ను కరిగించే శక్తి స్కిప్పింగ్ కే ఎక్కువ అంటున్నారు. ఇది…

  • వాకింగ్, రన్నింగ్ వల్ల నొప్పులోస్తాయని చాలా మంది ఈ ఉదయపు నడకకే స్వస్తి చెప్పుతారు. కానీ వాకింగ్, రన్నింగ్ శరీరానికి మనస్సుకో అంతులేని మేలు జరుగుతుందని ఎక్స్ పర్ట్స్ చెప్పుతున్నారు. నిజానికి ఈ రెండు ఎక్సర్ సైజుల వల్ల జాయింట్స్ బలోపేతం అవ్వుతాయి. అలాగే ఆస్ట్రియో అర్దారైటీస్ హిప్ రిప్లేస్ మెంట్ వంటివి సమస్యలు రాకుండా ఉంటాయి. జాయింట్స్ కు ఏ హనీ జరగదు పైగా ఎక్కువ కార్టిలేజ్ డిపాజిట్స్ కోసం స్టిములేట్ అవుతాయి. అంటే వాకింగ్, రన్నింగ్ రెండు పరిరక్షణ ప్రభావాన్నే చూపెడతాయి. అలాగే సైక్లింగ్ కూడా శరీరంలో ప్రతి భాగానికి వ్యాయామం ఇస్తుంది. కండరాళ్ళ పని తీరు మెరుగవుతుంది. పిరుదులు, మోకాళ్ళ జాయింట్స్ మొబిలిటీ బావుంటుంది. కొవ్వు కరిగించడంలో తిరుగు లేని మార్గం సైక్లింగ్ దీనితో గంటకు 300 క్యాలరీలు కరుగుతాయి.

    సంపూర్ణ వ్యాయామం ఇది

    వాకింగ్, రన్నింగ్ వల్ల నొప్పులోస్తాయని చాలా మంది ఈ ఉదయపు నడకకే స్వస్తి చెప్పుతారు. కానీ వాకింగ్, రన్నింగ్ శరీరానికి మనస్సుకో అంతులేని మేలు జరుగుతుందని ఎక్స్…

  • రోజుకు పదివేల అడుగులు వేయగలిగితే ఆరోజినైకీ ఎంతో లాభం. అంటారు నిపుణలు. నడవటం మంచిదో నడవటం వల్ల లాభమని పరుగువల్ల లాభమా? ఎటువంటి నేలపైన నడవాలి. నడిస్తే చెమట పట్టి తీరాలా ఇలా ఒకటి రెండు కాదు సందేహాలు చాలా మందిని వేధిస్తాయి. కానీ గుండె ఆరోగ్యానికీ సంబంధించి నడకకూ జాగింగ్ కు అంత తేడా లేదు. కొండ ఎక్కి దిగటం మంచి వ్యాయామమూ అంటే శరీరాన్ని వేగంగా కదలికలో ఉంచినప్పుడు ఎక్కడ చేసిన ఒక్కటే . కొండా నుంచి దిగుతున్న క్యాలరీల వినియోగం అధికంగానే ఉంటుంది నడక వల్ల శరీరంలోని కింద భాగమే లాభం పొందుతుందన్నది వాస్తవం కాదు. నడవాలంటే కాళ్లతో పాటు శరీరం చేతులు అన్నీ అవయవాలు చురుకుగానే పనిచేస్తాయి. నడక ఏరోబిక్ వ్యాయామం ఇప్పుడు వేసే అడుగుల సంఖ్యని చుస్తే ఆడవాళ్లు ఇంటి పని కోసం 1000 నుంచి 1200 అడుగులు వేస్తారు. కారు కడిగేందుకు తుడిచేందుకు 1000 నుంచి 1500 అడుగులు వేయవలసి ఉంటుంది. అంటే నడకను విసుగులేని పనిగా అడుగులు లెక్కపెట్టటంగా మార్చినా దానిలో ఖచ్చితమైన సమయం ఉండాలి. చేసే పని వ్యాయామం కోసం అన్నీ సిద్ధ పడాలి. కనీసం అరగంట పాటు రెండు పావుగంటలుగా విభజించుకుని అయినా సరే ఈ పనుల వ్యాయామం మాదిరిగా చేస్తేనే క్యాలరీలు కరుగుతాయి. తీరుబాటుగా చేసే పనులు వాకింగ్ లోకి రావు .

    ఇన్ని అడుగులని ఓ లెక్కుండాలి

    రోజుకు పదివేల అడుగులు వేయగలిగితే ఆరోజినైకీ ఎంతో లాభం. అంటారు నిపుణలు. నడవటం మంచిదో నడవటం వల్ల  లాభమని పరుగువల్ల  లాభమా? ఎటువంటి నేలపైన నడవాలి. నడిస్తే…

  • పరుగు పెడితే మోకాళ్ళు తిరిగి పోతాయంటారు చాలా మంది కానీ ప్రతి రోజూ కాసేపన్నా పరుగు పెడితేనే మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు అంటారు అమెరికా పరిశోధకులు. 18 నుంచి 35 సంవత్సరాల వయసు గల స్త్రీ పురుషుల పైన ఈ పరిశోధనలు నిర్వహించారు. ముఖ్యంగా ఇందులో సగం మంది మోకాలి దగ్గర వాపు ఉన్నవారే . అరగంట పరుగులు పెట్టేస్తే వాపు కనిపించకుండా పోయింది. అంతకు ముందు నొప్పులతో ఉన్న అవస్థ కూడా తగ్గుమొహం పట్టిందట. ప్రతిరోజు అరగంట పరుగుపెట్టటం లేదా వేగంగా నడవటం వల్ల మోకాలి వాపుకు కారణం అయ్యేలా CYTOKINS అనే రసాయనం కనపడకుండా పోయిందిట. 30 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి ప్రత్యేకంగా ఈ అరగంట పరుగు మానకుండా ఉండాలనీ భవిష్యత్తులో మోకాళ్ళు నొప్పుల బారిన పడకుండా ఉండాలంటే ఇప్పటినుంచే ఈ పరుగు తీయటం ప్రారంభించాలని వారు సూచనలిస్తున్నారు. ఆలాగైతేనే వార్ధక్యంలో వచ్చే కాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ కాకుండా ఉంటుందంటున్నారు. అంటే వయసులో వున్నప్పుడే ఈ ఆరోగ్య పరుగుని మొదలుపెట్టాలన్నా మాట.

    పరుగుతో మోకాలు పదిలం

    పరుగు పెడితే మోకాళ్ళు తిరిగి పోతాయంటారు చాలా మంది కానీ ప్రతి రోజూ కాసేపన్నా పరుగు పెడితేనే మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు అంటారు అమెరికా పరిశోధకులు. 18…

  • ఆరోగ్యానికి వ్యాయామం మంచిదేనని తెలిసిందే కనుక ఉదయము, సాయంత్రము నడవడం అలవాటు చేసుకొంటున్నారు. అయితే వారానికి ఐదు రోజులు పరుగెడితే మంచిదఅంటున్నారు వైద్యులు. పరుగు వల్ల ఎండోకెనాచినాయిడ్ల అనే హార్మోన్లు విడుదల కావడంతో ఆనందం లభిస్తుంది అంటున్నారు. పరుగెడితే మోకాళ్ళ పనితీరు మేరుగవుతుంది అంటున్నారు. అలాగే ఒకే రకమైన వయామం వల్ల కూడా అంత ప్రయోజనం ఉండదని వారంలో వివిధ రకాలైన వ్యాయామాలు ట్రై చేయమంటున్నారు. పరుగుతో పాటు సైకిల్ తొక్కడం హిట్, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ వంటివి చేయడం తో శరీరం మొత్తానికి వ్యాయామం అందే కళ్ళు, చేతుల్లో వుండే కొవ్వు తగ్గిపోతుంది. శరీరం మొత్తానికి పని చేస్తే స్ట్రెచ్, క్రంచెను తో పాటు చతురంగా దండాసవం వ్యాయామాలు చేస్తే ఫలితం ఎక్కువ వుంటుంది. శరీరం లో అన్ని భాగాలకు కదలిక వుండే వ్యాయామాలు చేయడం వల్ల శరీరం మొత్తం చురుగ్గా, వేగంగా కదులుతుంది.

    శరీరం మొత్తానికి వ్యాయామం అందాలి

    ఆరోగ్యానికి వ్యాయామం మంచిదేనని తెలిసిందే కనుక ఉదయము, సాయంత్రము నడవడం అలవాటు చేసుకొంటున్నారు. అయితే వారానికి ఐదు రోజులు పరుగెడితే మంచిదఅంటున్నారు వైద్యులు. పరుగు వల్ల ఎండోకెనాచినాయిడ్ల…

  • చలిలో ఉదయాన్నే లేవడం కొంచం కష్టమే కానీ వాళ్ళు చెమటలు పట్టేలా ఆ సమయంలో జాగింగ్ చేస్తే ఎన్నో ప్రయోజలున్నాయంటాన్నారు నిపుణులు. కొవ్వు కరిగించడంలో జిమ్ లు డాక్టర్లు చేయలేని పనులు జాగింగ్ చేస్తుంది. ఎముకులు, కండరాళ్ళు ఫిట్ గా అవుతాయి. దీనికి తోడు హెల్ది డైట్ మెయిన్టేనెంస్ చేస్తే బరువు తగ్గిపోతారు. మాములుగా నడిచినా సరే రక్త కణాలు చురుకుగా కదులుతాయి. మెదడుకు చురుకుగ్గా రక్తం సరఫరా అయి శక్తి వంతంగా పని చేస్తుంది. మంచి నిద్ర పడుతుంది. ఉదయం వయామం రాత్రి నిద్రను తీసుకు వస్తుంది. పైగా ఆటో మేటిక్ గా ఉదయం లేస్తాం కూడా డయాబెటిస్ వున్న వాళ్ళ లో షుగర్ లెవెల్ కంట్రోల్ చేయడానికి జాగింగ్ కు మించిన అవుషదం లేదు.

    చలి అనకండి లాభాలున్నాయి

    చలిలో ఉదయాన్నే లేవడం కొంచం కష్టమే కానీ వాళ్ళు చెమటలు పట్టేలా ఆ సమయంలో జాగింగ్ చేస్తే ఎన్నో ప్రయోజలున్నాయంటాన్నారు నిపుణులు. కొవ్వు కరిగించడంలో జిమ్ లు…

  • త్రెడ్ మిల్ చేసినప్పుడు బరువైన షూలు వేసుకుంటే తొందరగా అలసిపోతారని చెప్పుతున్నారు అధ్య యినకారులు. తేలికైన షూలలో తొందరగా పరుగెత్త గలరు, ఎక్కువ ఎనర్జీ పెట్టగలరు అలాగే పరుగెత్తే వేగం కూడా పెరుగుతుందిట. బరువైన రకాల షూలలో కొంతమందితో చేసిన అధ్యయినంలో షూల బరువుతో ఎనర్జీ లెవెల్స్ బాగా తగ్గుతాయట. షూల బరువుతో రన్నర్స్ పరుగు వేగం తగ్గింది. అందుకే ఇంట్లో పారుగెత్తినా బయట విశాలమైన మైదానంలో పరుగు తీసినా అస్సలు పరుగు పెట్టడం మాత్రం ముఖ్యం అని మైండ్ లో ఉంచుకోండి. ఫిట్ నెస్ కోసం ఈ పరుగు ఈ మంత్రం మరచిపోవద్దు.

    తేలికైన షూలో పరుగు ఈజీ

    త్రెడ్ మిల్ చేసినప్పుడు బరువైన షూలు వేసుకుంటే తొందరగా అలసిపోతారని చెప్పుతున్నారు అధ్య యినకారులు. తేలికైన షూలలో తొందరగా పరుగెత్త గలరు, ఎక్కువ ఎనర్జీ పెట్టగలరు అలాగే…