• షుగర్ లెస్ మంచిది.

    చూయింగ్ గం యాసిడిటీ నుంచి ఉపసమనం ఇస్తుంది  అంటే ఆశ్చర్యంగా వుంటుంది. భోజనం చేసాక షుగర్ లెస్ చూయింగ్ గమ్ కనుక చప్పరిస్తే ఇసోఫాగాస్ లో యాసిడ్…

  • చూయింగ్ గమ్ నమలటం బెస్ట్.

    అస్తమానం చూయింగ్ గమ్ నములుతూ ఉంటారు కొందరు. పిల్లలు ఇలాంటివి సాధారణంగా ఇష్టపడతారు. ఇవి శారేరానికి చేసే మంచి ఏముంటుంది అని వాదిస్తారు ఇంకొందరు. అయితే సరికొత్త…

  • చూయింగ్ గమ్ నములుతూ నడుస్తూ కనబడితే అబ్బా ఎంత నిర్లక్ష్యంగా వున్నారు అనిపిస్తుంది. కాస్త చిరాకొస్తుంది కదా. అలా నవ్వుతూ మాట్లాడుతుంటే ఆ మాటలు కూడా వినాలి అనిపించదు. కానీ నిజానికి చూయింగ్ గమ్ వల్ల నోటి దుర్వాసన దూరం అవ్వడమే కాదు. చిన్న చిన్న ఆహార అవశేషాలు పళ్ళ మధ్య ఇరుక్కు పోతాయి. అలాగే చూయింగ్ గమ్ వల్ల లాలాజలం ఉత్పత్తి అవ్వుతుంది. ఇది సహజమైన యాంటీ బాక్టీరియల్ ద్రవణం. డిజర్టులు, చక్కర తిన్నాక చూయింగ్ గమ్ నమిలితే వాటి ప్రభావం తగ్గిపోతుంది. అలాగే 40లు దాటాక వాటిలో పండ్లు, పగుళ్ళు వస్తాయి. కొందరికి లాలాజలం తగ్గడం వల్ల కూడా ఇలా నోరు పోక్కుతుంది. అంటారు డాక్టర్లు. అలా లాలాజలం తగ్గకుండా ఉండాలంటే చూయింగ్ గమ్ నమలడం మంచిదే. అస్తమానం ఎదో చిరు తిండి పైకి మనస్సు వెళ్ళకుండా కూడా చూయింగ్ గమ్ కాపాడుతుంది కూడా. చూయింగ్ గమ్ నములుతూ నడుస్తూ కనబడితే అబ్బా ఎంత నిర్లక్ష్యంగా వున్నారు అనిపిస్తుంది. కాస్త చిరాకొస్తుంది కదా. అలా నవ్వుతూ మాట్లాడుతుంటే ఆ మాటలు కూడా వినాలి అనిపించదు. కానీ నిజానికి చూయింగ్ గమ్ వల్ల నోటి దుర్వాసన దూరం అవ్వడమే కాదు. చిన్న చిన్న ఆహార అవశేషాలు పళ్ళ మధ్య ఇరుక్కు పోతాయి. అలాగే చూయింగ్ గమ్ వల్ల లాలాజలం ఉత్పత్తి అవ్వుతుంది. ఇది సహజమైన యాంటీ బాక్టీరియల్ ద్రవణం. డిజర్టులు, చక్కర తిన్నాక చూయింగ్ గమ్ నమిలితే వాటి ప్రభావం తగ్గిపోతుంది. అలాగే 40లు దాటాక వాటిలో పండ్లు, పగుళ్ళు వస్తాయి. కొందరికి లాలాజలం తగ్గడం వల్ల కూడా ఇలా నోరు పోక్కుతుంది. అంటారు డాక్టర్లు. అలా లాలాజలం తగ్గకుండా ఉండాలంటే చూయింగ్ గమ్ నమలడం మంచిదే. అస్తమానం ఎదో చిరు తిండి పైకి మనస్సు వెళ్ళకుండా కూడా చూయింగ్ గమ్ కాపాడుతుంది కూడా.

    చూయింగ్ గమ్ మంచిదే.

    చూయింగ్ గమ్ నములుతూ నడుస్తూ కనబడితే అబ్బా ఎంత నిర్లక్ష్యంగా వున్నారు అనిపిస్తుంది. కాస్త చిరాకొస్తుంది కదా. అలా నవ్వుతూ మాట్లాడుతుంటే ఆ మాటలు కూడా వినాలి…

  • ఆకలి తగ్గిపోతుందని ఫలితంగా బరువు తగ్గి పోతారని యువతరం అదేపనిగా నమితే చూయింగ్ గమ్ వల్ల లాభం ఏదీ ఉండదనీ అందుకు మింట్ గమ్ ఏ మాత్రం సహకరించదని ఈ మధ్యకాలపు పరిశోధనలు చెపుతున్నారు. ఈ మింట్ చూయింగ్ గమ్ వల్ల పండ్ల కూరగాయలు తినాలనే కోరిక తగ్గిపోయి చిప్స్ క్యాండీలు వైపుకు ధ్యాస వెళ్లిపోతుందిట. మింట్ గమ్స్ పండ్ల కూరగాయల రుచి తగ్గిస్తాయి. తక్కువ ఆరోగ్యం ఇచ్చే ఆహారం వైపుకు జిహ్వ కు లాగేస్తాయి. లవంగం భోజనానికి ముందు నమిలితే ఆహారం తక్కువే తింటారేమో గానీ క్యాలరీల మోత భారీగానే వుంటుంది . మింట్ లో వుండే మెంథాల్ పండ్ల కూరగాయల్లోని పోషకాలతో ఇంటరాక్ట్ అయ్యి కొంత చేదు రుచి సృష్టిస్తుంది. దీన్ని చప్పరించే వాళ్ళు ఇక పొటాటో చిప్స్ కాండీల వైపు మళ్లుతారు. కాబట్టి బరువు తగ్గించే మార్గం చూయింగ్ గేమ్ నమలటం మాత్రం కాదు.

    క్యాలరీలు పెంచే చూయింగ్ గమ్

    ఆకలి తగ్గిపోతుందని ఫలితంగా బరువు తగ్గి పోతారని యువతరం అదేపనిగా నమితే చూయింగ్ గమ్  వల్ల లాభం ఏదీ ఉండదనీ అందుకు మింట్ గమ్  ఏ మాత్రం…