• తల్లి పాలతో బిడ్డకు తల్లికీ ఆరోగ్యం.

    పాపాయికి పాలిస్తే గర్భధారణ సమయంలో పెరిగిన బరువు తగ్గిపోతుంది అంటున్నాయి అధ్యాయినాలు. గర్భధారణ సమయంలో పిండానికి తగినన్ని  పోషకాలు అందటానికి, కాన్పు  అనంతరం శిశువులకు అవసరమైన పాలు…

  • తెలిసో తెలియకో చాల అపార్ధాలు చేస్తాం. ముఖ్యంగా స్త్రీల విషయంలో చాలా నిర్లక్ష్యాలు జరుగుతాయి. జాతీయ మానసిక ఆరోగ్య అధ్యాయినం ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేసాయి. మగవారిలో కంటే ఆడవాళ్ళలో కుంగుబాటు లక్షణాలు ఎక్కువని అధ్యాయినం చెపుతుంది. పిల్లలు పుట్టిన వెంటనే తల్లుల్లో ఏర్పడే ప్రసవానంతర కుంగుబాటు, పోస్ట్ పార్టిమ్ డిప్రషెన్ ఎక్కువగా వున్న ఇళ్ళల్లో దాని పై ద్రుష్టి సాదించారంటున్నారు. మాతృత్వం, దైవత్వంతో సమానం అంటారు కానీ బిడ్డ పై చూపించిన శ్రద్ధ తల్లిపై చూపించ మంటున్నారు. తల్లి దనమంటే ఎంతో గొప్పదని ఆడపిల్లలకునూరి పోయడం తో వాళ్ళు కూడా ప్రసవానంతరం వచ్చే ప్రతి ఇబ్బందిని భర్తీ చేస్తారని తమ ఆరోగ్యం పరోపకారంగా క్షీణిస్తోందని గ్రహించరని, చికిత్స గురించి ఆలోచించారు కనుక సమస్య ఎక్కువైపోతోందంటున్నాయి అధ్యాయినాలు. కుటుంబ సభ్యులు, వైద్యులు కూడా ఈ సమస్య పై ద్రుష్టిసారించాలని అద్యాయినాలు హెచ్చరిస్తున్నాయి.

    తల్లి ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తున్నాం

    తెలిసో తెలియకో చాల అపార్ధాలు చేస్తాం. ముఖ్యంగా స్త్రీల విషయంలో చాలా నిర్లక్ష్యాలు జరుగుతాయి. జాతీయ మానసిక ఆరోగ్య అధ్యాయినం ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేసాయి.…

  • గర్భం దాల్చాక తల్లి మనోభావాలు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి విడదీయరాని సంబంధం ఉంటుందని భారతీయ సంస్కృతి ఏ నాటి నుంచో విశ్వసిస్తోంది. అందుకే ఆమె చురుగ్గా ఉండాలని మంచి వాతావరణం మంచి పరిసరాలు ఉండాలని మంచి పుస్తకాలూ చదువుకోవాలని మంచి సంగీతం వినాలని చెప్తుంటారు. వీటన్నింటి ప్రభావం పుట్టబోయే బిడ్డపై ఉంటుందని వారి అభిప్రాయం. ఇటీవల పరిశోధనలు ప్రాచీన నమ్మకాన్ని బలపరుస్తున్నాయి. తల్లిలోని భావోద్వేగ సంబంధిత హార్మోన్లు బిడ్డకు ట్రాన్స్మిట్ కావటమే ఇందుకు కారణం గర్భంలో వున్నప్పుడు తల్లి తీవ్రమైన వత్తిడి ఎదుర్కుంటున్నట్లైతే ఆ బిడ్డలు హైపరాక్టీవ్ లేదా ఎమోషనల్ సమస్యలతో ఉంటారని సగటు ఐక్యూ కంటే తక్కువ కలిగి ఉంటారని అధ్యయనం లో పేర్కొన్నారు. కాబట్టి తల్లి ఎంత మానసిక ప్రశాంతతతో వుంటే బిడ్డకు అంత మంచిది.

    బిడ్డ పై తల్లి ప్రభావం

    గర్భం దాల్చాక తల్లి మనోభావాలు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి విడదీయరాని సంబంధం  ఉంటుందని భారతీయ సంస్కృతి ఏ నాటి నుంచో విశ్వసిస్తోంది. అందుకే ఆమె చురుగ్గా ఉండాలని…