అందం కోసం ఐస్
చల్లగా ఏదైనా తగెందుకే ఐస్ముక్కల ఉపయోగంఅనుకుంటాం కానీ అవి సౌందర్య పోషణకు కూడా చాలా బాగా ఉపయోగ పడతాయి. ముఖం పై మొటిమలు వేడి వాతావరణానికి చిరాకు పెడతాయి. తక్షణ ఉపసమనం కోసం ఒక మెత్తని గుడ్డలో ఐస్ ముక్కల్ని వుంచి మంట పెడుతున్న భాగంలో అద్దాలి. ఓ పది నిముషాలుఇలా చేస్తే మొటిమలు తగ్గుతాయి. తరచూ దూర ప్రయాణాలు చేస్తున్న ముఖం అలసటగా వుంటుంది. తాజాగా అనిపించాలి అంటే ఐస్ క్యుబ్ తో ముఖం పై […]
చిత్రం ఫెయిల్ అయితే తట్టుకోలేను
ఏదైనా ఒక్క సినిమా మన అంచనాకు అందక పొతే బావుండక పొతే విసుక్కుంటాం. మరి ఒక సినిమా ఫెయిల్ అయితే అందులో యాక్ట్ చేసిన వాళ్ళు ఫెయిల్ అవ్వుతారు. ఈ మాట విద్యాబాలన్ ను అడిగితే, ఆమె నటించిన హమారీ, అధురీ కహానీ ఫ్లాప్ అయిందిట. ఏ చిత్ర పరాజయానికి ఆమె ఎంతో బాధ పడిందిట. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయ్యే సరికి తట్టుకోలేక ఏడ్చేసిందిట. “నేను నటంచిన ప్రతి చిత్రాన్ని పసి […]
ముందు వాళ్ళ కోసం సమయం కేటాయించండి
వేసవి తో పాటు పిల్లల వేసవి సెలవులోస్తాయి. వాళ్ళని ఉత్సాహం కలిగించే వ్యాపకాల కోసం తల్లి దండ్రులు చూస్తారు. సమ్మర్ క్యాంపులుసరే అనుకోండి. ఇక ఇంట్లో వుండే సమయంలో వాళ్ళకి క్రీడలపై ఇష్టం కలిగేలా చూడాలి. సైకిల్ తొక్కనివ్వచ్చు. వారి జీర్ణ క్రియ రేటు మెరుగు పడుతుంది. కంప్యూటర్ కు అత్తుక్కు పోయే ఆటలకు చెక్ పెట్టండి. పిల్లలకు బాట్మెంటెన్ రాకెట్ కొనివ్వాలి. అలాగే తాడాట, బంతి వంటివి ఆరు బయట ఆడుకునే దాగుడు మూతలు, కబడ్డీ […]
నడక అయువుకో కోలమానం
నీహారికా, ఏం వాకింగ్ లెద్దూ, పొద్దున్నే లేవడం బోర్ అనేసావు. కానీ ఎప్పుడో ఆది కాలం నాడు మనిషి నలుగు కాళ్ళతో నడిచేవారట. వేటలో గెలుపు కోసం, పరుగులో వేగం కోసం, పోరాటం లో పట్టుకోసం, ఎంతో సాదించిన మనిషి, ఇవ్వాలెందుకో, కార్లు, విమానాలు కనిపెట్టుకుని నడవడం నామోషి అనుకుంటున్నాడు. పక్షుల కిలకిలరావాలతో, ఉదయభానుడి లేత కిరణాలు తాకుతుంటే, చెట్టు, చేమ పచ్చగా చుట్టూ కనిపిస్తూవుంటే రోజు ఓ అరగంట నడవడం, జిమ్కి వెళ్ళడం అతి చౌకైన […]
ఈ స్వరం వినిపిస్తుందా?
సోనీ రియాలిటీ మ్యూజిక్ షోలో తనని తాను పరిచయం చేసుకుంది నహీద్ అఫ్రీన్. తేజ్ పూర్ బన్వనాద్ చరియాలీ ఆమె ఊరు. టెన్త్ చాడువుటింది. అస్సామీ, హిందీ, బెంగాలీ భాషల్లో పాడుతుంది. చక్కని పొడవాటి జుట్టు తో యువరాణిలాగా వుంటుందీ పదహారేళ్ళ భరతీయ గాయిని. సోనీ మ్యూజికల్ షోలో బెంగాలీ సింగర్ యాష్ కింగ్ పాట పాడితే సల్మాన్ ఖాన్ ఏగ్జాయిట్ అయ్యారు. నువ్వు స్వరాల ఖజానా అన్నాడో జుడ్జ్. కానీ ఇలా పాటలు పాడుతున్నందుకు అస్సాం […]
వీటి పై పన్ను వసూలు తగదు
లోక్ సభ సభ్యురాలు సుస్మితాదేవ్ అంతర్జాలంలో ఒక నినాదం పోస్ట్ చేశారు. వస్తు సేవల పన్ను తుసుకు రాబోతున్న కేంద్ర ప్రభుత్వం సానిటరీ నాప్కిన్స్ పై పన్ను పూర్తిగా తొలగించాలి. ఇదే నినాదం అసోం లోని నిల్చార్ స్థానం నుంచి ప్రతి నిధ్యం వహిస్తున్నారామె. మన దేశంలో గర్భనిరోధక సాధనాలకు ఏ పన్ను లేదు. ఆరోగ్య పరంగా అంటే ప్రాధాన్యం వున్న సానిటరీ నాప్ కీన్స్ పై పన్ను వేయడం అన్యాయం. ఏడాది లో పన్నెండు నెలలు, […]
వేసవిలో ఇవన్నీ తగ్గిస్తేనే మంచిది
వేసవి రాగానే ఆనంద పెట్టేవి, ఒక్క మామిడి పండ్లు, మల్లె పువ్వులు తప్పించి, భానుడి ఆగ్రహం నుంచి తప్పించు కోవడం చాలా కష్టం. ముందుగా నోరు కట్టేసుకోవాలి. రొజువారీ తీసుకునే ఆహారంలో కారం, మసాలా మోతాదు చాలా వరకు తగ్గించాలి. ఇవి శరీరంలో వేడి పెంచి జీవక్రియ రేటు మండగించడానికి కారణం అవుతాయి. మాంసాహారం అతిగా తినకపోవడం మంచిది. చికెన్ మటన్ వంటివి ఈ కాలంలో జీర్ణ సంబందమైన సమస్యలు పెంచుతాయి. అలాగే నూనె లో వేయించినవి […]
మొక్క గురించి ఈ కుండీ కి బాగా తెలుసు
ఇంటి ముందు నలుగు పచ్చని మొక్కలుంటే అందమే అందం. అలాగే కొందరికి మొక్కల పెంపకం విపరీతమైన ఇష్టం. ఎంత ఇష్టమైనా రెండు రోజుల పాటు ఏదైనా ఊరెళ్ళినా, ఈ ఎండకు ఓ పూట నీళ్ళు పోయడం మర్చిపోయినా,సాయంత్రానికి మొక్కలు తలలు వాల్చేస్తాయి. మొక్కల పెంపకం ఇష్టం వుండి, హాడావిడిగా తిరిగే వుద్యోగాలున్న వాళ్ళ కోసం ప్రత్యేకంగా వచ్చాయి. ప్యారెట్ పాట్స్. ఈ కుండీలో రెండు పొరలుంటాయి. ఈ ప్యారెట్ పాట్ అడుగులో వుండే చిన్ని తొట్టెలో వారానికి […]
అనవసరంగా ఏరి పారేస్తారు
కరివేపాకు పొడి నచ్చుతుందా? పోనీ కూరల్లో, ఉప్మాలో, కనిపించే కరివేపాకును ఇష్టంగా తింటారా, తీసి పక్కన పెడతార? ఈ ప్రశ్నలు పిల్లలకు వేస్తె ఖచ్చితంగా, మాకు నచ్చదు, పారేస్తాం అంటారు. కానీ ఐరన్, ఫోలిక్ ఆసిడ్, సమృద్ధిగా వుండే కరివేపాకు ఆరోగ్యానికి నతో మేలు చేస్తుంది అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా పిల్లల ఆహారంలో దీన్ని చేర్చితే జీర్ణ క్రియ సక్రమంగా పిల్లల ఆహారంలో దీన్ని చేర్చితే జీర్ణ క్రియ సక్రమంగా ఉంటుందిట. ఇందులో వుండే పిచు కారణం […]
ఇవన్నీ జుట్టుకు పోషకాలు
అందమైన జుట్టు కావాలంటే మంచి షాంపూలు, ఆయిల్స్ తో నే సరిపోదు. చెక్కని జుట్టు కోసం ఆహారంలో కూడా కొన్నింటిని చేర్చాలి. కోడిగుడ్డులో ప్రోటీన్ల తో పాటుగా బయోటెక్ అనే పదార్ధం కూడా వుంటుంది. జుట్టు బలంగా పెరగాలి అంటే ఇది చాలా అవసరం. జుట్టు మెరిసేలా చేసేందుకు చిగుల్లు చిట్లి పోకుండా ఒమేగా-3 ఫ్యాట్స్, జింక్, విటమిన్-ఇ మొదలైనవి కావాలి. అవన్నీ బాదాం పప్పులో దొరుకుతాయి. ఉసిరిలో విటమిన్-సి వుంటుంది. ఇది జుట్టుకు మెత్తదనం ఇస్తుంది. […]
బలవర్ధకం బార్లీ
ప్రపంచ వ్యాప్తంగా పండించే ధాన్యాల్లో బార్లీది నాలుగో స్థానం. దంపుడు బియ్యం లాగే పై పొట్టు తీసిన బార్లీ, తెల్లని బియ్యంలా పాలిష్ చేసిన పెరల్ బార్లీ, ఈ రెండింటి మధ్య రకమైన పాట్ బార్లీ, అని మూడు రంగుల్లో లభిస్తాయి. పాట్ బార్లీ వాడకం సూప్ తయ్యారీ లో ఎక్కువ. దంపుడు రకం బార్లీ గంటన్నర ఉడికించాలి. పెరల్ బార్లీ సిం లో గంట ఉడికిస్తే సరిపోతుంది. ఈ ఉడికించిన బార్లీ ఫ్రిజ్ లో పెట్టి […]
ఎంతో పేరు తెచ్చినా ఆ ఒక్క పాట
బాహుబలి లో ‘ధీవరా’ పాడిన గాయని రమ్యా బెహరా ప్లేబాక్ సింగర్ గా ఐదేళ్ళ కెరియర్ లో వందకు పైగా పాటలు పాడింది. టాప్ ట్వంటీ సాంగ్స్ తీసుకుంటే అన్నీ సంగీత ప్రియులు మెచ్చినవే. ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలో ఆమె పాట పాడింది. మెల్లగా తెల్లారిందో-శతమానంభవతి, నాయుడోరిఇంటికాడ- బ్రహ్మోత్సవం, రాంగ్ దే రే- అ ఆ, కొత్తగున్న హాయి నువ్వా-ప్రేమ కధా చిత్రంలో. ఇవన్నీ రమ్యాబెహరా పాడిన పాటలే 2007 లో జరిగిన తెలుగు […]
నల్లని వలయాలు మాయం
బ్లీచింగ్ చేస్తే మొహం పైన మరకలు, మురికి పోతుంది కానీ అసలు బ్లీచింగ్ ప్రాబ్లం మొహం పొడిబరుతుంది. మరి కళ్ళ కింద నల్లని వలయాలు ఎలా పోవాలి అంటే ఇంట్లో వుండే వస్తువుల తో తేలిక అని చెప్ప వచ్చు. టొమాటో లో బ్లీచింగ్ గుణం వుంది. ఒకటిన్నర టీ స్పూన్ నిమ్మరసంలో ఒక టీ స్పూన్ టొమాటో రసాన్ని కలిపి కాళ్ళకింద నల్లని వలయాల పైన రాయాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీళ్ళతో కడిగేసుకోవాలి. […]
ముందు మన పైన మనకు అదుపు కావాలి
నీహారికా, ఒకే పని అందరం మొదలు పెడతాం, కొందరే దాన్ని స్మార్ట్ గా పూర్తి చేస్తారు. మరి అందరి వల్లా ఎందుకు కాదు అన్నావు కరెక్టే. ఏ అంచనాలు లేకుండా పని మొదలు పెడితే ఇంతే. ముందు ఈ పని ఎంచుకోవడం కరక్టేనా, ఎంత సేపటిలో పూర్తి చేయగలం, అందుకు కావలసిన అవుట్ మన దగ్గర వుందా? ఇవన్నీ ప్రేశ్నలు వేసుకుని ఒక పనిని మొదలు పెట్టినప్పుడు మన పైన కూడా మనకు అదుపు ఉండాలి. పని […]
ఒక్క చిరునవ్వు చిందించడం కూడా చాలా కష్టం
ఒక్క దివ్యసుందరి అనడంలో సందేహం లేదు. అందంతో పాటు చెక్కని నటన కూడా ఆమె ప్రత్యేకం దశాబ్ద కాలంగా చిత్రా సీమలో రాణిస్తోంది. ఎంత గొప్ప నటి అయినా కొన్ని సందర్భాల్లో తడబాటు తప్పదు. మీ సినీమా జీవితంలో ఎప్పుడైనా ఇబ్బంది పడిన సందర్భాలున్నాయా అని అడిగీతే కాజల్ మనస్సు విప్పి చెప్పింది. రొమాంటిక్ సన్నివేశాల్లో చాలా మోహమటంగా వుంటుంది. కానీ అవన్నీ నటనలో భాగం అని మనస్సుకి చెప్పుకుని ఒప్పించుకోవాలి. కధలో పాత్ర లో లీనం […]
ఏడు కంటే ఎక్కువ సార్లు వీటిని తినాలి
రోజు మొత్తంలో కూరగాయలు కనీసం ఏడు లేదా ఇంకా ఎక్కువ సార్లు ఇసుకుంటేనే చిన్న వయస్సులో మరణాల రిస్క్ 42 శాతం తగ్గుతుంది అని అధ్యాయినాల్లో గుర్తించారు. తాజా కూరల్లో మంచి దృఢమైన పరిరక్షణ ప్రభావాలు వుంటాయి. తాజా డ్రై ఫ్రూట్స్ దీర్ఘకాలిక జీవితాన్ని ఇస్తాయి. చిన్న వయస్సులో వచ్చే అవకాశం వున్న ఏ పాటి అనారోగ్యాలను దగ్గరకు రానీయవు. తాజాగా వుండే రంగు రంగుల కురగాయలు పండ్లలో వుండే విశేషమైన పోషకాలు, ఖనిజాలు, ఇలా కొద్ది […]
చర్మం తేటగా మృదువుగా మెరవాలంటే
ఫేషియల్ చేయించుకొంటేనే ముఖం మెరుస్తుంది అనుకోవచ్చు. ముల్తానీ మట్టి వాడినా మొహం మెరవడమే కాదు, కొన్ని రకాల చర్మ సమస్యలు పోతాయి. రెండు చెంచాల గులాబీ నీళ్ళు కలిపి మెత్తగా చేయాలి. దాన్ని ముఖానికి రాసి పావు గంట తర్వాత కడిగేయాలి. ఈ పూత మొహం పై జిడ్డును తొలగించుతుంది. రెండు మూడు బాదాం గింజలు నానబెట్టి మెత్తగా చేసి అందులో పాలు కలిపి దీన్ని ముల్తానీ మట్టిలో మెత్తగా పేస్టులాగా అయ్యేలాగా కలిపేసి ఫేస్ ప్యాక్ […]
చేస్తుంది హర్రర్ మూవీనే అయినా భయం
నాయన తార చేతి నిండా సినిమాల తో క్షణం తీరిక లేకుండా వుంది. హారర్ సినిమాల్లో నటిస్తూ, సినిమా భాగం మొత్తం తనే మోనే నాయన తారకు హర్రర్ చిత్రమంటే చచ్చే భయమట. హర్రర్ అంటే చాలా భయం కానీ చూడ కుండా వుందా లేను. గది మొట్ట లైట్లు వేసుకుని. చుట్టూ మనుషులు ఎవరి పనుల్లో వాళ్ళుంటే మరీ భయంకర సన్నివేశాల్లో కళ్ళు మూస్తూ తెరుస్తూ హర్రర్ సినిమాలు చూస్తుంటే ఆ కిక్కే వేరనుకోండి. అలాగే […]
ఫ్యా షన్ లో చెప్పులు కూడా ఒక భాగం
అందమైన దుస్తులకు అందమైన చెప్పులు కూడా తోడైతేనే బాగుంటుంది. ఎలాగంటే స్టెలెట్టన్ ఎంచుకుంటే, అవి అన్ని రకాల చెప్పుల కంటే చాలా ఎత్తుగా వుంటాయి కనుక నడుస్తున్నప్పుడు దుస్తులకు అడ్డం పడితే కష్టం. ముఖ్యంగా చీరలో అయితే జాగ్రత్తగా వుండాలి కూడా. ఇక పంల్స్ ఫార్మల్ దుస్తులతో హుందాగా కనిపిస్తాయి. అన్ని రకాల మిడిలు, మినిలు, అనార్కలిలు ఏవి ధరించినా సరే ఎత్తుగా, సొగసుగా కనిపించాలి అంటే వెడ్జ్ హీల్స్ ధరించాలి. జీన్స్ క్రాప్ టాప్స్, స్కర్ట్ […]
దాహం తీర్చే కాయకొ సుందర రూపం
ఒక కళాకారుడి చేతిలో బండరాయి కూడా అపురూపమైన శిల్పం అయిపోతుంది. ఆ స్కిల్ వుంటే దేన్నెయినా ఏ రూపంలోకైనా తీసుకోవచ్చు. కళాకారుడి సృజనకు పరిశోధనలు ఉంటాయా? ఇప్పుడు ఎండల్లో పుచ్చకాయలు గుట్టలు గుట్టలుగా కాస్తాయి. రోడ్డు పక్కన ఎక్కడ చూసినా ఆ పుచ్చకాయలు అమ్మే టెంట్లే. కళ తెలిసిన వారి చేతిలో ఒక చాకుంటే పుచ్చకాయ ఎంతటి కళా కండంగా అయిపోతుందో వాటర్ మిలాన్ ఫుడ్ కార్వింగ్ ఇమగెస్ లో చూడండి. పుచ్చకాయ నవ్వుతుంది. పువ్వుల గుట్ట […]
