Wednesday, 05 Aug, 2026

దాహం తీర్చే కాయకొ సుందర రూపం

ఒక కళాకారుడి చేతిలో బండరాయి కూడా అపురూపమైన శిల్పం అయిపోతుంది. ఆ స్కిల్ వుంటే దేన్నెయినా ఏ రూపంలోకైనా తీసుకోవచ్చు. కళాకారుడి సృజనకు పరిశోధనలు ఉంటాయా? ఇప్పుడు ఎండల్లో పుచ్చకాయలు గుట్టలు గుట్టలుగా కాస్తాయి. రోడ్డు పక్కన ఎక్కడ చూసినా ఆ పుచ్చకాయలు అమ్మే టెంట్లే. కళ తెలిసిన వారి చేతిలో ఒక చాకుంటే పుచ్చకాయ ఎంతటి కళా కండంగా అయిపోతుందో వాటర్ మిలాన్ ఫుడ్ కార్వింగ్ ఇమగెస్ లో చూడండి. పుచ్చకాయ నవ్వుతుంది. పువ్వుల గుట్ట […]