nahid afrin
ఈ స్వరం వినిపిస్తుందా?
సోనీ రియాలిటీ మ్యూజిక్ షోలో తనని తాను పరిచయం చేసుకుంది నహీద్ అఫ్రీన్. తేజ్ పూర్ బన్వనాద్ చరియాలీ ఆమె ఊరు. టెన్త్ చాడువుటింది. అస్సామీ, హిందీ, బెంగాలీ భాషల్లో పాడుతుంది. చక్కని పొడవాటి జుట్టు తో యువరాణిలాగా వుంటుందీ పదహారేళ్ళ భరతీయ గాయిని. సోనీ మ్యూజికల్ షోలో బెంగాలీ సింగర్ యాష్ కింగ్ పాట పాడితే సల్మాన్ ఖాన్ ఏగ్జాయిట్ అయ్యారు. నువ్వు స్వరాల ఖజానా అన్నాడో జుడ్జ్. కానీ ఇలా పాటలు పాడుతున్నందుకు అస్సాం […]
