• రోజు మొత్తంలో కూరగాయలు కనీసం ఏడు లేదా ఇంకా ఎక్కువ సార్లు ఇసుకుంటేనే చిన్న వయస్సులో మరణాల రిస్క్ 42 శాతం తగ్గుతుంది అని అధ్యాయినాల్లో గుర్తించారు. తాజా కూరల్లో మంచి దృఢమైన పరిరక్షణ ప్రభావాలు వుంటాయి. తాజా డ్రై ఫ్రూట్స్ దీర్ఘకాలిక జీవితాన్ని ఇస్తాయి. చిన్న వయస్సులో వచ్చే అవకాశం వున్న ఏ పాటి అనారోగ్యాలను దగ్గరకు రానీయవు. తాజాగా వుండే రంగు రంగుల కురగాయలు పండ్లలో వుండే విశేషమైన పోషకాలు, ఖనిజాలు, ఇలా కొద్ది పాటి విరామం తో కొద్ది కొద్దిగా తీసుకోవడం వల్ల శరీరం వాటిని తేలికగా అన్గికరించుకోగలుగుతుంది. విటమిన్స్ సహజంగా శరీరానికి అందుతాయి. వృద్దాప్య భయాలు ఏ మాత్రం కనిపించవు. చర్మానికి జుట్టుకి, మేని చాయకు ఆరోగ్యవంతమైన ఎంజైమ్స్ అందుతాయి. అయితే క్వాన్ద్, ప్రోజన్ రకాల పండ్లు, కూరగాయలు తీసుకోవడం ఆరంభించి రోజు రోజుకు మోతాదు పెంచాలి.

    ఏడు కంటే ఎక్కువ సార్లు వీటిని తినాలి

    రోజు మొత్తంలో కూరగాయలు కనీసం ఏడు లేదా ఇంకా ఎక్కువ సార్లు ఇసుకుంటేనే చిన్న వయస్సులో మరణాల రిస్క్ 42 శాతం తగ్గుతుంది అని అధ్యాయినాల్లో గుర్తించారు.…

  • గర్భిణీ స్త్రీలు బొప్పాయి అనాస తినకూడదు అంటుంటారు అందుకు ఆధారాలు మాత్రం లేనేలేవు. ఇవన్నీ వింటూపోతే చివరకు తినేందుకు ఏవీ మిగలవు. గర్భం ధరించాక ఆరోగ్యవంతమైన ఆహారం తినాలి. అలాగే మీట్ ,చేపలు ,సాల్ట్ , స్పైసెస్ కూడా తినకూడదంటారు. వేటికీ శాస్త్రీయమైన ఆధారాలు లేవు కనుక బాక్టీరియా ఎక్కువగా చేరని పదార్ధాలు అన్నీ తినవచ్చు. తాజా పండ్లు ఆహారం నుంచి తొలగించవద్దు. డాక్టర్ సలహా తీసుకుని అదీ ఎందుకంటే శరీర తత్త్వం గురించి వాళ్లకు తెలుస్తుంది కనుక అటు తర్వాత మంచి పోషకాలున్న ఆహారం తీసుకుంటే చాలు.

    తాజా పండ్లు తినకపోవటమే నష్టం

    గర్భిణీ స్త్రీలు బొప్పాయి అనాస తినకూడదు అంటుంటారు అందుకు ఆధారాలు మాత్రం లేనేలేవు. ఇవన్నీ  వింటూపోతే చివరకు తినేందుకు ఏవీ మిగలవు. గర్భం ధరించాక ఆరోగ్యవంతమైన ఆహారం…