multani face packs
చర్మం తేటగా మృదువుగా మెరవాలంటే
ఫేషియల్ చేయించుకొంటేనే ముఖం మెరుస్తుంది అనుకోవచ్చు. ముల్తానీ మట్టి వాడినా మొహం మెరవడమే కాదు, కొన్ని రకాల చర్మ సమస్యలు పోతాయి. రెండు చెంచాల గులాబీ నీళ్ళు కలిపి మెత్తగా చేయాలి. దాన్ని ముఖానికి రాసి పావు గంట తర్వాత కడిగేయాలి. ఈ పూత మొహం పై జిడ్డును తొలగించుతుంది. రెండు మూడు బాదాం గింజలు నానబెట్టి మెత్తగా చేసి అందులో పాలు కలిపి దీన్ని ముల్తానీ మట్టిలో మెత్తగా పేస్టులాగా అయ్యేలాగా కలిపేసి ఫేస్ ప్యాక్ […]
