బ్యాగ్ బరువుతోనే నొప్పులన్నీ
ఫోన్ లేకుండా నిమిషం నడవదు. దీన్ని వాడుతున్నంత సేపు తల దించు కుని వుంటాం. మెడ, బుజాలు నొప్పి పెడతాయి. ఫోన్ న్ని సమాంతరంగా ఉంచుకుని ట్రై చేస్తే ఇలాంటి నొప్పులు రాకుండా వుంటాయి. అల్లాగే కాలేజీ అమ్మాయిలు, జాబ్ కు వెళ్ళే వాళ్ళు బరువైన బ్యాగ్ని బుజానికి తగిలించూ కుంటారు. క్రమంగా బుజం, వెన్ను, మెడ నొప్పులు మొదలవ్వుతాయి. అందుకే టిఫిన్ బాక్స్, ఇతర బాక్స్ లు పెట్టుకునే బ్యాగులు రెండు బుజాలకు వేసుకోవాలి. అలాగే […]
ఇప్పటికే హీరోయిన్స్ మొదలెట్టేసారు
స్టార్టప్స్ ని సినీతారలు బాగానే వాడుకుంటున్నారు. సాంకేతిక వ్యాపార రంగాలు అంకర సంస్థల్లో భాగస్వామయులుగా ఉంటున్నారంటే ఒక రకం. ఇప్పుడు శిల్పాశెట్టి గ్రూప్ హౌసింగ్ డాట్ కామ్ అనే వెబ్ పోర్టల్ లో భాగస్వామ్యులుగా వుంది. నిర్మాణంలో వున్న ఇళ్ళను గ్రూప్ గా కొంటె తక్కువ ధరలకు ఇస్తాననే ఒక సంస్థ ఇది. అలాగే శిల్పాశెట్టి, రాజ్ కుంద్ర్రా, అక్షయ్ కుమార్లు కలిసి సెలబ్రెటీ షాపింగ్ షాపింగ్ ఛానల్ లో బెస్ట్ డీల్ టీ.వి ప్రారంభించారు. అలాగే […]
బార్లీ, సబ్జా నీళ్ళు మరువకండి
ఎండలు అప్పుడే ప్రతాపం చూపెడుతున్నాయి. మారిన వాతావరణంలో ముందుగా మన జీవన శైలి మార్చుకోకపొతే చాలా కష్టం. వాతావరణం వేడిగా వుంటే నీరు చమట రూపంలో బయటకు పోతుంది. అదే డిహైడ్రేషన్ కు కారణం అందుకే బార్లీ, సబ్జా నీళ్ళు తీసుకోవాలి. కొబ్బరి నీళ్ళు, చెక్కర కలపని పండ్ల రసాలు, మజ్జిగా తాగాలి. వీలైనంత వరకు మసాలాలు, బయటి ఆహారం వద్దు. ఉదయము, సాయంత్రము అరగంట పాటు నాననిచ్చి తీరాలి. యోగా కూడా మంచిదే. అప్పుడే జీర్ణక్రియ […]
ఈ సుగుణాలు నేర్చుకుంటే వచ్చేవే!
నీహారికా, కరుణా, జాలి, దయా, పుట్టుకతో వచ్చే గుణాలే? అవి అందరికి ఉండవా? అన్నావు కానీ పిల్లలకు వీటిని అలవాటు చేస్తే అలవరచుకునే అంశాలే అని ఎక్స్ పర్ట్స్ చెప్పుతున్నారు. చిన్న తనంలో తమకు అవసరం లేని దుస్తులను, బొమ్మలను ఇతరులకు ఇవ్వడం, తమ చేతుల్లో వున్న ఎంత ఇష్టమైన చాక్లెట్ అయినా తోటి పిల్లల తో పంచుకునే విధంగా ప్రోత్సహించడం తల్లిదండ్రుల కర్తవ్యం. అసలు కరుణ జాలి గుణాలు యంటి డిప్రసెంట్ లాంటి వని మానసిక […]
ఈ మసాలా దినుసు మహిమ అద్భుతం
అల్లం టీ ఎంతో బాగుంటుంది. తలుచుకుంటే ఇప్పుడే తాగాలనిపిస్తుంది. ప్రతి వంటకానికి తనదైన ప్రత్యేక రుచిని అందించే ఆహార పదార్దమే గాక, ఒక అద్భుతమైన ఔషదం కూడా. ఎన్నో రుగ్మతులు నయం చేసేందుకు వైద్యులు అల్లాన్ని వాడుతున్నారు. అల్లం వేళ్ళలో బాగా పెద్ద స్థాయి లో యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇవి కాన్సర్ కరకమైన ప్రీరాడికల్స్ తో పోరాడతాయి. కొన్ని రకాల పోషకాల ఉత్పత్తి జరగకుండా గట్టిగా ఆపుతాయి. స్త్రీలు గర్భం ధరించిన సమయంలో వంతులు వికారం […]
ఇవన్నీ మహిళల పొరపాట్లే
మహిళలు ప్రతి నిత్యం చేసే పనులకు ఒక అంతు దరీ వుండదు. కుటుంబం ఉద్యోగం తో పాటు నిరంతం నిమగ్నమై వుండే మహిళలు సొంత ఆరోగ్యం విషయమై శ్రద్ధ తీసుకోరు. ఇటీవల ఒక్క పరిశోదన ఉద్యోగం చేసే మహిళల్లో చాలా మంది నీళ్ళు ఎక్కువ తాగరని, అస్థామానం ఆఫీసులో అందరి ముందు బాత్ రూమ్ వెళ్ళడం సమస్యని, లేదా సరైన బాత్ రూమ్ సౌకర్యం లేకపోవడం వల్ల మంచి నీళ్ళు తాగేందుకు ఇచ్చింది రిపోర్టు చెప్పుతుంది. మహిళల్లో […]
ఇవన్నీ మంచి ఫేస్ ప్యాక్ లు
ఎండ, గాలి, దుమ్ము ముఖచర్మం పైన ఎంతో ప్రభావం చూపెడతాయి. ఈ కాలంలో మురికి దుమ్ము ధూళి చర్మం పైన పేరుకు పోతాయి. అవి వెంటనే క్లీన్ చేయక పొతే చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. బొప్పాయిలో వుండే ఎంజైమ్స్ ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. రెండు చెంచాల గుజ్జు లో కొద్దిగా ఆలివ్ నూనె, చెక్కర కలిపి ఫేస్ ప్యాక్ లా వేసుకోని కడిగేస్తే ముఖం పై పేరుకున్న మురికి పోతాయి చెక్కని మెరుపు వస్తుంది. కొబ్బరి […]
పాదాల పోశ్చర్ కూడా చాలా ముఖ్యం
డెస్క్ ఉద్యోగాల్లో కుర్చుని పని చేసే సమయంలో సరైన పోశ్చర్ మెయిన్ టెయిన్ చేయాలని చెప్పుతూనే వుంటారు. బుజాలు, వెన్ను, మెడ సరైన పోజిషన్ లో వుంచుకున్నంత మాత్రాన సరిపోదు. కాళ్ళు, పాదాలు కుడా పోశ్చర్ లో ప్రధాన పాత్ర వహిస్తాయి. ఫ్లోర్ పైన పాదాలు ఫ్లాట్ గా వుంచాలి. చాలా మంది కుర్చీ ముందరకు వంచినట్లు పెడతారు. అది సరికాదు. ఫిట్ రెస్ట్ వుంటే పాదాలు కరెక్ట్ గా దాని పైన వాలతాయి. అదీ సరిగా […]
పాపాయిల కోసం ఫ్యాన్సీ డ్రెస్సులు
ఎప్పుడూ పెద్దవాల్లకు ఫ్యాషన్ గురించే చర్చ వస్తుంది. కానీ చిన్న పిల్లల ఫ్యాషన్ మార్కెట్ అంత ఎత్తున వుంది. పెద్ద వాళ్ళ కోసం రూపొందించే స్కర్టులు, లేహంగా, అనార్కలి దుస్తులు అన్నీ పిల్లల కోసం డిజైన్ చేస్తున్నారు. గౌను తరహా లో, మంచి ఎంబ్రాయిడరీ, బ్రోకేడ్ మెరుపులతో తయ్యారయ్యె డ్రెస్ విలువ దాదాపు అమ్మాయిల డ్రెస్ ల ఖరీదు లోనే వుంది. లేహంగా, దుపట్టాలు కూడా అంతే. మెడ చుట్టూ నగలు అవసరం లేని లేస్ మెరుపుల […]
శరీరానికి ఏ రకంగా అందినా మంచిదే
కండరాల్ల నొప్పులతో చాలా మంది స్త్రీలు బాధపడుతూ వుంటారు. బుజం, మోకాళ్ళ కింద వుండే కండరాళ్ళు, తోడ భాగంలో వుండే కండరాళ్ళు నొప్పులకు అవి బలహీనంగా వునతమే కారణం అంటున్నారు డాక్టర్లు. బలం కోసం మాంసాహారమే అక్కర్లేదంటారు. కండరాల్ల పెరుగుదలకు, నిర్వహణకు కావాల్సింది ప్రధానంగా ప్రోటీన్లే. అవి మాంసాహారం వల్లనో శాఖాహారం వల్లనో కావొచ్చు. సోయాబీన్స్, బటానీలు, పప్పు ధాన్యాలు వంటి వాటి నుంచిలభించే ప్రోటీన్లకు మాంసాహారం నుంచి లభించే ప్రోటీన్లు ఏమి వుండదు. ఏ ప్రోటీన్లు […]
లేత కొబ్బరితో పుష్కలంగా ఖనిజాలు
కొబ్బరి నీళ్ళు తాగి బొంద ఇచ్చేసి, అడ్డంగా కొట్టేసి లేత కొబ్బరి ఇస్తారు దుకాణ దారులు. ఆ లేలేత కొబ్బరి ఎంతో ఆరోగ్యం. కప్పు లేత కొబ్బరి లో ఏడు గ్రాముల డైటరీ పిచు వుంటుంది. అలాగే 283 క్యాలరీలు, పిండి పదార్ధాలు, చెక్కర, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. దీన్ని గర్భినిలు హ్యాప్పీ గా సందేహం లేకుండా తినొచ్చు. నీళ్ళు లాగే ఈ కొబ్బరి డి-హైడ్రేషన్ దూరం చేస్తుంది. పాలు కారే కొబ్బరిలో ఫ్యాటీ యాసిడ్లు […]
కంటి ద్రుష్టి మెరుగు పడుతుంది.
క్యారెట్ తినడం వల్ల ద్రుష్టి మేరుగవ్వుతుందనే మాట మాత్రం నిజం అంటున్నారు ఎక్ష్ పర్ట్స్ ప్రతి రోజు క్యారెట్ జ్యూస్ లో రెండు స్పూన్ల తేనె కలుపుకుని తాగుతుంటే కంటి దృష్టి మేరుగు అవ్వుతుంది. అంతే కాక గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు పని చేసే వల్లకి కలిగే అలసటకు కూడా క్యారెట్ జ్యూస్ మంచి మందు. ప్రతి రోజు ఉదయం లేస్తూనే, వాష్ చేసిన ముందు నిలబడి ఐదు నిముషాలు కళ్ళ పై చిలకరించాలి. కళ్ళు […]
ఇవి ఎప్పుడూ ఫ్యాషన్ సిగ్నేచర్లే
పెద్దగా రకరకాల షాపుల్లో వుండే కళ్ళద్దాలు కంటికి రాక్షనే కాదు, స్టయిల్ అంతకుమించి ఫ్యాషన్ కూడా కళ్ళద్దాలు లేకపోతే ఫ్యాషన్ ని ఎలా ప్రొడ్యూస్ చెయ్యాలి అనుకునేంతగా ఇది మహిళల జీవితం లో అంతర్భాగంగా అయిపోతున్నాయి. ఇప్పుడు వేసవిలో కళ్ళకు రక్షణగా నిలిచే కళ్ళద్దాలు శీతాకాలం చిరు ఎండల్లో కూడా కళ్ళకి అందం స్టైల్ ఇస్తాయి. పాత తరం తారలు ఈ ఈ సన్గ్లాస్ అందాలని ప్రజల్లోకి తీసుకువస్తే ఇప్పటి తరం అమ్మాయిలు మచ్చలు కమ్మిన రోజున […]
అమ్మాయిల మనస్సులో కోరిక ఇదే
నీహారిక, యూత్ మనస్సులో ఏముందో తలుసా అన్నావు. తెలుసు ఇవాల్టి తరం అమ్మాయిల కల స్టార్టప్. కళాశాల చదువు అయ్యి అవ్వడం తోనే ఒక చెక్కని బిజినెస్ స్టార్ట్ చెయ్యాలి. సక్సెస్ అవ్వాలి. కానీ ఆ స్టార్టప్స్ విజయవంతంగా నడిపించే లక్షణాలు డెవలప్ చేసుకో మంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఫస్ట్ స్టార్టప్ మొదలు పెట్టాలి అంటే అస్సలు మనలో వుండే సమర్ధతలేమిటి? మనమేంటి, ప్రత్యేకత లేమిటి తేల్చుకుంటే మనం తాయారు చేసే ఉత్పత్తిని మనదైన పద్దతిలో మార్కెట్ […]
ఇందులో ఎంత నిజాం?
ఒక్కసారి ఏది నిజమో తలుసుకోలేక పోతాం. కానీ తేల్చుకునే ముందు వినాలి కదా చాలా మంది జుట్టు రాలిపోవడానికి ఎన్నో కారణాలు చెపుతారు. జుట్టు కత్తిరించుకుంటే వెంట్రుకలు పెరుగుతాయంటారు. అదేం కాదు, కత్తిరించినా కొత్తగా జుట్టు ఎక్కువేమీ రాదు. ఉన్నదే పెరుగుతుంది అంటారు ఎక్ష్ పర్ట్స్. అలాగే జుట్టు మసాజ్ చేసినా వేగంగా ఎం పెరగదట. పైగా మాడుకు ఎక్కువ సేపు మస్సాజ్ చేస్తే జుట్టు దెబ్బతింటుందట, చుండ్రు వల్ల జుట్టు ఊడిపోతుంది అంటారు కొందరు. కానీ […]
ఈ రెండు రకాలూ తినాలి
పిచు పదార్ధం తప్పకుండా భోజనంలో వుండాలని రెగ్యులర్ గా తీసుకోవాలని అంటారు. ఈ పిచులో రెండు రకాలు. ఒకటి కరిగే రకం ఓట్స్, దంపుడు బియ్యం, బార్లీ, రాగులు, వీటిలో నీటితో త్వరగా కరిగే పీచు వుంటుంది. ఇది ఇతర పోషకాలను త్వరగా గ్రహించి శరీరానికి అందిస్తుంది. అలాగే మరొక రకం పిచు తాజా పండ్లు, కురగాయాల్లో వుంటుంది. ఇది త్వరగా కరగదు కానీ జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. ముఖ్యంగా శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపే […]
పిల్లలు ఎంతో సెన్సిటివ్
ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే సహజంగా ఎప్పుడూ యుర్ధాలు నడుస్తాయి కొట్టుకుంటారు. ఒకే వస్తువు కోసం పోటీ పడతారు. మాములే కానీ అమ్మ మాత్రం మాత్రం ఇదరి విషయంలో ముఖ్యమైన ఒక్క జాగ్రత్త తీసుకోవాలి. ఇద్దరిలో ఏ ఒక్కరినో ఎప్పుడూ గరం చేయొద్దు. వెనకేసుకు రావద్దు చిన్న పిల్ల అనో, పోన్లే పాపం అన్నేకదా అనో ఇద్దరికీ సర్ది చెప్పరాదు. ఇలా చేస్తే అవతలి వాళ్ళు అంటే అమ్మకి ఇష్టం అని ఫిక్స్ అయ్యిపోయి రెండో వాళ్ళని శత్రువర్గంలో […]
ఒక్కో దుస్తులు ఒక్కో రకంగా
బట్టలు ఉతకడం అంటే వాషింగ్ మిషన్లో వేయడం లేదా బండ కేసి బాడి వుతికేయడం రెండే పద్దతులు. కానీ ఒక్క రకం దుస్తులకు ఒక్కో రకం జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపొతే రంగు వెలసి పోవడం నాణ్యత తగ్గడం తప్పదు. నీలిరంగు, ముదురు రంగు వెలసిపోవడం, డెనిమ్ ప్యాంట్లు అయితే చల్లని నీళ్ళల్లో ఉతకాలి. ఆవే ఇతర రంగుల దుస్తులైతే గోరు వెచ్చని నీళ్ళు వాడాలి. వీటిని నీడపట్టునే ఆరేయాలి ముదురు రంగు నీలి దుస్తులకు చల్లని నీళ్ళు […]
ఇలాంటి శబ్దాలు వింటే నిద్రొస్తుంది.
పింక్ సౌండ్స్ అంటే ఉదాహరణకు నెమ్మదిగా జలపాతం ప్రవహిస్తున్న శబ్దం, నీరు మెల్లగా శబ్దం చేస్తూ ప్రవహిస్తున్న శబ్దం, నెమ్మదిగా తూగే గాలి శబ్దం, చెక్కని మెల్లని ఆలాపన తో జోల పాట హుమ్మింగ్, ఎవన్నింటినీ పింక్ సౌండ్స్ అంటారు. ఇవన్నీ విశ్రాంతినిస్తాయి. నిశ్శబ్దంగా వున్న చొట ఇవే చెవుల దగ్గర హాయిగా వినిపిస్తాయి. ఈ శబ్దాలు వింటూ హాయిగా నిద్ర పోవొచ్చు. అని చెపుతున్నారు శాస్త్రవేత్తలు. ఇది చాలా వినూత్నమైన పద్దతి. ఎటువంటి మందులు పరికరాల […]
టీనేజ్ లో తిరగక పొతే ౩౦ల్లో కష్టం
టీనేజ్ లో వుండే ఆహారపు అలవాట్ల ప్రభావం ౩౦ ఏళ్ళు వచ్చేసరికి తలిసిపోతుంది. ఆ వయస్సులో సరిగా పోషకాలతో కూడిన భోజనం చేయక, డైటింగ్ పేరుతో కడుపు మద్చుకోవడం, వాతన్నింటి ప్రభావం ముందుగా చర్మం పైనే పడుతుంది. పోషకాల లేమితో చర్మం కంటి లేకుండా అయిపోవడం మొటిమలు రావడం కళ్ళకింద నల్లని వలయాలు ఏర్పడటం జరుగుతుంది. ఇక ౩౦ల్లో అయినా సరైన వ్యాయామం చేయండి. మంచి పోషకాలు తీసుకోండి అంటున్నారు డాక్టర్స్. స్విమ్మింగ్,సైకిలింగ్, ఎరోబిక్స్ లాంటి వ్యాయామాలు […]
