sanitary napkins
వీటి పై పన్ను వసూలు తగదు
లోక్ సభ సభ్యురాలు సుస్మితాదేవ్ అంతర్జాలంలో ఒక నినాదం పోస్ట్ చేశారు. వస్తు సేవల పన్ను తుసుకు రాబోతున్న కేంద్ర ప్రభుత్వం సానిటరీ నాప్కిన్స్ పై పన్ను పూర్తిగా తొలగించాలి. ఇదే నినాదం అసోం లోని నిల్చార్ స్థానం నుంచి ప్రతి నిధ్యం వహిస్తున్నారామె. మన దేశంలో గర్భనిరోధక సాధనాలకు ఏ పన్ను లేదు. ఆరోగ్య పరంగా అంటే ప్రాధాన్యం వున్న సానిటరీ నాప్ కీన్స్ పై పన్ను వేయడం అన్యాయం. ఏడాది లో పన్నెండు నెలలు, […]
బ్రాండ్ కంటే సౌకర్యం బట్టి ఎంచుకోవడం బెస్ట్
టీన్ ఏజ్ పిల్లలకు నెలసరి ఎప్పుడూ సమస్యే. సానిటరీ ప్యాక్స్ ఎన్నో కంపెనీలవి వుంటాయి. ఏవి మేలైనవి అంటూ వుండవు. నెలసరి ఋతుస్రావం పిల్చేయడానికి వుద్దేసించినవే కనుక ప్రత్యేకమైన బ్రాండు బాగుంటుంది అని చెప్పడం కష్టం. ఏది సౌకర్యంగా వుంటుంది అని, ఎవరికి వాళ్ళు కొన్ని రకాలు వాడి తలిసుకోవాలి. ఏ సానిటరీ ప్యాక్ మంచిదో, వాళ్ళ పీరియడ్ తీరు తెన్నులు బట్టి వుంటుంది. ఋతుస్రావం కొందరికి భారీగా కొందరికి తేలికగా వుంటుంది. కొందరికి తక్కువ రోజులు […]
