sandles
ఫ్యా షన్ లో చెప్పులు కూడా ఒక భాగం
అందమైన దుస్తులకు అందమైన చెప్పులు కూడా తోడైతేనే బాగుంటుంది. ఎలాగంటే స్టెలెట్టన్ ఎంచుకుంటే, అవి అన్ని రకాల చెప్పుల కంటే చాలా ఎత్తుగా వుంటాయి కనుక నడుస్తున్నప్పుడు దుస్తులకు అడ్డం పడితే కష్టం. ముఖ్యంగా చీరలో అయితే జాగ్రత్తగా వుండాలి కూడా. ఇక పంల్స్ ఫార్మల్ దుస్తులతో హుందాగా కనిపిస్తాయి. అన్ని రకాల మిడిలు, మినిలు, అనార్కలిలు ఏవి ధరించినా సరే ఎత్తుగా, సొగసుగా కనిపించాలి అంటే వెడ్జ్ హీల్స్ ధరించాలి. జీన్స్ క్రాప్ టాప్స్, స్కర్ట్ […]
