• చీరంటే ఇష్టం.

    హిందీలో వచ్చిన డర్టీ పిక్చర్ తో ఎందఱో అభిమానులను సంపాదించుకుని ప్రేక్షకుల మనస్సులో ముద్ర వేసిన విద్యాబాలన్  ఇందుకు కొత్త సినిమా చేయబోతుంది. ఒక ప్రైవేట్ కార్యక్రమానికి…

  • సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 11 ఏళ్ళు పూర్తయ్యాయి, ఇప్పటి వరకు నటన పైన తప్ప ఇతర క్రాప్ట్ పైన ద్రుష్టి పెట్టలేదు. నటనంటే ఇష్టం నన్ను చుస్తే నికార్తెసన భారతీయ వనితా వుంటాను, మనకున్న చరిత్ర సంస్కృతి విలువలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేవు నేను భారతీయురాలినని చెప్పుకొందికే నేను గర్వ పడతా నంటోంది నటీమని విద్యాబాలన్. నిజ జీవితంలో కూడా బలమైన వ్యక్తిత్వం గల మహిలనే ఇష్టపడతాను. అడ్డంకులు అధిగమించి సవాళ్ళను ఎదుర్కొని పోరాడే మహిళలను చుస్తే స్ఫూర్తి కలుగుతుంది. సామాజిక నియమాలను తిరగరాసే వారి కధలు సినిమాలుగా తీయాల్సిన అవసరం వుంది అంటుందామె. త్వరలో బేగం జాన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది విద్య. 1947 లో భారత దేశ విభజన సమయంలో పంజాబ్ లో బ్రోతల్ నరిసిన ఓ మహిళ పాత్ర బేగంజావ్.

    భరతీయురాలిని కావడమే నాకు గర్వం

    సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 11 ఏళ్ళు పూర్తయ్యాయి, ఇప్పటి వరకు నటన పైన తప్ప ఇతర క్రాప్ట్ పైన ద్రుష్టి పెట్టలేదు. నటనంటే ఇష్టం నన్ను…

  • ఏదైనా ఒక్క సినిమా మన అంచనాకు అందక పొతే బావుండక పొతే విసుక్కుంటాం. మరి ఒక సినిమా ఫెయిల్ అయితే అందులో యాక్ట్ చేసిన వాళ్ళు ఫెయిల్ అవ్వుతారు. ఈ మాట విద్యాబాలన్ ను అడిగితే, ఆమె నటించిన హమారీ, అధురీ కహానీ ఫ్లాప్ అయిందిట. ఏ చిత్ర పరాజయానికి ఆమె ఎంతో బాధ పడిందిట. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయ్యే సరికి తట్టుకోలేక ఏడ్చేసిందిట. "నేను నటంచిన ప్రతి చిత్రాన్ని పసి పాపలా భావిస్తాను. హమారీని ఇంకాస్త ఇంకాస్త ఎక్కువగానే ప్రేమించాను. ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది. చివారికి నాకు నేను నచ్చజెప్పుకున్నాను. ఇప్పుడు నా దృష్టంతా బేగం జాన్ పైనే వుంది. అది తప్పకుండా అందరి అంచనాలు మించి వుంటుంది. అని చెప్పింది విద్యాబాలన్.

    చిత్రం ఫెయిల్ అయితే తట్టుకోలేను

    ఏదైనా ఒక్క సినిమా మన అంచనాకు అందక పొతే బావుండక పొతే విసుక్కుంటాం. మరి ఒక సినిమా ఫెయిల్ అయితే అందులో యాక్ట్ చేసిన వాళ్ళు ఫెయిల్…

  • నిన్ననే పుట్టిన రోజు జరుపుకుంది విద్యా బాలన్. కకోని 2 చిత్రం విజయం సాధించి ఆమె కొత్త సంవత్సరపు కానుక ను అందజేసింది. విద్య ఎక్కువగా మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనే ఎక్కువ నటించింది. ఇష్టపడుతుంది కూడా. ముంబై విశ్వవిద్యాలయంలో సోషియాలజీలో మాస్టర్స్ చేసిన విద్యకు నటనాసక్తి చిన్నపటినుంచి ఎక్కువే. మలయాళ నటుడు మోహన్ లాల్ తో చక్రం సినిమాలో నటించాక ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఇక పరిణీత లగే రహా మున్నాభాయ్ తో బాలీవుడ్ లో ఆమె పేరు మోగిపోయింది. విద్య అవసరం ఉన్న మహిళలలకు సాయం చేయటంలో ముందుండే విద్యకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం కూడా ఇచ్చింది. జనవరి 1 న పుట్టిన రోజు జరుపుకుంటున్న విద్యా బాలన్ కు శుభాకాంక్షలు చెప్పేసి 2017 లో ఇంకెన్నో సినిమా అవకాశాలు రావాలని కోరుకుందాం.

    పుట్టిన రోజు శుభాకాంక్షలు

    నిన్ననే పుట్టిన రోజు జరుపుకుంది విద్యా బాలన్. కహాని-2 చిత్రం విజయం సాధించి ఆమె కొత్త సంవత్సరపు కానుక  ను అందజేసింది. విద్య ఎక్కువగా మహిళా ప్రాధాన్యం…