Kajal Aggarwal
ఎప్పుడు భవిష్యత్తే లక్ష్యం.
నేనే రాజు నేనే మంత్రి లో రాధాగా నటించి చక్కని పేరు తెచ్చుకున్నాక కాజల్ ఇప్పుడు కళ్యాణ్ రాం హీరోగా నటిస్తున్న ఎం.ఎల్.ఎ లో నటిస్తుంది. నా దృష్టి ఇప్పుడు భావిష్యత్తు పైనే వుంటుంది కానీ గతం వైపు తిరిగి చూసుకోవడం ఇష్టపడను, తొందరగా దేన్నయినా మరచిపోతేనే నా సక్సెస్ రహస్యం అంటుంది కాజల్. సినిమా రంగం అయినా నిజ జీవితం అయినా చేతికి అందిన విజయం పరాజయం కొద్దిసేపే నా మనస్సులోని వుంటుంది. అందులో ఎంతవరకు […]
ఆ క్రేజ్, కాషు రెండూ వద్దు.
జనతా గ్యారేజ్ సినిమాలో పక్కాలోకల్ అంటూ ఐటెం సాంగ్ చేసాక కాజల్ అలంటి అవకాశాలు ఎన్నో వచ్చాయి. అలాంటి క్రేజ్ ను చాలా మంది హీరాయిన్స్ ఓకే చేస్తున్నారు కానీ కాజల్ మాత్రం ‘నో’ అనేసింది. నేను పక్కా లోకల్ చేయడానికి తారక్ తో నాకున్న ఫ్రెండ్ షిప్ భవిష్యత్తులో చాలెంజింగ్ ఐటెం సాంగ్స్ వస్తే చేస్తానేమో కానీ, వీటి గురించి మాత్రం చాలా వివరాలు తెలుసుకుంటాను. ట్యూన్ ఎలా వుంది పాట లిరిక్ ఏమిటి పిక్చరైజేషన్ […]
ఒక్క చిరునవ్వు చిందించడం కూడా చాలా కష్టం
ఒక్క దివ్యసుందరి అనడంలో సందేహం లేదు. అందంతో పాటు చెక్కని నటన కూడా ఆమె ప్రత్యేకం దశాబ్ద కాలంగా చిత్రా సీమలో రాణిస్తోంది. ఎంత గొప్ప నటి అయినా కొన్ని సందర్భాల్లో తడబాటు తప్పదు. మీ సినీమా జీవితంలో ఎప్పుడైనా ఇబ్బంది పడిన సందర్భాలున్నాయా అని అడిగీతే కాజల్ మనస్సు విప్పి చెప్పింది. రొమాంటిక్ సన్నివేశాల్లో చాలా మోహమటంగా వుంటుంది. కానీ అవన్నీ నటనలో భాగం అని మనస్సుకి చెప్పుకుని ఒప్పించుకోవాలి. కధలో పాత్ర లో లీనం […]
ఆ అవకాశం రావటమే అదృష్టం
చందమామ వంటి మొహం కళ్ళు నవ్వే పెదవులతో కాజల్ టాలీవుడ్ చందమామే. ఆమె మాటల్లో ఎంతో వినయమ ఉట్టిపడుతూ ఉంటుంది. క్యారెక్టర్ల ఎంపిక ఎలా చేసుకుంటారు అని అడిగితే మొదటిసారి కధ వినగానే మంచి కధ అని అర్ధమైపోతుంది. ఖచ్చితంగా సక్సెస్ అని అనిపిస్తుంది ఇప్పుడ్ఫు ఖైదీ నెంబర్ 150 కూడా అంతే. ఈ సినిమాలో అవకాశం రావటమే ఓ అదృష్టం. నేను చేసిన సినిమాలన్నీ వసూళ్ల పరంగా ఆలా ఉంచితే నా పాత్రలన్నీ విమర్శకుల మెప్పు […]
ఖైదీ సుందరీ సాంగ్ విన్నారా ?
ఈ ఏడాది వరస హిట్స్ అన్నీ కాజల్ వే. అగ్ర కథానాయక అనిపించుకోవటం అంత ఈజీ ఏం కాదు. అందం అభినయం అదృష్టం అన్నీ కలిసి రావాలి. స్టార్ హీరోల తో పాటు పోటీగా నటించగలగాలి. కధానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు న్యాయం చేయాలి. కాజల్ కి ఈ లక్షణాలన్నీ వున్నాయి. కనుకనే చిరంజీవి ఖైదీ నెంబర్ 150 లో నటించగలిగింది. ఎంతో మంది వడపోత తర్వాతే కాజల్ ని ఎంచుకున్నారు. క్రిస్మస్ కి రిలీజ్ చేసిన […]
