curry leaves
ఏరి పారేయకండి.
కురాకు వాసన రుచి ఇచ్చే కరివేపాకు అన్నంలో చట్నీల్లో ఏరి పారేస్తూ వుంటారు. అందుకే దీన్ని గ్రయిండ్ చేసి చట్నీలు, జ్యుసుల్లో వాడితే జుట్టు వుడటం, తెల్లబడటం వంటి సమస్యలు తగిఇంచి, జుట్టు నల్లగా నిగారించేలా చేస్తుంది. కరివేపాకులో ఉపయోగపడే ఎన్నో ఔషధాలు లాభిస్తాయని పరోధకులు చెప్పుతున్నారు. డయాబెటిస్ వున్న వారిలో స్టార్చ్ ను గ్లూకోజ్ గా మార్చే రేటును కరివేపాకు నేమ్మదింప జేస్తుంది. రక్త సరఫరాలు గ్లూకోజ్ ప్రేవేసించే మోతాదును కరివేపాకు ఏరి పారేయకండి అంటున్నారు.
అనవసరంగా ఏరి పారేస్తారు
కరివేపాకు పొడి నచ్చుతుందా? పోనీ కూరల్లో, ఉప్మాలో, కనిపించే కరివేపాకును ఇష్టంగా తింటారా, తీసి పక్కన పెడతార? ఈ ప్రశ్నలు పిల్లలకు వేస్తె ఖచ్చితంగా, మాకు నచ్చదు, పారేస్తాం అంటారు. కానీ ఐరన్, ఫోలిక్ ఆసిడ్, సమృద్ధిగా వుండే కరివేపాకు ఆరోగ్యానికి నతో మేలు చేస్తుంది అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా పిల్లల ఆహారంలో దీన్ని చేర్చితే జీర్ణ క్రియ సక్రమంగా పిల్లల ఆహారంలో దీన్ని చేర్చితే జీర్ణ క్రియ సక్రమంగా ఉంటుందిట. ఇందులో వుండే పిచు కారణం […]
