Thursday, 24 Sep, 2026

ఆరోగ్య సిరి ఔషద గని బార్లీ

ముత్యాల్లాంటి బార్లీ గింజలు నీళ్ళల్లో వేసి మరిగించి చల్లార్చి ఆ నీళ్ళలో పాలు లేదా మజ్జిగ కొద్దిగా ఉప్పు వేసి తాగితే శరీరానికి పోశాకాలందుతాయి ఆరోగ్యం బావుంటుంది. బార్లీ అద్భుతమైన అపురూప శక్తిగత గింజ ధాన్యం. రుచి పరిమళం కూడా వుంటుంది. బార్లీ ప్రపంచంలో ప్రధానమైన నల్గోవ పంట. శరీరానికి ద్రుడంగా దేహక్రుతి చెక్కగా తీర్చిదిద్దుకోవడానికీ ఈ చిన్ని గింజలు ఎంతో దోహదం చేస్తాయి. ఈ గింజల్లో పీచు, సెలీనియం పుష్కలంగా వున్నాయి. ఖనిజ లవణాలు ఫాస్పరస్, […]

బలవర్ధకం బార్లీ

ప్రపంచ వ్యాప్తంగా పండించే ధాన్యాల్లో బార్లీది నాలుగో స్థానం. దంపుడు బియ్యం లాగే పై పొట్టు తీసిన బార్లీ, తెల్లని బియ్యంలా పాలిష్ చేసిన పెరల్ బార్లీ, ఈ రెండింటి మధ్య రకమైన పాట్ బార్లీ, అని మూడు రంగుల్లో లభిస్తాయి. పాట్ బార్లీ వాడకం సూప్ తయ్యారీ లో ఎక్కువ. దంపుడు రకం బార్లీ గంటన్నర ఉడికించాలి. పెరల్ బార్లీ సిం లో గంట ఉడికిస్తే సరిపోతుంది. ఈ ఉడికించిన బార్లీ ఫ్రిజ్ లో పెట్టి […]

బలవర్ధకమైన ఆహారం బార్లీ

అవసరార్ధం ఔషధంలా తీసుకునే బార్లీని ఆహారంలో భాగంగా తీసుకుంటే  పోషకాలు పుష్కలంగా ఉంటాయంటున్నారు నిపుణులు. ప్రపంచ ,వ్యాప్తంగా పండించే  ధాన్యాల్లో బార్లీది నాలుగో స్థానం. సహజంగా  వుండే కంది పదార్ధాలతో   పాటు ప్రోటీన్లు మాలిబ్డినం ,మాంగనీస్ పీచు సెలీనియం కాపర్ క్రోమియం ఫాస్ఫరస్ మెగ్నీషియం వంటివి బ్లాక్ లో సమృద్ధిగా దొరుకుతాయి. పండ్లు ఇతర ధాన్యాలతో పోలిస్తే బ్లాక్ లో పీచుశాతం చాలా ఎక్కువ. వీటిని ఓట్స్  మాదిరిగా ఉడికించి రుచికోసం కూరగాయల ముక్కలు డ్రై ఫ్రూట్స్ […]