• పిల్లలకు సెలవు లిచ్చేసారు. కానీ సెలవుల్లో వాళ్ళని హాయిగా అడుకోనిస్తున్నారా లేదా అన్నదే ప్రశ్న. ఇంట్లో వుంటే చేస్తారని సమ్మర్ కొచింగ్ లకు తరిమేస్తారు. వచ్చే ఏడు మార్క్స్ రావాలని ప్రతి తల్లిదండ్రీ ఆశపడతారు సహజం నెక్స్ట్ చదవబోయే క్లాస్ పుస్తాకాలు తెస్తారు. ట్యూషన్స్, స్పెషల్ కోచింగ్స్ ఇవన్నీ సరే కానీ పిల్లలు బోరైపోరు. మహా అయితే రెండు నెలలకు తక్కువగా వుండే సెలవుల్లో కూడా వారిని చదువుకోమని వెంటతరిమితే ఇక విసుగు, విరక్తి పుట్టదు. సెలవుల్లో ఎకడమిక్ అంశాలు పక్కన పెట్టి వారికి వుండే ఆసక్తి మేరకు వాళ్ళతో ప్రతిభ వెలికి తీసేందుకు పిల్లలకు సహకరించాలి, స్నేహితులతో ఆడుకోనివ్వాలి. సంవత్సరం పొడుగునా పరిక్షలు, పుస్తకాలు, చదువుతో అలసిపోయిన పిల్లలకు వేసవిలో అయినా విరామం ఇవ్వకపోతే వాళ్ళు తెరుకోనేది ఎప్పుడు? అందుకే సెలవులు ఎంజాయ్ చేయనివ్వాలి. ఈ తీరికతో పిల్లలు కొత్త క్లాస్ కోసం ఎదురు చూస్తారు. స్కూల్ పుస్తకాలు వాళ్ళని ఆహ్వానిస్తాయి.

    వాళ్ళ సెలవులు లాక్కోవద్దు.

    పిల్లలకు సెలవు లిచ్చేసారు. కానీ సెలవుల్లో వాళ్ళని హాయిగా అడుకోనిస్తున్నారా లేదా అన్నదే ప్రశ్న. ఇంట్లో వుంటే చేస్తారని సమ్మర్ కొచింగ్ లకు తరిమేస్తారు. వచ్చే ఏడు…

  • వాళ్ళకి కొత్త స్కిల్స్ నేర్పండి

    పిల్లలకు సెలవులిచ్చారు. తోచడం లేదంటారు. సరే ఆడుకో అనగానే ఎందల్లోకి పరుగు తీసేందుకు సిద్ధంగా ఉంటారు. బయటి ఎండ తక్షణత పెద్దవాళ్ళు అర్ధం చేసుకున్నట్లు పిల్లలకు అర్ధం…

  • వేసవి తో పాటు పిల్లల వేసవి సెలవులోస్తాయి. వాళ్ళని ఉత్సాహం కలిగించే వ్యాపకాల కోసం తల్లి దండ్రులు చూస్తారు. సమ్మర్ క్యాంపులుసరే అనుకోండి. ఇక ఇంట్లో వుండే సమయంలో వాళ్ళకి క్రీడలపై ఇష్టం కలిగేలా చూడాలి. సైకిల్ తొక్కనివ్వచ్చు. వారి జీర్ణ క్రియ రేటు మెరుగు పడుతుంది. కంప్యూటర్ కు అత్తుక్కు పోయే ఆటలకు చెక్ పెట్టండి. పిల్లలకు బాట్మెంటెన్ రాకెట్ కొనివ్వాలి. అలాగే తాడాట, బంతి వంటివి ఆరు బయట ఆడుకునే దాగుడు మూతలు, కబడ్డీ వంటివి ఉత్సాహం ఇచ్చే ఆటలు ప్రోత్సహిస్తే ఇవి ఇవి వాళ్ళకి శారీరక బలం, సామాజిక చొరవ రెండూ వస్తాయి. అలాగే చాలా అప్పర్ట్ మెంట్స్ లో ఈత కొలను ఏర్పాటు చేస్తున్నారు. లేదా ఈత గురించి చెక్కని శిక్షకుల దగ్గర శిక్షణ ఇప్పిస్తే ఈ శిక్షణ వల్ల శరీరానికి మెదడుకి మంచి వ్యాయామం లభిస్తుంది. అన్నింటికంటే పిల్లలను, ఏ సమ్మర్ స్కూల్ లో పంపేసి ఈ సెలవుల్లో వాళ్ళతో ఎక్కువ గడిపే వీలు చూసుకోవడం ఎంతో మంచిది.

    ముందు వాళ్ళ కోసం సమయం కేటాయించండి

    వేసవి తో పాటు పిల్లల వేసవి సెలవులోస్తాయి. వాళ్ళని ఉత్సాహం కలిగించే వ్యాపకాల కోసం తల్లి దండ్రులు చూస్తారు. సమ్మర్ క్యాంపులుసరే అనుకోండి. ఇక ఇంట్లో వుండే…