Thursday, 24 Sep, 2026

ఎంతో పేరు తెచ్చినా ఆ ఒక్క పాట

బాహుబలి లో ‘ధీవరా’ పాడిన గాయని రమ్యా బెహరా ప్లేబాక్ సింగర్ గా ఐదేళ్ళ కెరియర్ లో వందకు పైగా పాటలు పాడింది. టాప్ ట్వంటీ సాంగ్స్ తీసుకుంటే అన్నీ సంగీత ప్రియులు మెచ్చినవే. ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలో ఆమె పాట పాడింది. మెల్లగా తెల్లారిందో-శతమానంభవతి, నాయుడోరిఇంటికాడ- బ్రహ్మోత్సవం, రాంగ్ దే రే- అ ఆ, కొత్తగున్న హాయి నువ్వా-ప్రేమ కధా చిత్రంలో. ఇవన్నీ రమ్యాబెహరా పాడిన పాటలే 2007 లో జరిగిన తెలుగు […]