Thursday, 24 Sep, 2026

వేసవిలో ఇవన్నీ తగ్గిస్తేనే మంచిది

వేసవి రాగానే ఆనంద పెట్టేవి, ఒక్క మామిడి పండ్లు, మల్లె పువ్వులు తప్పించి, భానుడి ఆగ్రహం నుంచి తప్పించు కోవడం చాలా కష్టం. ముందుగా నోరు కట్టేసుకోవాలి. రొజువారీ తీసుకునే ఆహారంలో కారం, మసాలా మోతాదు చాలా వరకు తగ్గించాలి. ఇవి శరీరంలో వేడి పెంచి జీవక్రియ రేటు మండగించడానికి కారణం అవుతాయి. మాంసాహారం అతిగా తినకపోవడం మంచిది. చికెన్ మటన్ వంటివి ఈ కాలంలో జీర్ణ సంబందమైన సమస్యలు పెంచుతాయి. అలాగే నూనె లో వేయించినవి […]