Wednesday, 05 Aug, 2026

నిద్రే అసలైన మందు.

ఐలీడ్స్, కళ్ళ చుట్టూ ప్రేదేశం నల్లని వలయాల తో కనిపించడం  వల్ల వయస్సు పెరుగునట్లు వుంటుంది. ఇలా నలుపుకు కారణాలు అనేకం. కొందరికి వారసత్వం వల్ల కావచ్చు. నిద్ర లేమి కుడా కారణాలు కావచ్చు. దీర్ఘకాలిక ఎలర్జీలు, విటమిన్స్ లోపం, కంప్యుటర్ ముందు గంటలకొద్దీ పని చేసినా కళ్ళ చుట్టూ వలయాలు సహజంగా వచ్చేస్తాయి. అలాంటప్పుడు రోజుకు రెండు సార్లు స్కిన్ వైటనింగ్ సీరమ్ వాడుతుండాలి. విటమిన్ సి, కోజిక్ యాసిడ్, హైడ్రోక్వినోన్ విటమిన్ కె వుండే […]

వలయాలిలా మాయం.

మొహాన్ని వెలుగుతో నింపేవి కళ్ళే. పెదవులు పలకనివన్నీ కళ్ళే మాట్లాడుతాయి.అలాంటి కళ్ళ చుట్టూ వలుయాలు వచ్చి కలాహీనంగా అయితే  ఏం చేయాలి? కళ్ళ అలసట పోగొట్టాలి. కీరా, బంగాళా దుంప ముక్కల్ని చక్రాల్లా కోసి కళ్ళపై పెట్టుకుని కొంత సేపు విశ్రాంతిగా వుంది చల్లని నీళ్ళతో కడిగేయాలి. ఇలా రోజుకు ఒక సారి చేస్తూ వుంటే చాలు కళ్ళ చుట్టూ వలయాలు మాయం అవుతాయి. అలాగే రోజ్ వాటర్ లో దూదిని ముంచి కాళ్ళపై పెట్టుకున్నా అలసట […]

అలసట, వలయాలు మాయం.

అదే పనిగా కంప్యుటర్ తో పని చేసే తప్పని సరిగా కళ్ళకు సంబందించిన వ్యాయామాలు చేయాలంటారు ఎక్స్ పర్ట్స్. కళ్ళను గుండ్రంగా తిప్పి కుడి, ఎదమలకు తిప్పుతూ చేసే ఎక్సర్ సైజు రోజులో చాలా సార్లు చేస్తే అలసట లేకుండా ఉంటుందంటున్నారు. కీరదోసరసంలో గులాబీ నీరు కలిపి ఆ నీటి లో దూదిని తడిపి కాళ్ళపై వుంచుకుంటే అలసట తీరి కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే తేనె, పాలు మిశ్రమం లో  కుడా దుది తడిపి కళ్ళ […]

జీవన శైలి కారణం కావొచ్చు.

చాలా మందికి చిన్న వయసు నుంచే కళ్ళ చుట్టూ నల్లని వలయాలు వస్తాయి. ఇందులో రకరకాల కారణాలు ఉండవచ్చు. కళ్ళ కింద టిష్యు, పల్చగా సున్నితంగా వుంటుంది. ఎలర్జీలు, ఆస్మా, ముక్కు దిబ్బడ, సైనస్ చుట్టూ రక్త సరఫరాను పెంచుతాయి. దీని వల్ల కాళ్ళకింద వెజిల్స్ ప్రాముఖ్యంగా కనబడుతూ ఉంటాయి. ఎలర్జీలు, నల్లని వలయాల నుంచి కాపాడుకునేందుకు వైద్యులు స్టెరాయిడ్స్ ఇన్హేలర్ సూచిస్తారు. దీని వల్ల రెస్పిరేటరీ  సమస్యకు చికిత్స లభించి ఇన్ ఫ్లమేటరి బ్లడ్ ఫ్లో […]

నల్లని వలయాలు మాయం

బ్లీచింగ్ చేస్తే మొహం పైన మరకలు, మురికి పోతుంది కానీ అసలు బ్లీచింగ్ ప్రాబ్లం మొహం పొడిబరుతుంది. మరి కళ్ళ కింద నల్లని వలయాలు ఎలా పోవాలి అంటే ఇంట్లో వుండే వస్తువుల తో తేలిక అని చెప్ప వచ్చు. టొమాటో లో బ్లీచింగ్ గుణం వుంది. ఒకటిన్నర టీ స్పూన్ నిమ్మరసంలో ఒక టీ స్పూన్ టొమాటో రసాన్ని కలిపి కాళ్ళకింద నల్లని వలయాల పైన  రాయాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీళ్ళతో కడిగేసుకోవాలి. […]